Menu

సంగం సిరీస్ – పార్ట్ -1

ఎవడి సినిమా వాడికి ultimate లాగే మాక్కూడా.2014 లో మా gang మొత్తం బంజారా హిల్స్ అమృత valley లో ఉండేవాళ్ళం. అప్పటికి శీష్ మహల్ మెల్లి మెల్లిగా జరుగుతోంది.నేను అపుడపుడు నిజాంపేట్ లో ఉన్న మా ఇంటికి వెళ్లి వచ్చేవాణ్ణి.అలా ఒక రోజు వెళ్ళినపుడు టీవీ లో న్యూస్ వస్తోంది,తెలంగాణా రాష్ట్రాన్ని సాధించి కేసీర్ హైద్రాబాద్ లో అడుగుపెడుతున్న రోజు.

దిక్కుమాలిన ప్రేమకథ

5 ఏళ్ల కింద నేను అనుకున్న love స్టోరీ, అప్పుడు రాయలేదు.ఇప్పుడు గుర్తున్నంత వరకు రాద్దామని మొదలెట్టాను.నా సినిమా టైటిల్ D P K రాజు, 18 ఏళ్ల జాలీ గా తిరిగే కుర్రాడు, average స్టూడెంట్, మధ్యతరగతి కుటుంబం.  బాగా చదివే  చెల్లి,simple  నాన్న, ఆర్డినరీ అమ్మ . ఇది వాడి కుటుంబం. రాజు ఫ్రెండ్స్ అందరూ కూడా జాలీ

మా ఊరు

నేను చూసిన అతి తక్కువ తెలుగు documentaries లో “మా ఊరు” the best .బి.నర్సింగరావు గారు తీసిన ఈ documentary అప్పట్లో నన్ను చాలా inspire చేసింది, మా ఊరి మీద కూడా ఏదో ఒకటి తీద్దామని ఉండేది , కానీ కుదరలేదు. కనీసం ఏదో ఒకటి రాద్దామని కూర్చున్నపుడు ఏం రాయాలో అర్ధం కాదు… ఒక article కాదు

ఏ రోజైతే చూశానో నిన్ను ….

Dedicated to someone really special…. పూర్తి స్థాయి మెలో డ్రామా మీరు చదవబోయేది … పైన sentence చూసే అర్ధం అయుంటుంది…. గులాబీ… శివ తరువాత ఆ range లో కాకపోయినా పిచ్చెక్కించిన సినిమా… 23 రోజులు సుదర్శన్ లో వరస షోలు చూసేంత మెంటల్ ఎక్కేసింది… ఫుల్ సినిమా చూసింది 4-5 సార్లు… ఫస్ట్ డే morning షో

ఎన్న నిండె మోయిదీన్ (Ennu Ninte Moideen) – ఓ జ్ఞాపకంలాంటి సినిమా

“హిట్టైనా, ఫ్లాపైనా, సినిమా అనేది ఒక అనుభవంగా మిగిలిపోవాలి” అన్నది దర్శకుడు “రాంగోపాల్ వర్మ” ఎప్పుడో చెప్పిన ఒక మాట. అనుభవానికి తదుపరి దశ “జ్ఞాపకం”. “అనుభవం” ఓ క్షణాన పుట్టి మరికొన్ని క్షణాలకు నశిస్తుంది. గొంగళిపురుగులాంటి ఆ క్షణాల అనుభవం సీతాకోకచిలుకలాంటి జ్ఞాపకంగా మారి మనసు మూలల్లో తన రంగుల రెక్కలు విప్పి చాలాకాలం విహరిస్తూనే ఉంటుంది. ఈ దశలను