Menu

చంద్రహారం (1954)

చంద్రహారం – 1954. ఈ సినిమా పేరు విన్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు అన్నది అనుమానమే. నాకైతే మొన్నామధ్య సావిత్రి గురించి చూస్తున్నప్పుడు ఐఎండీబీ పేజీ చూసినప్పుడే తెలిసింది, ఆ పేరుతో ఓ సినిమా ఉంది, అందులో ఎన్‌టీఆర్ హీరో అని. ఇది విజయా వారి సినిమా. దర్శకత్వం కమలాకర కామేశ్వర రావు, సంగీతం ఘంటశాల. ఫొటోగ్రఫీ మార్కస్ బార్ట్లే. యాధృచ్ఛికంగా

బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

జనవరి మూడు నుండి పదవ తేదీ వరకూ హైదరాబాదులో సినీ అభిమానుల దాహం తీర్చనున్న రెండవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లానే బెంగళూరు లో కూడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభం కానుంది. దాదాపుగా హైదరాబాదులో ప్రదర్శించనున్న చిత్రాలే ఇక్కడ కూడా ప్రదర్శింపబడనున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన స్వప్నోదనయ్ చిత్రంతో ఈ ఉత్సవం ప్రారంభం కానుంది. ఈ చిత్రోత్సవంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన

రెండవ హైదరాబాదు అంతర్జతీయ చలన చిత్రోత్సవం

కొత్త సంవత్సరం ఎలా మొదలయిందో లేదో హైదరాబాదు సినీ అభిమానులకు పెద్ద పండగే మొదలవ్వబోతుంది. హైదరాబాదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంకో రెండు రోజుల్లో మొదలవబోతుందన్న సంగతి తెలిసేవుంటుంది.2006లో హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ వారు పూనుకుని నిర్వహించిన ఈ చిత్రోత్సవం ఈ కొత్త సంవత్సరంలో కాస్త ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇది ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కాబోలు! దాదాపు

నేను చూసిన సావిత్రి

కొన్నాళ్ళ క్రితం వరకు నటి సావిత్రి అంటే – “పాత సినిమాల హీరోయిన్. ఎవర్ని ఇంటర్వ్యూ చేసి పేపర్లో వేసినా అభిమాన నటి అంటే సావిత్రి అంటారు. పొట్టిగా, లావుగా ఉంటుంది. అసలీవిడ హీరోయిన్ అయితే అయింది కానీ… పెద్ద హీరోయిన్ అయింది ఆ సినిమాలు బాగుండడం వల్ల.” అన్నట్లు అనుకునేదాన్ని. అలా అని సావిత్రి అంటే అయిష్టమేమీ కాదు. ఐఎండీబీ

ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా

గత సంవత్సరం ప్రముఖ తెలుగు నటుడు, రచయిత అయిన తనికెళ్ళ భరణి రూపొందించిన ప్రయోగాత్మక సినిమా సిరా/Ink సినిమా జనవరిలో జరగనున్న ముంబాయ్ చలన చిత్రోత్సవాలకు ఎంపికయింది. ఈ సంధర్భంగా మాట్లాడుతూ తనికెళ్ళ భరణి తన సినిమా ఈ చిత్రోత్సవాలకు ఎంపిక కావడం ఎంతో ఆనందం గా వుందని వ్యాఖ్యానించారు. గతంలో హైదరాబాదు చలన చిత్రోత్సవంలో స్పెషల్ జ్యూరీ అవార్డు సాధించిన