Menu

నిర్మాత Archive

ఓ నిర్మాత కధ

నా పేరు సింహాచలం అండీ. మా ఊరు పాలకొల్లండి. నాకు ఓ వంద ఎకరాల మాగాణి ఉండేదండి. నలుగురు పిల్లలతో కడుపులో చల్ల కదలకుండా చక్కగా గడిచిపోయేదండి. మా ఆవిడ పే రు సావిత్రి అండీ. నాకు అక్క కూతురే నండి. చిన్నప్పటి నుంచి తెల్సినదవ్వటం వల్ల నా మీద చాలా డామినేషనేనండి. ఏదో పైలాపచ్చీసు గా నడిచిపోతున్న నా జీవితం లో కొరివి పెట్టింది నా తోడల్లుడే నండి, నాపాలిట తోడేలు గాడు. సంక్రాంతికి మా

సినిమాలెవరు తీస్తారు? ఎందుకు తీస్తారు?

ఇది అడగవలసిన ప్రశ్ననా? అనిపిస్తుంది. సరే, అడిగేశాము కదా, సమాధానం కోసం ప్రయత్నిద్దాం. సినిమా నిర్మాత తీస్తాడు. కానీ, నిర్మాత పని సినిమా తీయాలనుకోవటం వరకే. మిగతా సినిమాను నిర్మించాల్సింది వేరేవారు. ఇతర కళలకూ సినిమాకూ ఇది ప్రధానమయిన తేడా. రచయిత ఎవరి ప్రమేయంలేకుండా రచనలు చేయగలుగుతాడు. చిత్రకారుడు రెండో వ్యక్తితో సంబంధం లేకుండా చిత్రాలు గీయ గలుగుతాడు. కానీ, వొంటరిగా సినిమాలు నిర్మించటం కుదరదు. సినిమాకు కథా రచయిత అవసరం. నటీ నటులు అవసరం. దర్శకుడు