వార్తలు-ప్రకటనలు

వార్తలు లేదా ప్రకటనలు

Film Appreciation Course at Ramanaidu Film School

Film Appreciation Course at Ramanaidu Film School

At this very proud moment when India is celebrating her 100th year of Cinema, it is only fair for us to ‘understand’ and appreciate the global impact of such a young industry. Ever since the screening of the very first film The Horse In Motion (1878) the curiosity and interest cinema has had on the(…)

ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం

ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం

19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో(…)

Big week-April 8th

Big week-April 8th

It is the beginning of the new quarter for the film industry. The previous quarter was not so good for many film industries. Telugu industry has done well so far and Hindi too has done fairly well. Other industries suffered majorly. This week (April 5th-11th) saw some major releases in all the languages. Primarily, Baadshah(…)

Quarterly Results – Jan-Mar 2013

Quarterly Results – Jan-Mar 2013

Quarterly results from various film industries across the world are listed below. So far the most exciting films of this quarter are ‘Miracle in Cell No. 7′, a Korean film, ‘Side Effects’ a Hollywood thriller, ‘Mud‘ an independent film, and Danny Boyle’s ‘Trance’. Telugu The year 2013 has completed one quarter and it is time(…)

1st quarter ends on a dull note

1st quarter ends on a dull note

The first quarter of this year ended on a slightly bad note, with the latest biggie “Himmatwala” fashioned out of what they call the Madras Cut, has tanked at the box-office. Similarly the Brahmi factor did not fully work out for the Telugu film “Jaffa”. The other Telugu film “Arvind 2″ a sequel to the(…)

మన సినిమాకో భాష ఉందా?

మన సినిమాకో భాష ఉందా?

టేక్ 1 మొన్నీ మధ్యన ఏదో చర్చల్లో మన సినిమాకి ఒక భాష, వ్యాకరణం లేకపోవడమే నేటి మన సినిమాల దుస్థితికి కారణమని నేనొక బోల్డ్ స్టేట్మెంట్ చేసేసాను. వెంటనే పక్కన ఉన్నవాళ్ళెవరో అసలు సినిమాకో భాష ఉండడమేంటి? అయినా మన సినిమాలు తెలుగు భాషలోనే కదా ఉంటాయి. ఇంకో కొత్త భాష ఎందుకు? అని నా మీద యుద్ధం ప్రకటించారు. “సినిమా దృశ్య మాధ్యమం. అందుకే సినిమాలో దృశ్యం మాట్లాడాలంటారు. దృశ్యం మాట్లాడడమంటే కథ చెప్పకుండా(…)

నివాళి: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు

నివాళి: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు

ప్రముఖ సాహితీవేత్త, శాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి మృతికి నవతరంగం ఘనంగా నివాళి ప్రకటిస్తోంది. రోహిణీ ప్రసాద్ గారు సినిమారంగానికి చెందినవారు కాకపోయినా, నవతరంగం పాఠకులుగా, శ్రేయోభిలాషిగా మాకు ఆప్తులు, ఆదరణియులు. వారి తండ్రిగారైన కీ.శే. కొడవటిగంటి కుటుంబరావుగారి సినిమా వ్యాసాలు నవతరంగంలో ప్రచురించేందుకు అనుమతించారు. తరచూ మెయిల్ చేస్తూ నవతరంగం సేవని కొనియాడారు. నవతరంగం వారి అభినందనల స్పూర్తితో ముందుకు సాగగలదని తలుస్తూ, వారికి ఆత్మ శాంతికి ప్రార్థిస్తున్నాము.

