అంతర్జాలంలో తెలుగులో రాయడం సాధ్యమవ్వడంతో ఎంతో మంది ఎన్నో వినూత్న ప్రయత్నాల ద్వారా ఎన్నో విశేషాలను నలుగురితో స్వఛ్ఛమైన తెలుగు బాషలో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సినిమా అనే ప్రక్రియ పై ఆసక్తి కలిగిన కొంతమంది సినిమా అనే ప్రక్రియకు వినోదమొక్కటే ప్రధానంగా కాకుండా మరో దృష్టికోణం కలుగచేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఆన్‍లైన్ పత్రిక ఈ నవతరంగం.ఇక్కడ మేము రాసేదంతా తెలిసి రాస్తున్నది కాదు, తెలుసుకోడానికి చేస్తున్న ఒక ప్రయత్నం గా గ్రహించి మీ సలహాలు సూచనలు అందచేయగలరని మనవి.
అలాగే మీరు కానీ, మీకు తెలిసిన మరెవరైనా కానీ ఈ ప్రయత్నంలో భాగం కాదల్చుకుంటే navatarangam [@] gmail [.] com కు ఈమెయిల్ చేయగలరు. ఒక వేళ మీరు రెగ్యులర్ గా నవతరంగంలో మీ వ్యాసాలు ప్రచురించదలుచుకుంటే మీరు ఇక్కడ సభ్యులు కావొచ్చు. లేదా సినిమాకు సంబంధించిన ఏదైనా అంశంపై మీ అభిప్రాయం తెలియచేయదల్చుకుంటే కూడా మీ వ్యాసాలు కూడా మాకు పంపవచ్చు.
మీరు సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుంటే మీ మెయిల్ సబ్జెక్ట్ ”Membership” గానూ, లేదా వ్యాసం పంపిస్తుంటే ”Article:మీ వ్యాసం యొక్క టైటిల్” గానూ వుండేలా ప్రయత్నించగలరు.
రాజశేఖర్ says:
మీ వెబ్ సైట్ చాలా బాగు౦ది.
Prem says:
aavunu me website chla chala bavundi.
datt says:
Pawan Kalyan’s The Shadow Theatrical Official Trailer Leaked HD-2011 Realease,
http://www.youtube.com/watch?v=B23qK-ndJzs&feature=channel_video_title
venupolasani says:
hi,
I am venupolasani, film maker. recently I won “JURY MERIT CETIFICATE” for my short film “IDI NAA JEEVITHAM” at 3rd KAFISO Film Fest-2009. “ఇక్కడ మేము రాసేదంతా తెలిసి రాస్తున్నది కాదు, తెలుసుకోడానికి చేస్తున్న ఒక ప్రయత్నం” – ee mata chala nachindi…kotha film makers ki mee prothsaham baagundi…”cash award at kafiso”
sarath422 says:
sir meeru director aa naku movies lo act cheyalani chala intrest sir naku chance istara
kishore says:
hi venugopalasami sir,
I want to become a good directer,am looking for assistant director job, could u help me, do u have vacancy.
Thanks & Regards,
kishore M.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
అభినందనలు వేణుగారు,నవతరంగానికి స్వాగతం.మీ వ్యాసాలకోసం ఎదురుచూస్తున్నాము.:)
satyajith john says:
its very good website
reddy says:
ya its veryy good
nagarajarao says:
i don’t no how to join in this venture? Any how i like very much yours mathrubhasha service
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
నాగరాజారావు గారు,మీ అభిమానానికి ధన్యవాదాలు.మీరు పైన ఇచ్చిన ఇ-మెయిల్ అడ్రసుకు ఒక మెయిలు పంపండి చాలు వివరాలు అందుతాయి.
suresh peddaraju says:
నవతరంగం లొ సభ్యత్వం ఎలా పొందాలి?
K మహేశ్ కుమార్ says:
@సురేష్: నవతరంగంలో సభ్యత్వం అంటూ ఏమీ లేదు. ఇక్కడ సినిమాల పట్ల ఉత్సాహం,అభిరుచి,ప్రేమ ఉన్నవాళ్ళు తమ ఆలోచనల్ని,అభిప్రాయాల్నీ,సమాచారాన్ని పంచుకుంటూ ఉంటారు.
మీరు ఏదైనా ఒక వ్యాసాన్ని రాసి navatarangam@googlemail.com కు పంపితే ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. ఒకవేళ మీకు రెగ్యులర్గా రాసే ఉద్దేశం ఉంటే నిర్వాహకులు మీ కోసం ఒక ID తయారు చేసి రచయితగా మీరు నవతరంగంలో రాసే అవకాశం కల్పిస్తారు.
ఇంకేం…మొదటి వ్యాసం పంపెయ్యండి. తెలుగులో రాయాలి సుమా!
