Menu

News Archive

టోనీ స్కాట్ – నివాళి

హాలీవుడ్ సినిమాలు చూసే వారెవరికైనా టోనీ స్కాట్ పేరు పరిచయం ఉండే ఉంటుంది. Top Gun, True Romance, Man on Fire, Deja Vu, Unstoppable లాంటి సూపర్ హిట్ సినిమాల కు దర్శత్వం వహించిన టోనీ స్కాట్, మరో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు Ridley Scott కి సోదరుడు. The Hunger సినిమాతో 1987 లో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి , Tom Cruise నటించిన Top Gun సినిమాతో హాలీవుడ్ లో

సినిమాటోగ్రాఫ‌ర్ అశోక్ మెహ‌తా-నివాళి

బాండిట్‌ క్వీన్‌, ఉత్సవ్‌, మండి, త్రికాల్‌, రామ్‌ లఖన్‌, ఖల్‌నాయక్‌,గజగామిని, చల్తే చల్తే తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా గత వారం ముంబై లో మరణించారు. శేఖర్ కపూర్, అపర్ణా సేన్, శశి కపూర్, సుభాష్ ఘాయ్, శ్యాం బెనగల్ లాంటి గొప్ప దర్శకుల సినిమాలకు సినిమాటోగ్రఫీ వహించి ఎప్ప‌టిక‌పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చూపుతూ దేశంలో అత్యంత ప్ర‌తిభావంతులైన సినిమాటోగ్రాఫ‌ర్‌ల‌లో ఒక‌రుగా నిలిచారు. రెండు సార్లు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో

బై.. బై.. బాబూమోషాయ్…

రాజేష్ ఖన్నా…!! ఆ పేరులో ఎంత మహత్యం వుందో తెలియాలంటే డెబ్భైల్లో టీనేజ్ లో వున్న అమ్మాయిల్ని అడగాలి. ఆయన ఫోటో ఎదురుగా పెట్టుకోని, కత్తితో వేలు కోసుకోని దాన్నే సింధూరంగా పెట్టుకోని రాజేష్ ఖన్నా భార్యలుగా ఎంతమంది మారిపోయారో వాళ్ళే చెప్తారు. ఆయన హోటల్లో వున్నాడంటే బయట అర్థరాత్రి దాటినా వరసకట్టి నిలుచున్న అమ్మాయిల వివరాలు కావాలంటే ఆయనతో పనిచేసిన షర్మిలా టాగూర్ నో, ముంతాజ్ నో అడగాలి. కేవలం ఆయన కారు అయిన పుణ్యానికి

స్నోరి క్యామ్

స్నోరి క్యామ్ గురించి విన్నారా? హ్యాండీ క్యామ్, స్టడీ క్యామ్ లాగా స్నోరి క్యామ్ అనేది కెమెరాని ఆపరేట్ చేయడంలో ఒక కొత్త విధానం. ఈ టెక్నిక్ గత నలభై ఏళ్ళగా ఉన్నప్పటికీ ఈ మధ్యనే దీని ఉపయోగం కాస్త ఎక్కువవుతోంది. దీనినే సినిమా పరిశ్రమలో పని చేస్తున్న వారయితే బాడీ రిగ్ అని కూడా అంటారు. కెమెరా నటీ నటుల శరీరానికి (body) కి రిగ్ చేస్తారు కాబట్టే దీన్ని బాడీ రిగ్ అంటారు. ఎందుకీ