The Anushree Experiments-మీరూ భాగం కండి

The Anushree Experiments-మీరూ భాగం కండి

‘The Anushree Experiments’ is a light comedy feature film about a young woman who believes she is stupid. When her parents decide to get her married, Anushree comes up with some ingenious plans to sabotage their plans and in the process has a breakthrough in her own intelligence. Yey! About Me – Aparna Malladi I(…)

టోనీ స్కాట్ – నివాళి

టోనీ స్కాట్ – నివాళి

హాలీవుడ్ సినిమాలు చూసే వారెవరికైనా టోనీ స్కాట్ పేరు పరిచయం ఉండే ఉంటుంది. Top Gun, True Romance, Man on Fire, Deja Vu, Unstoppable లాంటి సూపర్ హిట్ సినిమాల కు దర్శత్వం వహించిన టోనీ స్కాట్, మరో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు Ridley Scott కి సోదరుడు. The Hunger సినిమాతో 1987 లో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి , Tom Cruise నటించిన Top Gun సినిమాతో హాలీవుడ్ లో(…)

సినిమాటోగ్రాఫ‌ర్ అశోక్ మెహ‌తా-నివాళి

సినిమాటోగ్రాఫ‌ర్ అశోక్ మెహ‌తా-నివాళి

బాండిట్‌ క్వీన్‌, ఉత్సవ్‌, మండి, త్రికాల్‌, రామ్‌ లఖన్‌, ఖల్‌నాయక్‌,గజగామిని, చల్తే చల్తే తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా గత వారం ముంబై లో మరణించారు. శేఖర్ కపూర్, అపర్ణా సేన్, శశి కపూర్, సుభాష్ ఘాయ్, శ్యాం బెనగల్ లాంటి గొప్ప దర్శకుల సినిమాలకు సినిమాటోగ్రఫీ వహించి ఎప్ప‌టిక‌పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చూపుతూ దేశంలో అత్యంత ప్ర‌తిభావంతులైన సినిమాటోగ్రాఫ‌ర్‌ల‌లో ఒక‌రుగా నిలిచారు. రెండు సార్లు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో(…)

బై.. బై.. బాబూమోషాయ్…

బై.. బై.. బాబూమోషాయ్…

రాజేష్ ఖన్నా…!! ఆ పేరులో ఎంత మహత్యం వుందో తెలియాలంటే డెబ్భైల్లో టీనేజ్ లో వున్న అమ్మాయిల్ని అడగాలి. ఆయన ఫోటో ఎదురుగా పెట్టుకోని, కత్తితో వేలు కోసుకోని దాన్నే సింధూరంగా పెట్టుకోని రాజేష్ ఖన్నా భార్యలుగా ఎంతమంది మారిపోయారో వాళ్ళే చెప్తారు. ఆయన హోటల్లో వున్నాడంటే బయట అర్థరాత్రి దాటినా వరసకట్టి నిలుచున్న అమ్మాయిల వివరాలు కావాలంటే ఆయనతో పనిచేసిన షర్మిలా టాగూర్ నో, ముంతాజ్ నో అడగాలి. కేవలం ఆయన కారు అయిన పుణ్యానికి(…)

7 Days in Slow Motion – త్వరలో

7 Days in Slow Motion – త్వరలో

“7 days in slow motion” అనే ఈ సినిమా గురించి రెండేళ్ల నుంచీ వింటున్నాను. తెలుగు వాడైన ఉమాకాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు-ఇంగ్లీష్-హిందీ భాషల్లో హైదరాబాదు నేపథ్యంలో రూపొందించబడింది. ముఖ్యంగా ఈ సినిమా కి ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా విమర్శకుడు Roger Ebert రాసిన సమీక్ష చదివి నేను ఆకర్షితుడ్నయ్యాను. అమెరికా లోని డిస్నీ స్టూడియో లోని యానిమేషన్ విభాగంలో చికెన్ లిటిల్, ఫాంటాసిన 2000 లాంటి ఎన్నో చిత్రాలకు పనిచేసిన ఉమాకాంత్(…)

