Menu

ఎన్న నిండె మోయిదీన్ (Ennu Ninte Moideen) – ఓ జ్ఞాపకంలాంటి సినిమా

“హిట్టైనా, ఫ్లాపైనా, సినిమా అనేది ఒక అనుభవంగా మిగిలిపోవాలి” అన్నది దర్శకుడు “రాంగోపాల్ వర్మ” ఎప్పుడో చెప్పిన ఒక మాట. అనుభవానికి తదుపరి దశ “జ్ఞాపకం”. “అనుభవం” ఓ క్షణాన పుట్టి మరికొన్ని క్షణాలకు నశిస్తుంది. గొంగళిపురుగులాంటి ఆ క్షణాల అనుభవం సీతాకోకచిలుకలాంటి జ్ఞాపకంగా మారి మనసు మూలల్లో తన రంగుల రెక్కలు విప్పి చాలాకాలం విహరిస్తూనే ఉంటుంది. ఈ దశలను

Sad Movies – విఫల ప్రేమకథలు.

ఎన్నో చిత్రాలలోనూ ,కథలలోనూ ,కావ్యాలలోనూ ఎన్ని విధాలుగా ఎంత చూసినా,ఎంత చదివినా , ఎంతగా విన్నా సృష్టిలో ఎప్పుడూ కొత్తగా అనిపించేది ప్రేమ. ఎన్ని సార్లు చెప్పినా ప్రేమెప్పుడు కొత్తగానే ఉంటుంది. నిజమైన ప్రేమేప్పుడు విషాదాంతంగానే’ ఉంటుంది. విషాదాంతమైన ప్రేమే చరిత్రలో నిలుస్తుంది.మన మనస్సులో చెరగని ముద్రను వేస్తుంది. అటువంటి కోవకు చెందినదే  ఈ చిత్రం కూడాను. సాడ్ మూవీ నాలుగు

కుట్రం కడిదల్

కుట్రం కడిదల్ అంటే  నేరం లేక తప్పు ను తెలుసుకోవడం అని అర్ధం. తప్పు చెయ్యకుండా  వుండడమే లక్ష్యంగా సాగిపోవాలి ఎందుకంటే అది పగగా కూడా  మారొచ్చు అన్నదే ఈ చిత్రం యొక్క కథాంశం. 2015 లో జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్న తమిళ చిత్రం ఇది.. రిలీజుకు సరైన థియేటర్స్  కూడా దొరకకుండా ఉన్న పక్షంలో

The straight story – వృద్దుడి ప్రయాణం

ది స్ట్రెయిట్ స్టోరీ..  పేరుకు తగ్గట్టుగానే..చాలా  సూటి, సరళం అయిన కథ. అల్విస్  డెబ్బై ఏళ్ళ ముసలాడు. కూతురు సామానుకోసం వెళ్ళగానే  కిచేన్లో ఏదో సర్దుతూ దభీలున కింద పడతాడు. కూతురొచ్చి  చేయందించే దాకా లేవటానికి రాదు. డాక్టర్ దగ్గరికి తీసుకేల్తే మందూ, మాకూ, టెస్టులూ, ఆపరేషన్లూ ఇవేవీ వద్దంటాడు. బ్లడ్ షుగర్ వల్ల కంటిచూపు తగ్గుతోందనీ, పొగాకు పీల్చటం మంచిది

టెర్రర్ (2016)

సినిమా పరిశ్రమలో “చిన్న సినిమా”, “పెద్ద సినిమా” అనే విభజన కొన్ని సినిమాల పట్ల శాపంగా మారింది. కొన్ని సినిమాలు కనీసం విడుదల కూడా కావడం లేదంటే, దాని వెనుక పేరుమోసిన నిర్మాణ సంస్థ, దర్శకుడు, హిట్టు లేని నటుడు ఉండడంతో పాటు, ఈ “చిన్న సినిమా” అనే బిరుదు కూడా ఉంటోంది. అలాంటి ఒక “చిన్న” సినిమానే “టెర్రర్”. శ్రీకాంత్,