|
….తేరా ఎమోషనల్ అత్యాచార్
ఇదేంటో ఇంకా తెలియదా? ఇది ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఒక సినిమా పాట. ఈ సినిమా పేరు దేవ్.డి (Dev D). అనురాగ్ కశ్యప్ ఈ సినిమాకి దర్శకుడు. అభయ్ డియోల్ ఈ సినిమాలో దేవ్ గా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా మనకందరికీ బాగా తెలిసిన దేవదాదు కథలోని పాత్రలను సమకాలీన ప్రపంచంలోకి తెచ్చి కొత్త రంగుల్లో మనముందు ప్రవేశపెడ్తున్నాడు దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఒక పెద్ద సెన్సేషన్. త్వరలో [...] |
|
Oye Lucky Lucky Oye-ట్రైలర్
తన మొదటి సినిమా Khosla Ka Ghosla తో అందరి మన్ననలూ అందుకున్న దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో వస్తున్న రెండో చిత్రం Oye Lucky Lucky Oye. ఇప్పటివరకూ వచ్చిన ట్రైలర్స్ చూస్తుంటే ఈ సినిమాని దిబాకర్ బెనర్జీ మరో మంచి సినిమాగా రూపుదిద్దారనే అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ మరియు ఒక మ్యూజిక్ వీడియో మీ కోసం. ఈ సినిమాలోని ఒక మ్యూజిక్ వీడియో: ఈ సినిమా ట్రైలర్: అమెరికాలో నవంబరు 26 న, ఇండియాలో [...] |
|
రెండు లఘు చిత్రాలు
నవతరంగం రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి జొనాథన్ గురించి తెలిసేవుంటుంది. ఆయన నిర్మించిన రెండు లఘు చిత్రాలు చూడమని ఇక్కడ(నవతరంగంలో) చాలా సార్లు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్న జొనాథన్ రూపొందించిన ఈ రెండు సినిమాలూ అద్భుతం అని చెప్పలేము కానీ ఈ మధ్యలో వస్తున్న చాలా లఘు చిత్రాలకంటే ఎన్నో రెట్లు బావుండడమే కాకుండా మరి కాస్త శ్రద్ధ తో తీస్తే మంచి దర్శకుడిగా పేరు సాధిస్తాడని నమ్మకం ఉంది. [...] |
|
ఉచితం:మైఖేల్ మూర్ కొత్త సినిమా
మైఖేల్ మూర్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అమెరికా పై జరిగిన విమానదాడుల గురించి ఆయన నిర్మించిన 9/11 అనే చిత్రంతో పాటు, సికో పేరుతో అమెరికన్ వైద్య వ్యవస్థ గురించి, బౌలింగ్ ఫర్ కొలంబైన్ పేరుతో కొలంబైన్ హై స్కూలు లో జరిగిన హింసాత్మక సంఘటనల గురించి ఆయన నిర్మించిన చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించడమే కాకుండా ఆయనకు ఎన్నో అవార్డులూ తెచ్చిపెట్టాయి. ఈ రోజు (అంటే సెప్టెంబరు 23,2008 న) ఆయన [...] |
|
లండన్ లో మన నటకిరీటి రాజేంద్రుడు
అక్టోబరు 15 నుండీ 30 వరకూ జరగబోయే 52 వ లండన్ లో జరగబోయే అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన దేశం నుంచీ కొన్ని మంచి సినిమాలు ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాల వివరాలు త్వరలోనే నవతరంగంలో ప్రచురించబోనున్నాము. అయితే ఒక్క సినిమా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడమే ఈ పోస్టు లక్ష్యం. ఆ సినిమా ’క్విక్ గన్ మురుగన్’. మన నటీ నటులు నటించిన ఒక చిత్రం ఈ మధ్య కాలంలో ఏదైనా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శిబడిందో [...] |
|
The Cabinet of Dr. Caligari – వీడియో
1920 లలో జర్మనీ లో మొదలయిన కళాత్మక ఉద్యమమయిన భావవ్యక్తీకరణ వాదం (Expressionism) అప్పటి కళలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ వాదం అప్పటి జర్మన్ సినిమాలలోనూ కనిపిస్తుంది. ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ శీర్షికన ఈ వారం జర్మన్ expressionism గురించి నవతరంగంలో వ్యాసాలు ప్రచురిస్తున్న సందర్భంగా Expressionism సినిమాలలో ముఖ్యమైన సినిమాగా భావించే ’The Cabinet of Dr. Caligari’ సినిమాను వీక్షించే అవకాశం నవతరంగం పాఠకులకు ఇక్కడ అందిస్తున్నాం. చూసి ఆనందించండి. గమనిక: ఈ [...] |