అమెరికా సిత్రాలు…

అమెరికా సిత్రాలు…

‘పడమటి సంధ్యా రాగం’. జంధ్యాల గారు అమెరికాలో తీసిన ఈ చిత్రాన్ని, అది అందించిన హాస్యాన్ని ఎవరైనా మర్చిపోగాలరా? ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే సినిమా మొత్తం అమెరికాలోనే తీయడం. ఒక వైపు జంధ్యాల గారి చల్లని హాస్యం, ఇంకో వైపు చక్కని అమెరికా అందాలు వెరసి తెలుగు వారికి ఒక చక్కని చిత్రాన్ని అందించాయి. ఆ తర్వాత పాతికేళ్ళు ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’ వరకు మొత్తం అమెరికాలోనే సినిమాలు తీసేటట్టు పెద్దగా ప్రయత్నాలు జరిగినట్టు(…)

Saturday Screenwriting Workshop

Saturday Screenwriting Workshop

Ramanaidu Film School announces a perfect cure for the writer’s block – a specially designed Saturday Screenwriting Workshop.Every Saturday from the 11th of February2012. The Saturday Screenwriting Workshop, an initiative of the Ramanaidu Film School,Hyderabad brings professional screenwriting tools and techniques to young professionals interested in making a career in the media and entertainment industry.This(…)

ఎవర్ గ్రీన్ హీరోకి అశ్రునివాళి

ఎవర్ గ్రీన్ హీరోకి అశ్రునివాళి

ఎనభై ఎనిమిది ఏళ్ల వయసులోనూ చలనచిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించి అందులో ప్రధాన పాత్రలు పోషిస్తూ ఎవర్ గ్రీన్ హీరో గా పేరు పొందిన దేవానంద్ ఇవాళ లండన్ లోని ఒక ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా మరణించారు. 1946 లో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవానంద్ దాదాపు 66 ఏళ్ల పాటు నిర్మాత గా , దర్శకుడిగా, నటుడిగా తన జీవితాన్ని సినిమాకే అంకితం చేశారు. తన కొన ఊపిరి ఉన్నంత వరకూ ఆయన(…)

నవతరంగం నాలుగవ వార్షికోత్సవం

నవతరంగం నాలుగవ వార్షికోత్సవం

నవతరంగం నాలుగవ జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ అభినందనలు. 2007 నవంబర్ నెలలో మొదలు పెట్టిన నవతరంగం ఆన్ లైన్ ఫిల్మ్ జర్నల్ ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎంతో మంది సభ్యులు, రచయితలు, పాఠకులు, అభిమానులు మరియు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు ఆదరణతో మన నవతరంగం పత్రిక నాలుగు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదో సంవత్సరం లోకి అడుగు పెడుతోంది. ఈ సంవత్సరంలో ముఖ్యంగా సత్యజిత్ రే “Our Films-Their(…)

వెర్నర్ హెర్జోగ్ చిత్రాల ప్రదర్శన

వెర్నర్ హెర్జోగ్ చిత్రాల ప్రదర్శన

ఆధునిక జర్మన్ చిత్రాలనే కాకుండా ప్రపంచ చలన చిత్రాలనే ప్రభావితం చేస్తున్న జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ చలనచిత్రాల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభమౌతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని లామకాన్ ఇందుకు వేదిక కానుంది. నవతరంగం, గోథే జంత్రం, దాక్యుమెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, అలెయన్స్ ఫ్రాంచైస్, గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్, లామఖాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ చిత్ర ప్రదర్శన మూడు రోజులపాటు వుంటుంది. సమయం 7 గంటల నుండి అందరూ ఆహ్వానితులే(…)

Film Production Management Workshop

Film Production Management Workshop

Ramanaidu Film School invites you to a 5-Day workshop on ‘Film Production Management’, being conducted at the Ramanaidu Film School, Filmnagar, Jubilee Hills, Hyderabad from the 5th to the 9th of September 2011. Workshop: Film Production Management From: 5th to 9th Sept 2011 Session 1: 9:30am to 11:15am Session 2: 11:30am to 1:00pm Conducted by(…)