తెలుగులో రాయడానికి http://www.baraha.com లేక http://www.lekhini.org ఉపయోగించండి.
suresh peddaraju says:
ధన్యవాదలు మహేష్ గారు.
జుపూడి హనుమంత రావు says:
నవతరంగం లొని షీర్షికలు చల బాగున్నయి
a2zdreams says:
సినిమాల పట్ల ఉత్సాహం,అభిరుచి,ప్రేమ ఉన్నవాళ్ళు ఒక ప్రయత్నంను ప్రశంసించే సైటుగా వుండవలసింది పోయి,
సినిమాల పట్ల ఉత్సాహం,అభిరుచి,ప్రేమ ఉన్నవాళ్ళు అనే పేరుతో విజిటర్స్ ను ఆకట్టుకోవడం కోసం ..
ఈ సైటు కూడా పనిమాలిన రంధ్రాన్వేషణ , పనిమాలిన విమర్శలకే ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వడం బాదగా వుంది.
నెక్స్ట్ గాసిప్స్ అని ఒక సెక్షన్ పెట్టి,
వున్నవి లేనివి వ్రాసి పడేయ్యండి. కావలసిన మంది విజిటర్స్ వస్తారు.
కె.మహేష్ కుమార్ says:
@a2zdreams: అడ్డమైనపనులూ చేసి విజిటర్స్ ని ఆకట్టుకునే అవసరం నవతరంగానికి లేదు. విజిటర్స్ పెరిగితే నవతరంగానికి వచ్చే ఆదాయం ఏమీ లేదు. నవతరంగానికి ఎటువంటి యాడ్ రెవెన్యూలూ లేవు.
ముత్యాల్లాంటి వ్యాసాలెన్నో నవతరంగంలో ఉండగా వాటినన్నింటినీ వదిలేసి రంధ్రాణ్వేషణలూ,పనికిమాలిన విమర్శల్ని మాత్రమే చదువుతున్న మీ అభిరుచికి నా అభినందనలు.
a2zdreams says:
కె.మహేష్ కుమార్,
Talk about point and there ends. నా అభిరుచి గురించి మీకేమీ తెలియదు. ఆ వెటకారపు ఎక్స్ట్రా కామెంట్స్ అంటే నాకు అసలు ఇష్టం వుండదు. వాటిని కెలుక్కొవడమే మీ నైజాం అయితే I am not the right person to discuss with you.
You are missing point again and నేను మిమ్మల్నే అన్నట్టు ఫీల్ అయ్యి రెస్పండ్ అవుతున్నారు.
ఒక విషపు బొట్టు చాలు గ్లాసుడు పాలనంతా విషం చెయ్యడాని.
sankar gongati says:
REALLY INNOVATIVE SITE
చిలకలపూడి సత్యనారాయణ says:
ఈ రొజు నెను చాలా సంతొసంగా ఒన్నను……ఎందుకొ తెలుసా……మొదటిసారిగా నవతరంగం చూసెను. చాలా బాగుంది. నెను ఒక తెలుగు రచయతనే. నెను మీకు సహాకుడిగా వుంటాను. నా వ్యాసాలు మీకు రెగులర్గా పంపుతాను
చిలకలపూడి సత్యనారాయణ
rachmalla says:
hi chaala bagundi than Q
satya says:
i loved this website at my very first look.. i directed a movie called oohachitram recently.. and i wil share & know about cinema in my coming posts.. thank u..
Dr. kali. vijaykumar.M.B.,B.S, says:
”Membership”
Vijay says:
ee websitu chaala baagundi.
G Ashok says:
Just today when I am looking at Vaarala Anand Blog I found this link. It seems to be very good at first sight. I would like to know about something on films like “Maa Bhoomi”, “Tare Jameen Par”. Is there any review on this site?
vinay says:
superrrrrrrrrrr
vinay says:
okkkkkkkkkkkkkk
Aditya says:
నెను చాల రొజులనున్ది మీ blog పర్నశాల & నవతర౦గ౦ చదువుతున్నాను. నాకు చాలా బాగ నచ్చి౦ది.
నెను కూడ మీ లాగె సినిమాలని ఎదొ ఒక అ౦శ౦ నచ్చితె తప్ప చూడను.
anyways.. I would like to be a member. I am not able to send the articles but i will be a good contributor to share my opinions to the articles in this…
anyways..This is Aditya belongs to Hyderabad..but not working in Bangalore.
నాకు ఎ౦దుకొ english movies ఎక్కువగా చూ౦స్తు౦టాను. ఒకప్పుడు English communication skills పె౦న్చుకొడానికి చూసెవాడిని.
మీరు ఒకసారి వీలు కిదిరితె “The Great Escape (1963)” మూవి చూసి, already చూసి ఉ౦టె ఒక Article వ్రాయాలని నా మనవి.
