Comments for నవతరంగం

Comment on రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection by మేడేపల్లి శేషు
మంచి సమాచారం అందించారు. ఈ విధంగా సినిమా నిర్మాణం చవక అయ్యి, సృజనాత్మకత కలిగి, విభిన్నంగా ఆలోచించగలిగిన వాళ్ళు సొంతంగా చిత్రాలు నిర్మించుకోగలిగే పరిస్థితి వస్తే, ముందు ఈ చెత్త సినిమాల బారినుంచి తప్పించుకోవచ్చు. బైదిబై, విడుదల కాకుండా ఆగిపోయిన సినిమా రిలీజ్ చేసిపెట్టమని అడిగిన పెద్దమనిషి వివరాలు చెప్పగలరా? ఆ సినిమా వివరాలు ఏంటి? ఒకవేళ ఇలాంటి విడుదల కాని సినిమాలు, ఆసక్తి ఉన్న కొద్దిమందికైనా చూసే అవకాశం వచ్చేట్టయితే, విశ్వనాథ్ ‘సిరిమువ్వల సింహనాదం’ వంటి చిత్రాలు చూసే అవకాశం వస్తుందేమో.

Comment on రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection by శిద్దారెడ్డి వెంకట్
ఈ మధ్యనే వీళ్ల ఆఫీసు అడ్రస్ మారిందనుకుంటా…నేను UFO వాళ్ళని ఫిల్మ్ నగర్ దగ్గర్లోని ఒక ఆఫీసు లో కలశాను. అప్పటికి ఇంకా ఆఫీస్ షిప్టింగ్ జరుగుతోంది.

Comment on అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’ by శిద్దారెడ్డి వెంకట్
అవునండీ కాన్స్ లో Grand Prix అందుకున్న ఒకే ఒక్క భారతీయ చిత్రం ఇది. ఇదే కథ ఆధారంగా అకిరా కొరిసోవా 1957 లో Lower Depths అని ఒక సినిమా నిర్మించారు.

నీచా నగర్ నేనింకా చూడలేదు. ఈ సినిమా విసిడి ఉండని తెలియచేసినందుకు ధన్యవాదాలు. త్వరలో చూస్తాను.

Comment on రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection by Gorey Saif Ali
Dear friends

సినిమాల నిర్మాణం మీద మీకు పిచ్చి ఆసక్తి ఉంటే ,

డిజిటల్ సినిమాలకు ఇతరత్ర మీకున్నా అన్ని ప్రశ్నల సమాధానాలకోసం

ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా…

సికంద్రబాద్ క్లాక్ టవర్ ఏదురుగా హ్యపి ట్రేడ్ సెంటర్ మొదటి అంతస్తులో ఉన్న UFO office

ఒక ఫోన్ కాల్ చేసి వెళ్ళండి  ,వీరిని సంప్రదించండి,

UFO

Hyderabad, Andhra Pradesh

Shiva Kumar – Regional Manager

(ఒక సారి మాట్లాడి చూడండి…అన్ని డిపార్ట్మెంటుల్లో శివకుమార్ లాంటి వారు ఉంటే ఎంతబాగుణ్ణు అనిపిస్తది )

107, 1st Floor, Happy Trade Centre

Opposite Clock Tower, S. D. Road,

Secunderabad – 500003

Mobile : 09848136393

Telefax : 040-27805644

Email : shiva.kumar@ufomoviez.com

WEB SITE

http://www.ufomoviez.com/

ALL THE BEST TO YOU ALL.

పక్కా …దిల్ సె…

GOREY SAIF ALI

Director

Comment on సీజన్స్-ఒక లఘు చిత్రం by రామ
వెయ్యి రూపాయల ఖర్చుతో కేవలం ఇద్దరు technicians తో చేసిన సినిమా కి ఇది బాగానే ఉంది. నాకు ఓపెనింగ్ షాట్ చూడగానే కొంచెం జెర్క్ వచ్చినట్టు అనిపించింది కాని, నెమ్మదిగా involve అయ్యాను. Very simple thread, చెప్పిన విధానం బాగుంది. మీరు చెప్పినట్టు మగ నటులు జీవించడానికి ప్రయత్నించి నటించడం మరిచిపోయారు  . “జుట్టు చెరపడం” లింకు బాగుంది.

Comment on రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection by rajendra kumar devarapalli
నేను 2006-2007లో ఒక వార్త రాసాను ఈ డిజిటల్ సినిమా హాళ్ళ గురించి,ప్రస్తుతానికి వాటివల్ల లాభనష్టాలను పక్కనబెట్టి అసలు సినిమాహాళ్ళ వల్ల లేక పైన మీరన్నట్టు What are the uses of cinema theaters? లో కొన్ని…..

