లఘు చిత్రాలు

లఘు చిత్రాలు

ఎడారి వర్షం: దోషం నాది కాదు, మూలానిది!

ఎడారి వర్షం: దోషం నాది కాదు, మూలానిది!

ఏం చెప్పదల్చుకున్నాడో రచయిత ముందే నిక్కచ్చిగా నిర్ణయించేసుకోవడం వల్ల పుట్టే అసంబద్ధమైన కథల కోవకి చెందినది దేవరకొండ బాల గంగాధర తిలక్‌ ‘ఊరిచివర ఇల్లు’. పరాయి జీవితమైనా దాన్నొక సహానుభవంగా కాకుండా స్వకపోల కల్పితంగా ‘సృజిస్తే’ కొన్ని అష్టావక్ర కథలు పుట్టుకొస్తాయి. తన ఆధునిక కవిత్వానికి ఆపాదించుకున్నట్లే, కథలకు కూడా ప్రబోధించే తత్త్వాన్ని ఎక్కించాలని ‘బాధ్యత’తో భావించినందువల్లనేనేమో తిలక్‌ కథలు చాలావరకూ పైకోవకి చెందుతాయి. ఇక ‘ఊరి చివర ఇల్లు’ విషయానికొస్తే, ఈ కథకి Third person(…)

రావణ్-Teaser

రావణ్-Teaser

రావణుడొచ్చేశాడు….రెండు మూడేళ్ళ ఎదురుచూపుల తర్వాత! The first look of director Mani Ratnam’s Ash-Abhi starrer Raavan was officially released. A 40 second trailer has been released to give people a sense of the movie before its audio launch onApril 24.

నేనూ నా వింతలమారి ప్రపంచమూ…

నేనూ నా వింతలమారి ప్రపంచమూ…

పోయిన డిశెంబరు చివరి  వారంలో మిత్రుడు శ్రీనివాస్ ఒక మంచి వ్యక్తి గురించి ఆయన తీసిన ఒక లఘు చిత్రాన్నీ పరిచయం చేశారు. పరిచయం చేయడమే కాకుండా ఆ లఘు చిత్రం మరియు దానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని నాకు అందచేశారు. ఆ రోజు నా పుట్టినరోజు కూడా. అప్పుడు చూడలేదు కానీ చూశాక మాత్రం ఆ వీడియో నా పుట్టినరోజున నాకు అందిన గొప్ప బహుమతిగా అనిపించింది. ఆ రోజు శ్రీనిఆస్ గారు నాకు పరిచయం(…)

Hakob Hovnatanyan

Hakob Hovnatanyan

హకొబ్ హొవ్నతాన్యన్ (Hakob Hovnatanyan) (1806-1881) ఒక ఆర్మేనియా కళాకారుడు. ఆ కళాకారుడి పైన 1967 లో వచ్చిన 10 నిమిషాల డాక్యుమెంటరి ఈ చిత్రం : Hakob Hovnatanyan. హకొబ్ హొవ్నతాన్యన్ portrait artist గా ప్రసిద్దుడు. మేటి ఐరోపా portrait కళాకారుల్లో ఈయన ఒకరు. పుట్టింది Tiflis లో(ఇప్పుడు అదే – Tbilisi, జార్జియా రాజధాని). నేర్చుకున్నది చర్చి కళాకారుడైన తన తండ్రి Mkrtum Hovnatanyan నుంచి. తన 23వ ఏట Academy of(…)

మీకు Matthew Harding తెలుసా?

Matthew Harding తెలియదా? What the hell! మీరు తప్పకుండా ‘Where the hell is Matt?’ అనే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. 2006 లో మొదటి సారిగా యూట్యూబ్ లో పోస్టు చేసిన ఒక వీడియో ద్వారా ప్రపంచానికి పరిచం అయిన Matt ఇప్పుడు అతని వీడియో ద్వారా ప్రపంచం మొత్తం ఉర్రూతలూగిస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్ లో Matt గురించి ఇలా అన్నారు. “….taking you on a gorgeous tour of some(…)