|
నేడే చూడండి-సలీం లంగ్డే పే మత్ రో
1989 లో విడుదలయిన ఈ సినిమా భారతీయ సినిమా రంగంలో 70-80 లలో వచ్చిన సమాంతర సినిమా ఉద్యమ ఫలితం అని చెప్పొచ్చు. NFDC ఈ చిత్రాన్ని నిర్మించింది. మిగిలిన సినిమాలతో పోలిస్తే NFDC నిర్మించిన చిత్రాలన్నీ క్వాలిటీ పరంగా ఎన్నో రెట్లు మేలయినప్పటికీ ఈ సినిమాలను సరిగ్గా ప్రమోట్ చెయ్యకనో లేక NFDC ఫిలిం డిస్ట్రిబ్యూషన్ మరియు ఫిల్మ్ పబ్లిసిటీ లాంటి అంశాలను పెద్దగా పట్టించుకోకపోవడమో తెలియదు కానీ ఎన్నో మంచి చిత్రాలు ప్రేక్షకుల దగ్గరకు [...] |
|
Sultan-The warrior
శివాజీ సినిమా నాకస్సలు నచ్చలేదు కానీ, రజనీకాంత్ నటించిన (?) యానిమేషన్ చిత్రం Sultan-The warrior కోసం మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందుకు కారణం ఈ సినిమా మనదేశంలో పూర్తి నిడివిలో వస్తున్న మొట్టమొదటి భారీ యానిమేషన్ చిత్రం కావడమే! అందులోనూ రజనీకాంత్ ప్రధానపాత్రలో వుండడంతో ఆయన వయసుతో నిమిత్తం లేకుండా ఈ సినిమాలో ఎన్నో గిమ్మిక్కులు చేసి హిట్టు కొట్టినా కొట్టొచ్చు. గతంలో ఇలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ యానిమేషన్ అంటే మన ప్రేక్షకులకచున్న చిన్నచూపు [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |