|
జీరో బడ్జెట్ సినిమా సాధ్యమే
” ఏం కనపడుతుంది అర్జున అంటే కన్ను మాత్రమే కనపడుతుంది గురువర్యా ” అన్నట్లు .. బతుకుతెరువుకోసం అని కాకుండా ,కేవలం ..కేవలం ..’ సినిమా ‘ అభిరుచి మీదే కోసమే సొంత ఊరు ఖమ్మం ని వదిలి పెట్టి 1998 లో పీజీ పూర్తిచేసాకా హైదరాబాదు కి వచ్చి రామోజి ఫిల్మ్ సిటి ఉషాకిరణ్ మూవీస్ స్టోరి డిపార్ట్మెంట్ లో రైటర్ గా జాయిన్ అయ్యాను. ఇదిగో ఇప్పటికి డిజిటల్ టెక్నాలజి పుణ్యామా అని సొంతముగా [...] |
|
రాగిణి-MMS
సాగతీత టెలివిజన్ సీరియల్స్ తో మొదలుపెట్టిన ఏక్తా కపూర్ (బాలాజీ టెలిఫిలింస్) LSD సినిమాతో ఒక పెద్ద సెన్షేషన్ సృష్టించింది. ఎంచుకున్న కథా వస్తువు లో గానీ, సినిమా తీసిన విధానంలో గానీ, ఆ సినిమాకి ఉపయోగించిన నెరేటివ్ డివైజెస్ తో పాటు సాంకేతికంగా కూడా LSD ఒక సంచలనమే. దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన LSD తర్వాత ఎక్తా కపూర్ ఇప్పుడు మరో కొత్త (సంచలన) సినిమాతో మన ముందుకు రానున్నారు. “రాగిణి-MMS” పేరుతో దర్శకత్వంలో [...] |
|
డిస్నీ తెలుగు “సినిమా”యాజాలం – “అనగనగా ఓ ధీరుడు”
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాల్ డిస్నీ స్టూడియో మొట్టమొదటి సారిగా దక్షిణభారతీయ చలనచిత్ర రంగంలోకి అడుగుపెడుతున్న చిత్రంగా ‘అనగనగా ఓ ధీరుడు’ విడుదలకి సిద్ధం అవుతోంది. కె. రాఘవేంద్రరావు తనయుడు, ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ, శృతి హాసన్ జంటగా నటిస్తున్నారు. ప్రతినాయకి పాత్రలో మంచు లక్ష్మి నటించడం మరో విశేషం. ఇలా ముగ్గురు వారసులు – (ప్రకాష్, శృతి, లక్ష్మి)ల కాబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే సినీవర్గాలలో చాలా ఉత్సుకత [...] |
|
నవతరంగం టివి
ఇకనుండి షార్ట్ ఫిల్ములు నవతరంగంలో ప్రచురించదల్చుకున్నవారు నిర్వాహకులకు లింకులు పంపనవసరం లేకుండా, నేరుగా తామే నవతరంగంలో ప్రచురించే అవలకాశం కల్పిస్తున్నాం. కేవలం షార్ట్ ఫిల్ములే కాకుండా సినిమా ప్రక్రియకు సంబందించిన మంచి వీడియోలను కూడా ఇక్కడ ప్రచురించవచ్చు. సాధ్యమైనంత వరకూ తెలుగుకు సంబంధించిన వీడియోలను మాత్రమే ప్రచురించమని మనవి. ఈ క్రింది లింక్‍లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా వీడియోలు ప్రచురించడం, వాటికి కామేంట్స్ వ్రాయడం వంటివి చేయోచ్చు. ఎప్పటిలానే ఈ కొత్త ప్రయత్నంపై మీ సలహాలు, సూచనలను [...] |
|
ఎదిరన్ – ది రోబోట్ : టీజర్
భారతదేశంలో అత్యంత “విలువైన” చిత్రంగా భారీబడ్జెట్ తో రూపొందిన రజనీకాంత్ చిత్రం ‘ఎదిరన్ – ది రోబోట్’ ఆడియో ఈ మధ్యనే విడుదలయ్యింది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ – సన్ నెట్వర్క్ సంయుక్తంగా నిర్మించారు. బడ్జెట్ తో పాటూ అంచాలనూ అంతేస్థాయిలో పెంచుకొన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘ఎదిరన్ – ది రోబోట్’ టీజర్ … |
|
వేదం – టీజర్స్
‘గమ్య’ చిత్రం తరువాత క్రిష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వేదం. దర్శకుడి కథకథనాల మీద నమ్మకంతోపాటూ ఇప్పుడు తోడైన స్టార్ పవర్ని కలిపి ఈ చిత్రంపై అంచనాలు చాలా ఉన్నాయి. అంచనాల్ని అందుకుంటుందో లేదో తెలీని ఈ సినిమా టీజర్ల రూపంలో మాత్రం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ‘వేదం’ టీజర్లు మీ కోసం… |
|
లీడర్
