Menu

News Archive

Vasham – A crowdfunded Telugu feature film!!

The first crowd funded Indian film Manthan(1975) directed by the versatile director Shyam Benegal was funded by 5 lakh farmers who contributed 2 rupees each! Anurag Kashyap also followed this. In South Indian films,crowdfunding is very new, and Pawan kumar’s Lucia is the first success here. It is slowly becoming a trend in south India

నవతరంగం కి సహాయం చేయండి.

నవతరంగం పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆరేళ్ల క్రితం, నవతరంగం వెబ్సైట్ మొదలుపెట్టినప్పుడు ఇన్నాళ్లపాటు నడుస్తుందని ఊహించలేదు. కానీ నవతరంగం సభ్యులు, పాఠకులు, అభిమానుల ప్రోత్సాహంతో విజయవంతంగా ఏడవ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల పాటు ఆదరాభిమానాలు చూపించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఏడేళ్లే కాదు సినిమా ఉన్నంతవరకూ నవతరంగం ఉండాలనేది మా ఆకాంక్ష. అయితే నవతరంగం ఎప్పటిలాగే సజావుగా నడవడానికి మీ సహాయం కావాలి. ఆరు సంవత్సరాల పాటు నవతరంగం నిర్వహణలో

ఈ మనుషులున్నారే…

అప్పుడే వెళ్ళిపోయావా ఇక, పనేమీ లేనట్టు నటించే వీలు లేనట్టు ‘చిత్రం’గా మమ్మల్ని పలకరించి ‘నువ్వు-నేను’ అనే తేడా లేకుండా అందరి ‘మనసంతా నువ్వే’ అయ్యి …ఇంకా ఏదో అవ్వబోతున్నావనుకుంటుంటే ఇలా అయ్యిందేంటి? నీకేదో దిష్టి తగిలింది పడరాని వారి దృష్టి పడింది Most vulnerable face మాత్రమే అనుకున్నాం Most vulnerable heart కూడానా?! నీకేం తక్కువయ్యింది- శోభ ,స్మిత ,ఫటాఫట్ జయలక్ష్మి,జియా ఖాన్ …… ఆడవాళ్ళు కాబట్టి తట్టుకోలేక పోయారనుకున్నాం నీకేమయింది .. ఈ

ఓపెన్ సోర్స్ సినిమా

ఓపెన్ సోర్స్ సినిమా అంటే ఏమిటి? ఓపెన్ సోర్స్ సినిమా అంటే తెలుసుకునే ముందు అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సాధారణంగా కంప్యూటర్ వినియోగించే అందరికీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ గురించి తెలిసే ఉంటుంది. ఒక వేళ మీకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ గురించి తెలియకపోయినా మీరు ఏదో విధంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ వాడే ఉంటారు. ఉదాహరణకు మీరు ఇంటర్నెట్ లోని ఈ సైట్ ని చూడడానికి ఫైర్