గతవారం ముగిసిన లండన్ చలనచిత్రోత్సవంలో చూసిన కొన్ని సినిమాల గురించి ఇప్పటికే కొన్ని రిపోర్టులు ప్రచురించిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ చిత్రోత్సవంలో నేను దాదాపు 50 పూర్తి నిడివి చిత్రాలు, మరో పది లఘు చిత్రాలు, కొన్ని చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కొంతమంది సినీ ప్రముఖులనూ కలుసుకొని ఇంటర్వ్యూలూ తీసుకున్నాను. వాటిని త్వరలోనే నవతరంగంలో ప్రచురిస్తాను.
ఇకపోతే ఈ చిత్రోత్సవంలో నేను చూసిన చిత్రాల్లో నాకు నచ్చిన చిత్రాల వివరాలు:
నచ్చడమే కాకుండా [...]
The Sutherland Trophy Winner: TULPAN directed by Sergey Dvortsevoy.
The Sutherland Trophy is awarded to the director of the most original and imaginative first feature film screened at The Times BFI London Film Festival.
In awarding the trophy, the Sutherland Jury said of the film: “A masterpiece: both intimate and epic, a film full of life and [...]
31)The Candidate
డెన్మార్క్ సినిమా. చాలా బావుందీ సినిమా.
సినిమాలో హీరో ఒక లాయర్. అతని తండ్రి కూడా ఒక పేరు మోసిన లాయర్. ఏడాది క్రితం తన తండ్రి ఒక కేసులో ఓడిపోయి ఇంటికెళ్తుండగా ఒక కారు యాక్సిడెంట్లో మరణిస్తాడు. కానీ అది యాక్సిడెంట్ కాదనీ మర్డర్ అనీ అతని నమ్మకం. అది ఎలా నిరూపించాలో తెలియక అటు తన వృత్తి లోనూ ఇటు తన వ్యక్తిగత జీవితంలోనూ చాలా కష్టాలు ఎదుర్కొంటుంటాడు. ఒక సాయంత్రం తన గర్ల్ [...]