Menu

మద్రాస్- గోడ కథ

అలెగ్జాండర్ మొదలు కొని అడాల్ఫ్ హిట్లర్ వరకు ప్రపంచ చరిత్రలో జరిగిన యుద్దలు అన్నిటికి కారణం ఒకటి ఆధిపత్యం కోసం అయితే మరొకటి అధికారం కోసం. ఈ యుద్ధాలు మూలంగా అభ్యున్నతి కంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన దాఖాలాలే ఎక్కువ.ఈ యుద్ధాలకు మూలం ఆధిపత్యం , అధికార వాంచ అయినప్పటికి వాటికి ఆజ్యం పోసింది మాత్రం కుట్రలు,కుతంత్రలు,రాజకీయ లబ్ది,ద్రోహాలు, వెన్నుపోట్లే.ఇవి ఒక దేశ అభ్యున్నతికి నిత్యం అడ్డుగోడలుగానే నిలుస్తాయి.

కిరుమి – సమస్యకు పరిష్కారం

ప్రతి సమస్యకు ఎదురు వెళ్ళే పరిష్కరించాలనే ఆవశ్యకత ఏమి లేదు. కొన్ని సార్లు తప్పుకోవడానికి పేరే గెలవడం అంటే.మన ఉనికిని మనం కాపాడుకోవడానికి కొన్ని సందర్భాలలో మనల్ని మనం  తగ్గించుకోవడం  తప్పేమీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే ఈ కథలోని అంతరార్ధం. దీన్ని ఆధారం చేసుకొనే  ఈ కథ మొత్తం నడుస్తుంది. తమిళంలో కిరుమి అంటే  తెలుగులో సూక్ష్మజీవి అని అర్ధం.  

‘కోర్ట్’ సినిమా- కొన్ని ఖాళీలు!

కోర్ట్ – మరాఠీ సినిమా గతంలో చూసిన వెంటనే నాకు వెంటనే ఇలా అనిపించింది: Form కి, Technique కి సంబంధించి కళాఖండం అనడానికి ఏమాత్రం సందేహపడనక్కర్లేని ఈ సినిమాని చూస్తున్నంత సేపూ మనసులో మెదిలింది- డా. రామ్ మనోహర్ లోహియా! భారతీయ న్యాయ వ్యవస్థలో అంతర్నిహితంగా నిలిచి కరుడుగట్టిపోయిన వర్ణవ్యవస్థ పట్ల లోహియా ఏవగింపు, ఆ వ్యవస్థలోని Status-quo ని

ఎలా ఎలా – ఇజం

ఒక సినిమా పాట బాగుందంటే దాని ఘనత కేవలం గీతరచయితకు, సంగీత దర్శకుడికి, గాయకులకు మాత్రమే ఇస్తే సరిపోదు. వారంతా ఆ పాటను ఇవ్వడానికి కారణమైన దర్శకుడిని మొదటగా మెచ్చుకోవాలి. కారుకి ఇంజిన్ ఎంత ముఖ్యమో దాన్ని నడిపించే పెట్రోలు కూడా అంతే ముఖ్యం. పాట విషయంలో కూడా అంతే. రచయిత ఎంత ముఖ్యమో అతడికి సందర్భం చెప్పి స్పూర్తినిచ్చే దర్శకుడు

బొమ్మలోల్లు Trip

పొద్దున ఎనిమిదింటికి లేచి చాలా రోజులైంది.షూటింగ్ ఉంటె తప్ప ఆ టైంకి లేచి చేసే పనులేమి ఉండవు.నిన్న లేవాల్సి వచ్చింది,”బొమ్మలోల్లు” స్క్రీనింగ్ కోసం,అది కూడా RFC లో. ఆ ప్రయాణం ఊహించుకుంటేనే నిజంగానే “వెన్నులో వణుకు”…అంతులేని ప్రయాణం…మధ్య మధ్యలో మజిలీలు…అక్కడనుంచి విజయవాడ చాలా దగ్గర అనిపిస్తుంది.నిద్ర బద్దకంతో స్కిప్ కొడదాం అనిపించింది…ఆప్తుడు “అజిత్ సార్”, ఆప్త మిత్రుడు అమర్ ఈ డాక్యుమెంటరీ