లఘు చిత్రాలు back to homepage

Most amazing video of 2008

అన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో క్రియేట్ చేయగలుగుతున్న ఈ రోజుల్లో మనుషుల క్రియేటివిటీ కొంచెం తగ్గిందా అనిపించేటప్పుడల్లా ఎవరో ఒకరు ఒక కొత్త ఇన్నోవేషన్ తో ఛా అలా ఏమీ లేదని ప్రూవ్ చేస్తూనే వుంటారు. యూ ట్యూబ్ లో ఇప్పుడు హాట్ హాట్ గా వున్న ఈ చిన్న యానిమేషన్ ఫిల్మ్ చూడండి. ఉపయోగించింది కొత్త టెక్నాలజీ ఏమీ కాదు. స్టాప్ మోషన్ యానిమేషన్ లాంటిదే ఇది. కానీ ఎంత శ్రమ! ఊహించుకోవాలంటేనే కష్టంగా వుంది. [...]

పీకూ-సత్యజిత్ రే రూపొందించిన ఒక లఘు చిత్రం

సత్యజిత్ రే రూపొందించిన లఘు చిత్రం పీకూ గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఈ సినిమా ని ఈ కింద చూడవచ్చు. ఈ సినిమా బెంగాళీ భాషలో వుంది కానీ సినిమా అనేది దృశ్యానికి ప్రాముఖ్యత కలిగిన కళ కావడం మూలాన Subtitles లేకుండానే సినిమా అంతా అర్థమయిపోతుంది. కావాలంటే మీరూ చూసి ప్రయత్నించండి. అలా అని ఈ సినిమాలో సంభాషణలు లేవని అనుకోవద్దు. ఈ సినిమాలో చాలానే సంభాషణలు వున్నాయి. అయినా చెప్పల్సిన విషయమంతా నటీ [...]

రెండు HIFF లఘు చిత్రాలు

యు ట్యూబ్, మీ ట్యూబ్ లో దేని కోసమో వెతుకుతుంటే ఈ రెండు వీడియోలు దొరికాయి. ఈ రెండు సినిమాలు మొన్న జరిగిన హైదరాబాదు చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డాయనుకుంటా. మొదటి సినిమా పేరు ’?’(question mark). ఈ సినిమా నాకంతగా నచ్చలేదు. ముందసలు అర్థం కాలేదు. కానీ ఫోటోగ్రఫీ బావుంది కొన్ని చోట్ల. సంగీతమూ బావుంది.ఈ సినిమా భరణి గారి సిరా సినిమా ప్రేరణ అనుకుంటా. ఈ సినిమా గురించి youtube లో ఈ విధంగా description వుంది. [...]

పది నిమిషాలు

మనమెన్నో సినిమాలు చూస్తుంటాం, కానీ అందులో ఎన్ని సినిమాలు మన జీవితకాలం గుర్తుంచుకునేలా చేస్తాయి? నిన్న రాత్రి నేను చూసిన ఈ పది నిమిషాల లఘు చిత్రం మాత్రం నాకు మరో జీవితకాలం గుర్తుంచుకునే అనుభూతిని మిగిల్చింది. మనసున్న ప్రతి మనిషి మనసును కదిలించగలిగే ఈ పది నిమిషాల సినిమా పేరు కూడా పదినిమిషాలే (10 minutes).Bosnia-Herzegovina దేశానికి చెందిన Ahmed Imamovic దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002 లో యూరొప్ ‍లో కెల్లా అత్యుత్తమ [...]

బాక్స్ మ్యాన్ -ఒక లఘు చిత్రం

ఈ మధ్య కాలంలో జపనీస్ సాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందుతోంది. హరుకీ మురకామీ, బనాన యొషిమిటో, ర్యునోసుకో అకుతగవా, కెంజబురో ఓ రచనలు చదవడం ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్ల్లో ఒకరకంగా ఫ్యాషన్ అయింది కూడా. కానీ వీరందరికీ ముందే కోబో అబి అనే రచయిత రచించిన నవలలు 70 లలో ఎంతో సంచలనాన్ని సృష్టించాయి. అందులో ముఖ్యంగాచెప్పూకోవాల్సినవి: The Box Man మరియు Woman in the dunes. ఈయన రచనలను ప్రఖ్యాత [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories