Menu

News Archive

రన్నింగ్ కామెంట్రీ: డిజిటల్ వైపు ఓ లుక్కెయ్యండి

ఇప్పుడంటే డిజిటల్ టెక్నాలజీ వల్ల రకరకాల ప్రయోగాలు సులభమయ్యాయికానీ మొదట్లో సినిమాలకి టైటిల్స్ వెయ్యడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. హాలీవుడ్ స్టూడియోలు తమ బ్రాండ్ లోగోపైన టైటిల్స్ వేస్తూండెవారు ముప్పైల వరకు. ఈ రోజుల్లో ప్రత్యేకమైన డిజైన్ ఏమీ ఉండేదికాదు, ఒకే రకమైన fontను అందరూ వాడేసేవారు. తర్వాత టైటిల్ డిజైన్‍కు ప్రత్యేకంగా ఒక ఆర్టిస్ట్ ను పెట్టుకోవడం మొదలుపెట్టారు. MGM వాళ్ళు తమ సినిమాలకు ఈ రకంగా ఆర్టిస్టులు తయారు చేసిన టైటిల్స్

కొత్తతరం సినిమాలు

గత రెండుమూడు సంవత్సరాలుగా consumer కెమెరాలలో వస్తున్న పెనుమార్పుల మూలంగా ఔత్సాహిక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ తమ కలలను నిజం చేసుకోవడానికి కొత్త దారులు తెరుచుకోవడం తెలిసిందే. HD ఆవిర్భావంతో మొదలై HDSLRల రాకతో మరో కొత్త రూపును సంతరించుకుంది ఈతరం ఇండిపెండెంట్ సినిమా. ఒకప్పటి ఫిల్మ్ కెమెరా వాడకపోతే అది సినిమానే కాదనే రోజులుపోయి అంతా డిజిటల్ మయమైపొయింది. రాబోయే panasonic AGAF100, Sony F3 Super 35mm కెమెరాలతో ఈ విప్లవం ఏ రూపు

తెలుగు సినిమా నిర్మాతలకో లేఖ

అయ్యా నిన్న తెలుగు సినిమా నిర్మాతలంతా కలిసి తెలుగు సినిమాని వుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలిసి మేమెంతో సంతోషించాము. నిజానికి తెలుగు సినిమాను రక్షించుకోవడమంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కదా.. అలాగే తెలుగు ప్రేక్షకుల్ని కూడా రక్షించినట్లే కదా.. అందుకే మాకు ఆనందం. మీరు చేసుకున్న తీర్మానాలు (ప్రతిపాదనలు) విన్నాక మా ఆనందానికి అవధుల్లేకుండా పోయినయ్. ఇక నించి తెలుగేతర భాషల్లో నిర్మాణమైన చిత్రాలు తెలుగు డబ్బింగ్ అయ్యి విడుదలయ్యే సందర్భంలో వాటిని

రన్నింగ్ కామెంట్రీ:అనుకోకుండా ఒక మంచి సినిమా

ఈ మధ్యనే 'ఉడాన్ ' , పీప్లీ లైవ్', 'తేరే బిన్ లాడెన్ ' లాంటి రియలిస్టిక్, ఆఫ్ బీట్ సినిమాల విజయవంతం అయిన నేపథ్యంలో అదే కోవలో వచ్చిన మరో చిత్రం 'అంతర్ద్వంద్ ' . బీహార్ లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ని ఒక రియలిస్టిక్ థ్రిల్లర్ గా పేర్కొనవచ్చు. తమ కూతుళ్ళకు సరిపడ అల్లుళ్ళు దొరకని కొంతమంది బీహారీ జమీందార్లు, ధనవంతులు తమకు నచ్చిన కుర్రాళ్ళను

రన్నింగ్ కామెంట్రీ-Jump Cut

జంప్ కట్ అంటే ఈ రోజు సినిమాలు చూసే వాళ్ళందరికీ పరిచయమే అనుకుంటాను. అయినా సరే తెలియని వాళ్ళ కోసం ముందుగా ఈ ఎడిటింగ్ టెక్నిక్ గురించి ఒక చిన్న పరిచయం. What makes film a film is editing అన్నారు ఒక పెద్దాయన. ఒక స్టేజి మీద జరుగుతున్న నాటకాన్ని పిల్మ్ కెమెరా తో రికార్డ్ చేసినంత మాత్రాన అది సినిమా అవదు అని అందరూ ఒప్పుకునే విషయమే. ఉదాహరణకు, మొన్నీ మధ్య రవీంద్రభారతిలో