Menu

News Archive

కన్నడ చిత్రానికి అరుదైన గౌరవం

Ireland International Film Festival లో 34 దేశాల నుంచీ వచ్చిన 200 సినిమాల మధ్యన ఉత్తమ చిత్రంగా నిలిచింది “ముఖపుట (The Cover Page)” అనే ఒక కన్నడ చిత్రం. ప్రముఖ నటి రూపా అయ్యర్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇదివరకే The California Film Festival లో Silver Sierra Best Feature Film Award అందుకుంది. HIV/AIDS తో జీవిస్తున్న చిన్నారుల భావనలకు,ఉద్వేగాలకు, జీవితాలకు అద్దం పట్టే చిత్రంగా ‘ముఖపుట’

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ

ఫిల్మ్ సొసైటీ నిర్వాహకుల వర్క్ షాప్

Dear Friends and film society activists, I am very happy to inform you that a Residential Work shop for Film Society Organizers is being organized at Karimnagar for two days November 8 and 9,2008. ASIAN FILM FOUNDATION, MUMBAI, FEERATION OF FILM SOCIETIES OF INDIA (SR) AND KARIMNAGAR FILM SOCIETY are organizing the workshop, Supported by

బూతు చిత్రాలు -మరో సమానాంతర సినిమా!

‘షకీల’ పేరు తెలియని తెలుగు,తమిళ,మళయాళ,కన్నడ,హిందీ ప్రేక్షకుడు ఉండడు. నిజానికి ఈ నాయిక సినిమాలు మళయాళ సినీ రంగంలోని పెద్దపెద్ద హీరోల సినిమాల ఆదాయాన్ని దెబ్బతీస్తుండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రాలని ‘బ్యాన్’ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆర్థికంగా,సామాజికంగా,సాంస్కృతికంగా ఈ B-C గ్రేడ్ సినిమా అనబడే, బూతుచిత్రాల పరిధేమిటో తెలిజెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అనుకోవాలి. మన ఆంద్రప్రదేశ్ లోని ప్రతి పట్టణంలో కనీసం ఒకటో రెండో ధియేటర్లు ఇలాంటి చిత్రాలకోసం కేటాయింపబడి ఉండటం, ఈ బూతు

నవతరంగం

తెలుగు సినిమా పరిశ్రమ మొదలయ్యి ఇప్పటికి 75 సంవత్సరాలు అయ్యింది. సినిమా అనే ప్రక్రియ ఉన్న ప్రతిదేశం లోనూ సినిమాతోపాటు, సినిమాకి సంబంధించిన వ్యాసంగ రచన కూడా బాగానే జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్రలో సినిమా గురించి ఎన్ని మంచి పుస్తకాలు ప్రచురించబడ్డాయో తెలియదు కానీ తెలుగు చిత్రసీమ లో సినిమా గురించి వ్రాసిన విశ్లేషణా వ్యాసంగం యొక్క కొరత మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా చోట్ల (పత్రికల్లో, బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో) సినిమాల