చిన్న సినిమా
ఈ సినిమా డైరెక్టర్ తో టివి9 లొ వారధి లొ ఓ ఇంటర్వూ చూశాను. పోనీలే చిన్న సినిమా గదా చూసేద్దామని చికాగో బిగ్ సినిమా లో ఆదివారం సాయంకాలం 5 షొ కి వెళ్ళాను. అశ్చ్య్రరం.. ధియేటర్ లో నేను నా కూతురు తప్ప ఇంకెవ్వరు లేరు. భయం వేసింది బలయిపోతున్నామా అని. ఫర్లేదులే చిన్నసినిమా ల కత ఇంతే కదా అని లోపల సెటిల్ అయ్యిపోయాము. మా అమ్మాయి రావటానికి కారణం హీరో తనకు(…)