|
ఈ వారం తెలుగు సినిమాలు
ఈ వారం మూడు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ కొత్త దర్శకుల సినిమాలు కావడం, అన్నింటిలోనూ పెద్ద స్టార్స్ లేకపోవడం విశేషం. సెప్టెంబరు ఐదున విడుదలవుతున్న సినిమాలు: అష్టా చెమ్మా స-రో-జ అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అష్టా చెమ్మా:గతంలో గ్రహణం చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా మాయాబజార్ నిరాశ కలిగించినప్పటికీ దాదాపు అంతా కొత్త వాళ్ళతో అస్కార్ వైల్డ్ రచించిన ఒక నాటకం ఆధారంగా రూపొందుతున్న [...] |
|
ఈ శుక్రవారం – ‘ఒక బుధవారం’
బాలీవుడ్ హ్యాట్రిక్ కొట్టబోతుందా? అంతకు ముందు వారం ముంబాయ్ మేరీ జాన్,పోయిన వారం ’రాక్ ఆన్’ మరియు ఈ వారం ’A Wednesday’. మూడు సినిమాలు స్టార్స్ లేని సినిమాలు. కథకు ప్రాధాన్యమిచ్చిన సినిమాలు. సమకాలీన పరిస్థుతులకు అద్దం పడుతున్న సినిమాలు. మొదటి రెండు హిట్టయ్యాయి. ఇది కూడా హిట్టయిందంటే బాలీవుడ్ లో వెరైటీ సినిమాల పండగ మొదలవుతుంది కాబోలు. కథ ఇంట్రస్టింగ్ గా వుంది! “WEDNESDAY” tells the story of certain events that [...] |
|
ఎయిడ్స్ జాగో – 4 లఘుచిత్రాలు
Jaman presents the much talked about, highly awaited short films from award winning Indian directors MIRA NAIR, VISHAL BHARDWAJ, SANTOSH SIVAN, and FARHAN AKHTAR that aim to dismantle myths and raise awareness about HIV/AIDS. Unaddressed, AIDS in India will soon reach epidemic proportions. Funded by the Bill and Melinda Gates Foundation, the films were the [...] |
|
Man without a head – లఘు చిత్రం
About the Film:An ordinary room overlooks a vast industrial landscape. In the distance, the ocean is as far as the eye can see. With a nostalgic air, the man without a head dances with lively steps. A bow is tied. A photograph, with a dazzling look from the one he loves. He prepares himself for [...] |
|
Yellow Sticky Notes
After realizing that yellow sticky notes, filled with “To Do” lists, were consuming his life, director Jeff Chiba Stearns decided to visually self-reflect on his own filmmaking journey by animating 2,300 of those same sticky notes. Blending hand-drawn images and text with an original musical score by Genevieve Vincent, this “animation meditation” played in the [...] |
|
We(2006)
We is a fast-paced 64 minute documentary that covers the world politics of power, war, corporations, deception and exploitation. It visualizes the words of Arundhati Roy, specifically her famous Come September speech, where she spoke on such things as the war on terror, corporate globalization, justice and the growing civil unrest. It’s witty, moving, alarming [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |