Menu

అరుణ్ సాగర్

ఒకే ఒక్కసారి కలిసాను తనని.బాహుబలి సినిమా మీద అరుణ్ రాసిన ఆర్టికల్ చదివి,అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన నెంబర్ పట్టుకుని కాల్ చేసి మాట్లాడాను.ఫోన్ ఎత్తగానే “మీ వయసు ఎంతో తెలియదు,నేను మిమ్మల్ని అరుణ్ గారు సారు అనను,మీరు రాసింది చదివాక ప్రపంచంలో బాహుబలి నచ్చే మంచోల్లే కాదు మీలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అని

కాపీ సినిమా

నాకు బాగా గుర్తు! 2009లో “మగధీర” సినిమా వచ్చిన రోజులవి. అందులో, కాలభైరవ వందమంది యోధులతో చేసిన పోరాటం చూసి అబ్బురపోయి ఓ స్నేహితునితో దాని గురించి ఉత్కంఠతో చర్చించే సమయంలో, ఆ స్నేహితుడు అన్నాడు “ఆ సన్నివేశం 300 అనే హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టాడు రాజమౌళి!” అని. అంతే, అప్పటివరకున్న ఉత్సాహం నీరుగారిపోయింది. 1000 మంది ఒక

Elahe Hiptoola

FTII & గజేంద్ర చౌహాన్ ఈ గొడవ మొదలైనపుడు లమాకాన్ లో ఒక discussion పెట్టారు,వంద కుర్చీలకి 25 మంది వచ్చారు. మా రైటర్ రోహిత్ కూడా stage మీద కూర్చుని discuss చేసిన వాళ్ళలో ఒకడు,అదే stage మీద elahe కూడా.పార్లమెంట్లో చర్చకు వచ్చిన protest మా సినిమాకి use అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. శీష్ మహల్లో ఉన్న

శంకర్ తుమ్మల

డబ్బులు లేకపోయినా మేము తీయాలనుకుంటున్న ఈ సినిమాలో ఎవరిని అగౌరవ పరిచే ఉద్దేశం లేదు,Just for fun… నేను మా శీష్ మహల్ కుర్రకుంకలు వాళ్ళ మిత్రబృందం ఒక రోజు మధ్యాహ్నం కూర్చుని సరదాగా ఒక లైన్ తో ఈ కథ మొదలుపెట్టాము.USలో మంచి జాబ్ వదిలేసి సినిమా తియాలనుకున్న ఒక ఇంజనీర్  ఫస్ట్ ఫిలిం చేసినపుడు ఎం జరుగుంటుంది?ఇదే ఫిలిం

Talvar – ప్రశ్నార్థక మరణం !!

మరణం ఒక జవాబు.. మరణం ఒక ప్రశ్న.. మరణం ఒక పరిష్కారం.. మరణం ఒక సమస్య.. మరణం ఒక నిజం.. మరణం ఒక అబద్దం. మరణం ఒక మరణం.. మరణం ఒక బ్రతుకు ..మరణం ఒక ప్రశాంతత.. మరణం ఒక అశాంతి..!! మరణం మార్మికమైనది. ప్రతిమరణం ఎంతో కొంత  విషయాన్ని తనలోదాచుకుంటుంది. ఒక వ్యక్తి తాలూకు తనకు మాత్రమే పరిమితమైన కొన్ని