Menu

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 1

2005 లో నేను మొదటి సారి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మొదటిసారిగా ఒక చలనచిత్రోత్సవానికి వెళ్ళే అవకాశం దొరికింది. ఆ సంవత్సరం జరిగిన 49 వ లండన్ చలన చిత్రోత్సవంలో రెండు సినిమాలు చూడడం జరిగింది.ఆ చిత్రోత్సవంలో మరిన్ని సినిమాలు చూడాలని వున్నా అప్పుటి ఆర్థిక పరిస్థుతులు కారణంగా ఆ కోరిక అలానే వుండిపోయింది. 2006 లో నేను మళ్ళీ ఇంగ్లాండు తిరిగి