I would like to be member, So What should i do..
– మీ ఆదిత్య .
digital.davinci says:
Steve Mcqueen —time less racer
rajendra kumar devarapalli says:
yes he is.and an accomplished one
rajendra kumar devarapalli says:
స్టీవ్ మెక్విన్ కి వీరాభిమానినని గర్వంగా చెప్పుకునే వాళ్లలో నేను మొదటి వాడిని.గ్రేట్ ఎస్కేప్ ఒక్కటేమిటి లెండి చాలా ఉన్నాయి,సమయం కుదిరినప్పుడు రాద్దాం మనమే(మీరు,నేనుః) )
Aditya says:
sorry….
i am working in Bangalore…first time kada typing in english..Just some mistakes…
–
aditya
శశిపాల్ రెడ్ది రాచమల్ల says:
thanq sir i want membership in navatarangam.com
K మహేశ్ కుమార్ says:
@శశిపాల్ రెడ్డి: మీరు ఏదైనా ఒక వ్యాసాన్ని రాసి navatarangam@googlemail.com కు పంపితే ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. ఒకవేళ మీకు రెగ్యులర్గా రాసే ఉద్దేశం ఉంటే నిర్వాహకులు మీ కోసం ఒక ID తయారు చేసి రచయితగా మీరు నవతరంగంలో రాసే అవకాశం కల్పిస్తారు.
ఇంకేం…మొదటి వ్యాసం పంపెయ్యండి. తెలుగులో రాయాలి సుమా!
తెలుగులో రాయడానికి http://www.baraha.com లేక http://www.lekhini.org ఉపయోగించండి.
rk says:
this website is kool
keep up the good work
జనార్దన్ రావ్ says:
I had seen the website and lot of information given in this website regarding the cenima’s.
My suggesstion is to avareness to the people who are instered on industry, like what are the problem should face in the industry.
So, that people can think before jumping from the Home.
aravindaedula says:
thanks for your cooperative join in your website
rk says:
sir ive sent an article to your email
title is: గంజాయి వనం లో తులసి మొక్క : లీడర్
sharath reddy.m says:
Nice website. Thank you.
seenureddy says:
good sir,
there is no words to express 4r urs web site, extrodinary………….thanx.
venkat says:
“నవతరంగం”-సినిమా శ్వాస
ఈ వెబ్ సైట్ చూశాక తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇన్ని రొజులు చాలా మిస్ అయ్యారు అనిపించింది.
కీప్ ఇట్ అప్.
hi says:
good website sir
Ram says:
హాయ్, నాకు సినిమా డైరక్షన్ కోర్స్ నేర్చుకోవలని అనుకుంటున్నాను, నాకు సలహ ఇవ్వండి.
uppalapati prasad says:
I had never seen this kind of website with lot of information regarding the cinema.
vamsi posa says:
its very nice site for the people who has paassion towards movies
vamsi posa says:
its very nice site for the people those have passion towards movies
bhaskar says:
navataramgam web site chala bagundhi kani cinima ki sambanchina directers addreses web site io rayndi chala mandiki contact dorakaka ebbandhi pauthunnaru dayachesi rayndi.
స్నేహిత్ says:
దర్శకులు / ఇతర వ్యక్తుల చిరునామాలు / కాంటాక్ట్ నంబర్లు –
ఆయా వ్యక్తుల అనుమతి తీసుకుని ప్రకటించవలసి ఉంటుంది.
అలాంటి అనుమతి లభించడం కష్టసాధ్యం. పైగా ప్రకటించిన
అడ్రసులో ఒకవేళ ఆ వ్యక్తి లభించకుంటే మీకూ,మాకూ ఇబ్బందే..
dev says:
chala manchi website design chesaru sir
madhu babu says:
just ippude ee site chusanu. sorry telugulo type cheyatam inka practice kaledu. site chalabagundi. keep it up.
sures says:
it is very good
రమేశ్ చెప్పాల says:
site is very nice i am also want to be a member
tell me the process
sridhar says:
తెలుగు సినిమాల గురించే కాక ప్రపంచ సినిమాలపై మంచి అవగాహన కల్పిస్తున్న సైట్
madhava says:
hi
madhava says:
cinima gurichi baga uudi
ఆదిత్య చౌదరి.మూల్పూరి says:
మీ సైట్ బాగుంది…
vidyasagar. kota says:
నవథరన్గమ్ నిర్వహిస్తున్న క. ఫి.సొ.కి కథన్క్స్.
ఇన్దులొ ముక్యన్గ వరల.అనన్ద్ గరికి.
నవతరన్గ అనెది తెలన్గన సిని ప్రెక్శక్లకు చల అన్దమ్ ఎన్దుకనత ఇది ఒక గొప్ప కర్యమ్.