హ్యాపీడేస్, ఆనంద్ సినిమాల ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు ’లీడర్’ అనే కొత్త సినిమా తో మరో సారి మన ముందుకు రానున్నారు.మన రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తమ్మీద ఎంతో కొంత ప్రభావితం చేస్తున్న ’వారసత్వ రాజకీయాలు’ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ప్రముఖ నిర్మాత డా.డి రామానాయుడు మనవడు అయిన రానా ఈ సినిమాలో హీరోగా నటిస్తుండడం విశేషం. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన [...] |
|
అవతార్-ట్రైలర్
టైటానిక్, టెర్మినేటర్, ఏలియన్స్, ట్రూ లైస్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న దర్శకుడు జేమ్స్ కామరన్. ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం వచ్చిన టైటానిక్ సినిమా తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు నిర్మించిన జేమ్స్ కామరన్ ఇప్పుడు తాజాగా “అవతార్” అనే సినిమాతో మన ముందుకు రానున్నారు. కంప్యూటర్ జెనెరేటడ్ ఇమేజరీ (CGI) ఉపయోగించడం ద్వారా ప్రేక్షకులను సమ్మోహనపరచడంలో జేమ్స్ కామరన్ సిద్ధహస్తుడని చెప్పొచ్చు. అబిస్ లో సముద్రం అలలు కానీ, టైటానిక్ ఓడ [...] |
|
90909
2009 సంవత్సరంలోని తొమ్మిదో నెల తొమ్మిదో తేదీ ఒక సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పేరు 9. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు టిమ్ బర్టన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా Shane Acker ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా యానిమేషన్ చిత్రాల్లో ఒక నూతన అధ్యాయంగా పేర్కొంటున్నారు. నిజానికి ఈ సినిమా గతంలో (2005) లో ఇదే పేరుతో వచ్చిన ఒక లఘు చిత్రం అధారంగా రూపొందించబడింది. 2005 [...] |
|
హౌస్ ఫుల్-ట్రైలర్
హౌస్ ఫుల్-అజయ్ భుయన్ దర్శకత్వంలో రానున్న సరికొత్త తెలుగు సినిమా. గతంలో ’ఆ నలుగురు’, ’మధుమాసం’ లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు చంద్ర సిధ్ధార్థ నిర్మాణం లో త్వరలో మన ముందుకి రాబోతున్న ఈ సినిమా లో విపిన్, గౌరి పండిట్, వేగ, ఆర్యన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Synopsis పనికిమాలిన ఒక బాచిలర్ కుర్రాడు, ఒక ముదురు ప్రైవేట్ డిటెక్టివ్, పేరు చెప్తేనే జనాలు వణికిపోయే ఒక మాఫియా డాన్. వీళ్ళకి [...] |
|
నేనే దేవుడ్ని
శివపుత్రుడు(పితా మగన్) ఫేమ్ బాల మరో సంచలనానికి తెర లేపారు. తాజాగా ఆయన రూపొందించిన నాన్ కడవుల్ (తమిళ)Naan Kadavul చిత్రం పోస్టర్స్ అంతటా ఆసక్తి రేపి చర్చనీయాంశమవుతున్నాయి. దాదాపు రెండేళ్ళ పాటు చిత్ర నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం సంక్రాంతి రోజున రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఆర్య,పూజ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రం కాశి లోని సాధువులు(అఘోరా తరహా) చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని [...] |
|
మార్గజి రాగం
బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో సినిమాలకు ఎంత ప్రాముఖ్యం వుందో నాటకాలకూ, సంగీత కచేరీలకు అంత ప్రాముఖ్యం ఉందని చెప్పొచ్చు. లండన్ లో అయితే తాజాగా విడుదలైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కి టికెట్లు దొరకొచ్చు కానీ ఇక్కడ ప్రదర్శించే నాటకాలూ, మ్యూజికల్స్ కీ మాత్రం టికెట్లు దొరకడం చాలా కష్టం. అలాగే సినిమా టికెట్ల కంటే ఈ ప్రదర్శనలకు టికెట్ల ధరలు చాలా రెట్లు ఎక్కువ కూడా! అయితే ఈ మధ్యనే ఇక్కడ ఒక కొత్త [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |