Menu

News Archive

నలుగురు

టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సినిమా నిర్మాణం చాలా సులువైంది. దాంతో ఎవరు పడితే వారు సినిమా రంగంలోకి ప్రవేశించి అనుభవం ఉన్నా లేకున్నా విరివిగా సినిమాలను నిర్మిస్తున్నారు. మరి నిర్మించిన ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు వినిపించే మాట “చిన్న సినిమాని ఆ నలుగురు తొక్కేస్తున్నారని” ఎవరీ ఆ నలుగురు! సురేష్ బాబు, దిల్ రాజు, యన్.వి.ప్రసాద్, రామోజీరావు ఆ నలుగురులో ఉన్నారని కొంతమంది సినీ పెద్దల ఆరోపణ. రాయలసీమ