Menu

2007 లో నేను చూసిన ఉత్తమ భారతీయ సినిమాలు

2007 నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. ఈ సంవత్సరంలో నేను దాదాపు ౩౦౦ కి పైగానే సినిమాలు చూడడం జరిగింది. అందులో మన దేశానికి చెందిన సినిమాలు కొన్ని మాత్రమే. అందుకు రెండు కారణాలు: 1) నేను ఈ సంవత్సరం మొత్తం ఇండియాలో లేకపోవడం. 2)మన సినిమాల్లో చాలా కొద్ది సినిమాలు మాత్రమే నాణ్యత కలిగినవి కావడం.ఈ సంవత్సరం నేను చూసిన

విమర్శపై విమర్శ

ఎందరో విద్యావేత్తలు తమ భాషాపాటవాన్ని సినిమా విమర్శలు, సమీక్షలు రాసేందుకు ఉపయోగించుకున్నారు. కొ.కు లాంటి ఎందరో బహుముఖ ప్రజ్ఞాశాలులు వందలాది వ్యాసాలతో దశాబ్దాల క్రితమే పాఠకులకు చలంచిత్ర రంగానికి చెందిన అన్ని అంశాలను పరిచయం చేసి వారి అవగాహనా పటిమను పెంచారు. అన్ని శాస్త్రాల లాగానే సినిమ నిర్మాణం లోఎన్నో సాంకేతికమైన మార్పులు చేర్పులు, చాలా కొత్తవిభాగాలు కాలక్రమంలో భాగాలవుతున్నాయి. నిర్మాతలు,

HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-2

మనదేశంలో ఎక్కడ చలనచిత్రోత్సవం జరిగినా అక్కడ వున్న మన తెలుగు వారిలో సినిమాపై ఆసక్తి కలిగిన వారికి ఒకరికి నవతరంగం వెబ్సైట్ ద్వారా Press member గా పాస్ సంపాదించి వారిని ప్రపంచ సినిమాపై అవగాహన కల్పించాలనుకుంటూన్నాం. ఆ ప్రయత్నంలో ఇప్పుడు హైదరాబాదు చలన చిత్రోత్సవానికి అందం బ్లాగు రచయిత రాకేశ్వరరావు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రదర్శించే 150 సినిమాల్లో ఏయే

HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-1

తొలి తెలుగు భారతీయ సినిమా పత్రిక – చిత్ర

తెలుగువారి సాహితీమాస పత్రిక భారతి,1939,సెప్టెంబరు నెల సంచికలో ఒక సినిమా పత్రిక గురించి పరిచయం చేసింది. పత్రిక పేరు ‘ చిత్ర ‘ సంపాదకుడు కే.వి.సుబ్బారావు. సినిమా పరిశ్రమ అభివృద్ధి నిమిత్తం వెల్వడిన ఈ మాసపత్రికా రత్నం మొదటి సంపుటం మొదటి సంచిక,జులై నెలది మా కార్యస్థానం చేరింది.ఇంగ్లీషులో సరే,పలు రంగుల మిరుమిట్లు గొలిపే ఇట్టి మాసపత్రికలెన్నో వున్నాయి.కానీ హిందూస్తానమంతలోనూ డిల్లీనుంచి