Ramanaidu Film School-Admissions open

Ramanaidu Film School-Admissions open

2008 వ సంవత్సరం అక్టోబర్ 9 న రామానాయుడు ఫిల్మ్ స్కూల్ స్థాపించబడింది.ఒకటిన్నర సంవత్సరం పాటు నడిచే డైరక్షన్ మరియు స్క్రీన్ ప్లే రచన విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు తో మొదలైన ఈ ఫిల్మ్ స్కూల్ లో 2009 లో సినిమాటోగ్రఫీ విభాగంలో మరో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2010 లో ఆరు నెలల పాటు నడిచే యాక్టింగ్ డిప్లొమా కోర్స్ ప్రవేశపెట్టడం ద్వారా చలనచిత్ర ప్రక్రియలోని ముఖ్య(…)

Doc.Splash-డాక్యుమెంటరీ చిత్రోత్సవం

Doc.Splash-డాక్యుమెంటరీ చిత్రోత్సవం

డాక్యుమెంటరీ సినిమా కళ ను ప్రోత్సాహించే ప్రయత్నంలో భాగంగా “డాక్యుమెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్” ఆధ్వర్యంలో నిర్వహించనున్న “Doc.Splash” చలనచిత్రోత్సవం త్వరలో హైదరాబాదులో జరగనుంది. U.S. Consulate General, Hyderabad, Alliance Francaise of Hyderabad, Goethe-Zentrum, Hyderabad, Great Hyderabad Adventure Club, Navatarangam and Lamkaan సహకారంతో జరగనున్న ఈ చలనచిత్రోత్సవం ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ చిత్రోత్సవం బంజారా హిల్స్ లోని లా మకాన్ లో(…)

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

అనుకున్నరోజు రానేవచ్చింది… సంవత్సరకాలపు స్వప్నం…దాదాపు మూడు నెలల కష్టం. చివరి క్షణంవరకూ సాగిన టెన్షన్… 5.00 గంటల నుంచీ వెయిట్ చేస్తుంటే దాదాపు 5.45 కి థియేటర్ ఖాళీ అయ్యి, ఫంక్షన్ కోసం హ్యాండోవర్ చేశారు. ఆరయ్యింది. స్టేజి ఏర్పాట్లు ఇంకా జరుగుతున్నాయ. బయట కేవలం పదిపదిహేను మంది మాత్రమే ఉన్నారు. చాలా మందిని ఆహ్వానించాం. పుస్తకావిష్కరణ అంటే ఎంత చిన్నచూపైనా, మరీ ఇంత మందేనా అనుకున్నా. ఏర్పాట్లు పూర్తిచేసుకుని బయటొచ్చేసరికీ గుంపు కాస్తా జనమయ్యారు దాదాపు(…)

ఆహ్వానం

ఆహ్వానం

“నవతరంగం ఫిల్మ్ స్టడీస్” తొలి ప్రయత్నం “సినిమాలు మనవీ-వాళ్లవీ” త్వరలో మార్కెట్ లోకి రానుంది. సోమవారం, జూన్ 13న ఈ పుస్తకాన్ని ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ పుస్తకావిష్కరణ సభలోనే మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలోనే తొలిసారిగా “ఓపెన్ సోర్స్ సినిమా” స్క్రీనింగ్ కూడా జరగనుంది. ఈ స్క్రీనింగ్ లో భాగంగా ప్రపంచ యావత్తూ సంచలనం సృష్టించిన మూడు(…)

కృతజ్ఞతలు

కృతజ్ఞతలు

షుమారు సంవత్సరం రోజుల కృషి తర్వాత ఈ రోజు నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం “సినిమాలు-మనవీ, వాళ్లవీ” విడుదలకు సిద్ధంగా ఉంది. నవతరంగం సభ్యురాలు విబి సౌమ్య గారు తెలుగులోకి అనువదించిన సత్యజితే రే పుస్తకం “Our Films, Their Films” ఇంకో వారం రోజుల్లో మార్కెట్ లోకి రానుంది. ఈ పుస్తకం ప్రచురణలో ఆర్థిక సహాయం చేసిన పూర్ణేష్ కొణతల, హరికృష్ణ దండమూడి, KSM ఫణీంద్ర,కృష్ణ ప్రియ, అయోధ్య కుమార్, శ్రీరామ్ చదలవాడ, పప్పు(…)