వర్తల గరు కరిమ్నగర్ లొ ఇప్పుదిప్పుదె రన్గులు అద్దుకున్తున్ది సినిమ పరన్గ లన్తి ధనిని వరల గరు థన బుజస్కన్దలమిద వెసుకొని మొయదమ్ చల వరకు గర్వకరనము
అన్దులొ అథను నన్ది అవర్ద్ జుర్య్ మెమ్బెర్ కవజతమ్ చల్ల అన్దమ్
gnanasagar says:
నా పెరు సాగర్
gnanasagar says:
మి సితె భగున్ది
gopi kiran says:
ఈ విధానము చాలా బాగున్ధి.
Srini Mandava says:
Wonderful and informative website. Thank you for all your work. Is there anyway that I can get som emore information on creating a documentary. I have couple of Ideas wanted to execute as a movie. I wanted to buy some equipment for my personal need as well. What al ldo I need to start this. Any help will be greatly appreciated.
gopinath .T says:
naku baga nachhindi
kondaveeti nani says:
naaku chala chala istamaina site NAVATHARANGAM
indrajit says:
just ippude ee site chusanu. sorry telugulo type cheyatam inka practice kaledu. site chalabagundi.site is very nice i am also want to be a member
tell me the process
K మహేశ్ కుమార్ says:
@ఇంద్రజిత్: ఒక శాంపిల్ వ్యాసం రాసి కు పంపండి.
brahmam says:
chala bagundi e webset
పి.లక్ష్మీ సుశీల says:
ఈ వెబ్ సైట్ చాలా బావుంది..నేను కూడా వ్యాసాలు రాయాలి అనుకుంటున్నాను..ఎలానో తెలుపగలరు………….
శంకర్ says:
ఒక నమూనా వ్యాసం వ్రాసి navatarangam@googlemail.com కి మెయిల్ చేయగలరు.
పాణి says:
చాలా బాగుంది. ఈ రకమైన సైటును చాలా రోజుల తరవాత చూస్తున్నాను. చాలా fresh గా ఉంది.
Sandhya says:
It is Really nice…….
Nithin says:
It is Really nice……
MARUTHI ARUNALA says:
CHALA BAGUNDI… CHALA VISHAYALUNNAI… CONGRATS… ALL THE BEST… TELUGU CINEMALA ABHIMANULAKU IDOKA KARADEEPIKA….
ravi says:
నాకు సినిమా పిచ్చి చాలా ఎక్కువ,ఇక్కడ మీ బ్లాగు చూస్తుంటే ఆకలి గా వున్నవాడికి,విందు భొజనం పెట్టినట్టు వుంది నేను రెగ్యులర్ గా వ్యాసాలు,సమీక్షలు రాద్దమనుకుంటున్నాను, ఎం చేయమంటారు,సాంపిల్ గా ఒకటి రెండు సమీక్షలు పంపమంటారా?,కొత్తవాటి గురించే రాయలా? పాత వాటి గురించి రాసినా పర్వాలేదా?
K మహేశ్ కుమార్ says:
రాసిన నమూనా వ్యాసాన్ని venkat@navatarangam.com, satya@navatarangam.com లేదా mahesh@navataranagm.com కు పంఫండి.
ravi says:
mahseh garu,meeru annattugane oka vyaasam raasi pampanu,kani meenundi samadhanam raaledu
j_ says:
@ravi… nenukuda picchivadine. lets talk abot movies. pls mail me.
mykalpan@gmail.com
Aravind says:
See aravind-prince.blogspot.com..
varanasi. sridhar says:
sabhyathvam
datt says:
http://www.youtube.com/watch?v=B23qK-ndJzs&feature=channel_video_title
Allam. Shashidhar says:
I send one article 20 days back. Still you did not post it. I am looking farward your valuable reply.
Viswanath says:
hai
balakrishna says:
hi
jagan.om says:
very very wonder
sbdprasad says:
very nice blog anni vishayallu ikkada unnayii nenu minimum one hour daily spend chesthuna me blog lo andhra recipes and andhra vantalu in andhra kitchen
Jaidev.I says:
good to see NAVATARANGAM. Yesterday one of friends has told me about this website in PRADSAD IMAX. I have good touch with Tleugu. Shall i contribute some thing in the for of essays? regarding movies ant others.
Jaidev.I
M.A (Tlelugu)
Jaidev.I says:
good to see NAVATARANGAM. Yesterday one of friends has told me about this website in PRADSAD IMAX. I have good touch with Telugu. Shall i contribute some thing in the for of essays? regarding movies ant others.
Jaidev.I
M.A (Telugu)
సత్య says:
జయదేవ్, మీ ఆర్టికల్స్ చూడ్డానికి ఎదురుచూస్తున్నా౦..
సత్య