Menu

అగ్రిమెంటు Archive

ఆ రోజుల్లో ఒప్పందాలు ఎలా ఉండేవి?

ఒక సినిమా ఒప్పుకునే ముందు — ఆ సినిమా నిర్మాతతో అందులో పనిచేసే ముఖ్యనటవర్గం,సాంకేతిక నిపుణులు ఒక ఒప్పందాన్ని రాసుకుంటారు.ఇది సినిమా నిర్మాణం తొలిరోజుల్నుంచీ వస్తున్న ఆనవాయితీయే.1945లో తనతొలొ చిత్రం ’వరూధిని’లో నటించడానికి కీ.శే.యస్.వి.రంగారావు ఆ చిత్ర నిర్మాత-దర్శకుడు బి.వి.రామానందంతో చేసుకున్న అగ్రిమెంట్ ని పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుందని ఇక్కడ ప్రచురిస్తున్నాము. ది.21-10-1945 సంii తేదీని రాజమండ్రి తాలూకు ధవిళేశ్వరము గ్రామము సామర్ల బిల్డింగ్సులో నివశించుచున్న తెలగా కులస్తులు సామర్ల కోటేశ్వరరావుగారి కుమారుడు వెంకటరంగారావు,ఫిల్ముప్రొడ్యూసర్ డైరెక్టరు అగు