Menu

News Archive

ఏ రోజైతే చూశానో నిన్ను ….

Dedicated to someone really special…. పూర్తి స్థాయి మెలో డ్రామా మీరు చదవబోయేది … పైన sentence చూసే అర్ధం అయుంటుంది…. గులాబీ… శివ తరువాత ఆ range లో కాకపోయినా పిచ్చెక్కించిన సినిమా… 23 రోజులు సుదర్శన్ లో వరస షోలు చూసేంత మెంటల్ ఎక్కేసింది… ఫుల్ సినిమా చూసింది 4-5 సార్లు… ఫస్ట్ డే morning షో చూసాక…. ప్రతిదీ కొత్తదే ఈ సినిమాలో… మహేశ్వరి కోసం చాలా సార్లు వెళ్ళాను …కృష్ణ

అరుణ్ సాగర్

ఒకే ఒక్కసారి కలిసాను తనని.బాహుబలి సినిమా మీద అరుణ్ రాసిన ఆర్టికల్ చదివి,అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన నెంబర్ పట్టుకుని కాల్ చేసి మాట్లాడాను.ఫోన్ ఎత్తగానే “మీ వయసు ఎంతో తెలియదు,నేను మిమ్మల్ని అరుణ్ గారు సారు అనను,మీరు రాసింది చదివాక ప్రపంచంలో బాహుబలి నచ్చే మంచోల్లే కాదు మీలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అని ఆనందంగా ఉంది అరుణ్,ఎందుకంటే నేను కూడా మంచోన్ని కాదు …”ఇలా ఏదేదో వాగేసాను,తను చాలా

కుల పిచ్చి

నేను దళితుడిని కాదు,అగ్రవర్ణం వాణ్ని.నేను పెద్దగా చదువుకోలేదు,10th తరువాత పాలిటెక్నిక్ జాయిన్ అయి ఫైనల్ yearలో attendance లేక detain అయ్యాను.ఇది 91-95 మధ్య,మా కాలేజ్ లో ఎప్పుడూ కుల గొడవలు లేవు, ఉన్నా నాకు తెలియలేదేమో.మా ఫ్రెండ్స్ లో ఎవరికీ ఎవరి కులమెంటొ తెలియదు,పేరు వెనక TAG తప్ప.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉన్మాదం పెరిగిపోతోంది…అడ్డూ అదుపూ లేని ఉన్మాదం…రోజు రోజుకీ మనుషులు regressive అయిపోతున్నారు…ఎటు చూసిన కులం మాటలే…fb,watsap,twitter ఎక్కడ చూసిన కుల గొడవలే…మన గొప్ప

నిర్మాతలే పూనుకోవాలి

“film ప్రొడ్యూసర్ అంటే ఎక్కువ వడ్డీలకి అప్పులు తెచ్చేవాడు,film making తో ఏం సంబంధం లేదు, డబ్బులు తేవాలి అవి వెనక్కి రావాలి,ఈ రెండు targets మధ్యలో నలిగిపోయే వాడే నిర్మాత“ ఒక సీనియర్ TFI ఫ్రెండ్ చెప్పిన మాట ఇది. “రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళందరూ సేఫ్” ఇంకో Tfi నిర్మాత తప్ప అందరూ సేఫే నేను నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ని అడుగుతుంటా “ఏంటి బాసు త్రివిక్రమ్ కి పది కోట్లు అని ఒక website