సినిమాటోగ్రఫీ -1

సినిమా దృశ్య మాధ్యమం. సినిమా ఒక దృశ్యమాలిక. అ దృశ్యమాలిక ని డిజైన్ చేసేది సినిమాటోగ్రాఫర్. దర్శకుని మదిలో ఉన్న కథని దృశ్యంగా   మారుస్తాడు సినిమాటోగ్రాఫర్. దర్శకుడు visualize చేసిన దృశ్యాన్ని పసిగట్టి.. దానిని technical గా ఎలా సాధ్యం చేయాలో అలోచించి.. సృజనాత్మకతని జోడించి కెమెరాలో చిత్రీకరిస్తాడు సినిమాటోగ్రాఫర్. చెప్పటం ఈజీ ..చేయటం కష్టం అనే సామెతలో “చేయటం”  మాత్రమె చేసే  వాడు సినిమాటోగ్రాఫర్. షాట్ ని ఎలాచిత్రీకరించాలి ? ఏ కెమేరా , దాని(…)