Menu

పబ్లిసిటీ Archive

నవతరంగం-ప్రచార సామాగ్రి

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. పనిలో పనిగా నవతరంగం గురించీ ప్రచారం చేసేస్తే ఎలా ఉంటుంది? ఎలాగూ సినిమా వాళ్లందరూ రాజకీయాల్లోకొస్తున్నారు కాబట్టి అప్పటికి నవతరంగం సినిమా సైటు నుంచి రాజకీయ సైటు గా మారినా మారొచ్చు. అప్పటికి మనమంతా కలిసి ఒక పార్టీ స్థాపించే స్థాయికి ఎదిగామనుకోండి మళ్ళీ ఫ్రెష్ గా ప్రచారం మొదలుపెట్టే కంటే ఇప్పటి నుంచే నవతరంగం గురించి చిన్నగా ప్రచారం మొదలుపెడ్తే బావుంటదనిపిస్తుంది. అందుకే…. అందుకు కాదు కానీ నవతరంగం కొత్తగా

(సి)నిర్వచనాలు

కొన్ని (సి)నిర్వచనాలు హీరో హీరోయిన్లకు నచ్చే ప్రముఖ సిటీ : పబ్లిసిటీ ప్రాచుర్యం కోసం హీరోయిన్లూ, హీరోలూ ఈ వాహనాల్లో తెగ తిరుగుతారు : పుకార్లు టాలీవుడ్ లో ( అదేలెండి, తెలుగు సినిమా రంగానికి ఇంగ్లీషు ముద్దు పేరు ) ఉదయాన్నే సేవించేది: గాసిప్ ఏ దర్శకుడైనా సినిమా ప్రకటిస్తే, చాన్సు కావాలంటే ఆయన ఈజీగా దొరికే చోటు: వీడియో పార్లర్ సినిమా వాళ్ళకి ఇష్టమైన బడి ( స్కూలు ) : పెట్టుబడి (