కుల సంఘాల సమావేశాలకు ఇవ్వచ్చు,

పెళ్ళిళ్ళకు ఇవ్వచ్చు

లేదా మా ఊళ్ళో లాగా యేకంగా మునిసిపల్ ఆఫీసుకు అద్దెకిచ్చుకోవచ్చు

మరికొన్ని ఉన్నాయి గానీ అవి కేవలం పెద్దలకుమాత్రమే

Comment on రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection by rayraj
మన రాష్ట్రంలో డిజిటిల్ ప్రొజెక్షన్ సదుపాయం కలిగిఉన్న సినిమా థియేటర్లు ఉన్నాయని తెలుసుకానీ ఆ థియేటర్లు ఎక్కడున్నాయి? అసలా థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే procedure ఏంటి? అసలు డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల ఏమైనా లాభాలున్నాయా? లాభాల సంగతి పక్కనపెడితే డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల ఏమైనా నష్టాలున్నాయా? లాంటి విషయాలు మొన్నమొన్నటి వరకూ తెలియలేదు.

pai asalu prasnalaku samaadhanam cheppandi. please.

Comment on రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection by Srinivas
Informative and useful post. Thank you.

Comment on రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection by కన్నగాడు
మంచి సమాచారం అందించారు. మీకింకా తెలిసినట్టు లేదు ప్రస్థుతం యూకేలో సిక్స్ నేషన్స్ రగ్బీ కప్ కొన్ని థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అందులో కొత్తేమిటి అనుకుంటున్నారా, అది ౩డి లైవ్. ఆటల పోటీలు ౩డిలో లైవ్ ఇంకా ముందు ముందు ఏమేంచూడాలో..:)

Comment on The real last ditch effort by మేడేపల్లి శేషు
వెంకట్ గారూ, మీ పోస్టు ఇప్పుడే చూశాను. ఒట్టు. అదేంటి, ఐదో తారీఖున పోస్టు చేస్తే, ఇప్పుడు చూడటమేమిటి? అంటారా. ఏమో. అది ఎందుకో నా దృష్టిలో పడలేదు. అనుకోకుండా, అంతకుముందు పది నిముషాల క్రితమే ఒక కొత్త వ్యాసం రాసి, నవతరంగానికి పంపటం జరిగింది. మీ పోస్టులో, మీ వ్యధ బాగా కనబడింది.

“నవతరంగం లో వ్యాసాలు రాసే టైం లేకపోవడం, సభ్యులు రాయకపోవడం, పాఠకుల ఆదరణ లేకపోవడం, ఒక్కోసారి ఇదంతా చేసి ఏం సాధిద్దామనే నిరాశ నిస్పృహ…ఇలా ఒక్కో సారి ఒక్కో కారణం. అయినా ప్రతి సారీ ఎలాగో సముదాయించుకుని ఒక తరంగంలా ఉవ్వెత్తున ఎగరకపోయినా నిలకడగా నడుపుతూ వచ్చాము. ఈ మధ్య నవతరంగం సైట్ చూస్తేనే జాలేస్తోంది. వ్యాసాలు లేవు, పాఠకులు లేరు, సభ్యుల participation లేదు, కామెంట్లు లేవు, చర్చలు లేవు.”

మీరు చెప్పిన మాటలు నిజమే. ఉపేక్షించడం కాదుగాని, నావరకు నాకు రాయకపోవటానికి, ఏవేవో కారణాలున్నాయి. హైదరాబాదు వచ్చి కూడా మిమ్మల్నిగాని,  మహేష్ గారిని గాని కలుసుకోలేకపోయానే అని చాలాసార్లు అనుకున్నాను.

అయితే, ‘నవతరంగం’ ‘సినిమాలంటే బోరురా బాబూ’ అనుకునే నాలాంటి వారికేందరికో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. సినిమా కళ పట్ల మంచి అవగాహన కలుగజేసింది. నేను ఎంతోమంది మిత్రులకు ‘నవతరంగం’ చూడమని చెప్పాను. నా వ్యాసాలు ఇందులో చూసినట్టు కొంతమంది చెప్పారు కూడా.  ఈ సైటు నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైంది – మంచి సినిమాలు ఎన్నుకుని చూడటానికి.  ఇందులో ప్రస్తావించిన ఎన్నో సినిమాల గురించి నేను మిత్రులకు, బంధువులకు చెప్పటానికి వీలైంది. అంతర్జాతీయ చిత్రాలపై మంచి అవగాహన వచ్చింది. దీనిని ఆపే ఉద్దేశం ప్రస్తుతానికి మానుకోండి. మీరు సూచించిన కొత్త శీర్షికలు బాగున్నాయి. మాకూ ఏమైనా సలహాలు తోస్తే చెప్తాము. Please carry on with your best efforts.