Menu

సినిమా లాంగ్వేజు – గ్రామరు – రూల్సు – గాడిద గుడ్డు …. పార్టు వన్

హెచ్చరిక : ఫిలిం స్కూల్లో చదివిన,చదువుతున్న,చదవాలని అనుకుంటున్న వాళ్ళు ఇది చదివితే ‘హర్ట్’  అయే అవకాశం ఉంది… లాంగ్వేజు – గ్రామరు – రూల్సు ఈ మూడు పదాలు స్కూల్, కాలేజ్ తరువాత విన్నది ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాకే. నేను cameraman అవుదామని సినిమాల్లోకి వచ్చాను,వ్యూ ఫైండర్ బొక్కలోంచి చూసి తీసేస్తే చాలు అనుకున్న నాకు దాని వెనక ఉన్న “కెమికల్”

సినిమాని సినిమాగా చూడడం

పాట పాడుకుంటే సినిమా పాటే అవుతోంది, మాటలో చమత్కారం దొర్లితే సినిమా నుంచి రిఫరెన్స్ ఉంటోంది, సరదాగా ఎక్కడికైనా వెళ్ళబోతే చాలాసార్లు సినిమానే అవుతోంది, సెలబ్రెటీల లిస్టు చెప్పమంటే పదిమందిలో కనీసం ఆరేడుగురు సినిమావాళ్ళే ఉంటారు. మన నిత్యజీవితంలో ఇంతగా ప్రభావం చూపిస్తున్న సినిమా, నిజానికి మనలో ఎలాంటి ఆలోచనలు విత్తుతోంది, ఎటువంటి అభిరుచులు మప్పుతోంది, ఏమేం ధోరణులు చెప్తోందని పరిశీలించబోయిన

పదకొండు రూపాయల పాట

శీష్ మహల్లో పాటలు ఉంటాయి అని నేను ఎపుడు అనుకోలేదు, ఉంటె ఒక థీమ్ సాంగ్ లాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్న. కానీ ఇప్పుడు ఆరు పాటలు, మూడు హిందీ,ఒక తెలుగు,ఒక తమిళ్,ఒక ఇంగ్లీష్ పాట ఉన్నాయి.ఇవి కాక background లో ఒక బెంగాలీ పాట, ఒక సిట్యుయేషన్ లో ఇళయరాజా తమిళ్ పాట బిట్ ఉన్నాయి. ఫస్ట్ అనుకున్న హిందీ

నేను – RGV-2

continued… ఆమె నన్ను ఆపి ఆయన పేరు ఏదో శర్మ కదా అంది, కాదమ్మా ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ అని చెప్పాను,నాకు తెల్సు ఆయన డైరెక్టర్ అని, టీవీ లో చూసిన, మంచిగా మాట్లాడుతాడు అని పేరు చెప్పి తను కర్నూల్లో constableగా పని చేస్తున్నా అని పరిచయం చేసుకుంది. Cut to ఆర్జీవీ పార్క్ లో

నేను – RGV

నువ్వు చదవబోయేది మొత్తం నా self డబ్బా లాగ ఉండొచ్చు…”నీఇష్టం” మరి…నా గురించి ఆర్జీవీ గురించి ఒకే దాంట్లో ఎవరూ రాయరు కాబట్టి నేనే రాసుకుని పబ్లిష్ చేసుకుంటున్నాను… “డిజిటల్ విప్లవం వర్ధిల్లాలి” సినిమాల్లోకి రావాలి అనుకున్నపుడు ఒక కోరిక ఉండేది రామ్ గోపాల్ వర్మ సినిమా కి కనీసం లైట్ man గా అయినా చేయాలి అని… “Film industry”