Menu

Videos Archive

The other side of the wind

సిటిజెన్ కేన్ దర్శకుడు ఆర్సన్ వెల్స్ దర్శక్త్వంలో వచ్చిన చిట్టచివరి సినిమా ’The Other side of the wind’. ముప్ఫై ఏళ్ళ క్రితం వెల్స్ రూపొందించ తలపెట్టిన ఈ సినిమా దురదృష్టవశాత్తూ పూర్తికాలేదు. ఈ సినిమాలోని పూర్తయిన భాగాలు చూసిన వారి అభిప్రాయాల ప్రకారం ఈ సినిమా విడుదలయ్యుంటే వెల్స్ మొదటి సినిమా ’సిటిజెన్ కేన్’ అంత సెన్షేషనల్ సినిమా అయ్యుండేదట. ఫిల్మ్ వితిన్ ఫిల్మ్ టెక్నిక్ ఉపయోగించి రూపొందించిన ఈ సినిమా గురించి మరిన్ని

ఫ్రోజెన్-మేకింగ్ ఆఫ్…

గత 2007 లో వచ్చిన ఉత్తమ భారతీయ సినిమాల్లో ‘Frozen’ ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లండన్ , టొరాంటో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా ముంబాయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ, గతంలో Osian’s-Cinefan Film Festival లో ప్రదర్శింపబడి జ్యూరీ అవార్డు కూడా గెలుచుకుంది. వృత్తిరీత్యా స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన శివాజీ చంద్రభూషణ్ గతంలో కొన్ని చలనచిత్రాలు నిర్మీంచినప్పటికీ ‘Frozen’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైవిధ్యమైన కథనం, అధ్బుతమైన సినిమాటోగ్రఫీ, ఉత్తమ సాంకేతిక విలువలు ఈ సినిమాకి

ఆవకాయ బిర్యానీ-కొన్ని సీన్లు

కన్ఫెషన్స్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్ సినిమా తర్వాత పూర్తి స్థాయి సినిమాగా ఆవకాయ బిర్యానిని అనీష్ తెరకెక్కించినా బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేదు. అయినప్పటికీ కొంతమంది ప్రేక్షకులకు ఈ సినిమా బాగానే నచ్చింది. తొలి రెండు సినిమాలు విజయం సాధించకపోయినా వైవిధ్యమైన సినిమాలు తీయాలనే తపన అనీష్ లో కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో అనీష్ పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఒక విభిన్న చిత్రం రూపొందించాలని ఆశిస్తూ నవతరంగం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అనీష్

హిందీ సినిమాలు – Politics of Representation

హిందీ చిత్రరంగమంతా, ఆస్కారు అవార్డులస్థాయిలో ‘ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’- IIFFA ప్రారంభించుకున్న సమయంలో  (బహుశా 2005 అనుకుంటాను) మళయాళ నటుడు మమ్ముట్టిని NDTV పాత్రికేయుడు, What do you think of IIFFA ?ఆని ఒక ప్రశ్న అడిగాడు. దానికి మమ్ముట్టి  చెప్పిన సమాధానం ఏమిటంటే, “Its an utter arrogance on Hindi film Industry’s part to call themselves ‘Indian Film Industry’. Whom do they represent ? NONE.

The Cabinet of Dr. Caligari – వీడియో

1920 లలో జర్మనీ లో మొదలయిన కళాత్మక ఉద్యమమయిన భావవ్యక్తీకరణ వాదం (Expressionism) అప్పటి కళలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ వాదం అప్పటి జర్మన్ సినిమాలలోనూ కనిపిస్తుంది. ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ శీర్షికన ఈ వారం జర్మన్ expressionism గురించి నవతరంగంలో వ్యాసాలు ప్రచురిస్తున్న సందర్భంగా Expressionism సినిమాలలో ముఖ్యమైన సినిమాగా భావించే ’The Cabinet of Dr. Caligari’ సినిమాను వీక్షించే అవకాశం నవతరంగం పాఠకులకు ఇక్కడ అందిస్తున్నాం. చూసి ఆనందించండి. గమనిక: ఈ