Menu

చిత్రోత్సవం స్థూలదృష్టి

నేను హైదరాబాదు చలనచిత్రోత్సవానికి వెళ్లాను. అందరూ ఎలావుంది ఉత్సవం అని అడుగుతూంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది. పది రోజుల కాళీ చూసుకొని, వెయ్య కీమీలు వెళ్లి చూసిన ఫలితం దక్కింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే తప్పక చూడండి. హైదరాబాదులో ఇంత మంచి సినిమాలు ఇంత మంచి థియేటరుల్లో ఆడతాయా అని అబ్బురపోతారు. ఐదు వందల

Okka Magadu Comical Review

ఒక్క మగాడు సినిమా సమీక్షని, సినిమా చూస్తున్న అనుభవాన్ని హాస్యభరితంగా శ్రీధర్ గారు తన బ్లాగులో వ్రాసారు. తెలుగు భారతీయుడు-‘ఒక్క మగాడు’ (సారీ! ఇది హార్ట్ పేషెంట్లకు నిషిద్దం) ఆయన చెప్పినట్లు ఇది ఎవరినీ నొప్పించడానికి కాదు. అలానే అది సినిమా ఒక్క సాంకేతిక అంశాల సమీక్ష కాదు. చదవి ఆనందించండి.

Shakespeare నించి Bond వరకు : విశాల్ భరధ్వాజ్.

కొన్ని సార్లు కొంతమంది మీద ఏదయినా అభిప్రాయం ఏర్పదితే అది పోవడానికి చాలా కాలం పడుతుంది. నాకు విశాల్ భరధ్వజ్ అంటే ఉన్న అభిప్రాయం one film wonder. ‘మాచిస్ ‘ సినిమా కి సంగీతం తప్ప ఇంకేమీ పెద్దగా చెయ్యలేదు అని. దాదపు ఏడాదిన్నర క్రితం rediff లొ movie reviews చదువుతున్నపుడు ‘ఓంకారా’ గురించి చదివాను. అప్పుడు నాకు

రెండు చిత్రోత్సవాలు

Bay Area లో ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సంగీతం, hiking, సినిమాలు, రకరకాల వంటకాలు, అందులొ కొన్ని. ఇక్కడ జనాలకి సినిమాలు అందులొనూ foreign films and independent films అంటే మరీ మక్కువ. అందుకె ఎప్పుదు ఏవో film festivals అవుతూ ఉంటాయి. ఈ నెలలో రెండు festivals ఉన్నాయి. మొదటిది Berlin and Beyond. దీంట్లొ

Top ten films of 2007

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే పోయిన సంవత్సరంలో విడుదలయిన మంచి సినిమాల జాబితా తయారు చేయడం చాలా మందికి అలవాటే. ఇలా చేసిన వారందరి జాబితాల్లో ఒకే రకమైన సినిమాలు వుండకపోవడం సహజం. వారి వారి అభిరుచులకనుగుణంగా తయారు చేసుకున్న ఈ జాబితాలు కొన్ని చూడడం ద్వారా చాలానే ఉపయోగాలున్నాయి. వీటి ద్వారా మనకు తెలియని సినిమాల గురించి తెలుసుకోవచ్చు. మనకు నచ్చని