నవతరంగం ఫిల్మ్ స్కూల్ launched

నవతరంగం ఫిల్మ్ స్కూల్ launched

గత కొద్ది రోజులుగా నవతరంగంలో ఫిల్మ్ స్టడీస్, ఫిల్మ్ అప్రిషియేషన్ మరియు ఫిల్మ్ టెక్నిక్ మీద కొన్ని వ్యాసాలు ప్రచురించబడ్డాయన్న సంగతి మీకు తెలిసిన విషయమే. తెలుగు సినిమా అబివృద్ధి చెందాలంటే మనకి ఫిల్మ్ స్టడీస్ ఎంతో అవసరమని ఆ వ్యాసాల ద్వారా తెలియచేయడం జరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా నేటి పరిస్థుతుల్లో ఫిల్మ్ స్టడీస్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఫిల్మ్ స్కూల్స్ లో తప్పితే ఇంకెక్కడా సినిమా(…)

నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం: “సినిమాలు – మనవీ, వాళ్ళవీ-సత్యజిత్ రే “

నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం: “సినిమాలు – మనవీ, వాళ్ళవీ-సత్యజిత్ రే “

సినిమా అంటే ఇష్టం వున్న ఎవరికైనా సత్యజిత్ రేని పరిచయం చెయ్యాలని ప్రయత్నించడం దుస్సాహసం అవుతుంది. ప్రపంచ సినిమా కాన్వాస్ పై మువ్వన్నెల రంగులద్దిన తొలి భారతీయ దర్శకుడిగా రే అందరికీ సుపరిచితుడు. అప్పటి సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా మన సినిమాకి ఒక పరిభాషని ఏర్పరిచి, ముందు తరాలలో ఎందరికో దిశానిర్దేశ్యం చేసిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడు దార్శనికుడు వ్రాసిన  “Our Films – Their Films”  అనే పుస్తకాన్ని తెలుగులో “సినిమాలు: మనవీ,(…)

58 వ జాతీయ అవార్డులు

58 వ జాతీయ అవార్డులు

58వ జాతీయ సినిమ అవార్డులు ప్రకటించారు.  దక్షిణభారతీయ సినిమాలే ప్రముఖ  అవార్డులు అందుకున్న ఈ సంవత్సరపు జాబితలో “అద్వైతం” అనే ఒక తెలుగు సినిమాకూ స్థానం దక్కింది. అవార్డుల లిస్టు ఈ క్రింది విధంగా ఉంది. Best Actors: Salim Kumar (Adamante Makan Abu), Dhanush (Aadukalam). Best Actress: Mitalee Jagtap, Saranya Ponnvarnan Best Supporting Actress: Sukumari(Namma Gramam) Best Supporting Actor: J. Thambi Ramaiah (Mynaa ) Best(…)

ఆన్ లైన్లో Song of life

ఆన్ లైన్లో Song of life

Try to remember that chai shop chit chat; mid night hang outs, Xerox notes , one day batting and pairs in library!!. This movie is an honest effort of ours to capture those nostalgic moments on screen!!.The golden days which were full of fun,zeal,passion and that go to hell attitude and definitely the best part(…)

బాలచందర్ కు దాదాసాహెబ్ ఫాల్కే

బాలచందర్ కు దాదాసాహెబ్ ఫాల్కే

ప్రముఖ దర్శకుడు, దార్శనికుడు, రచయిత, నిర్మాత కైలాసం బాలచందర్ (కె. బాలచందర్)ను ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. తంజావూరు జిల్లాలొ నన్నిలం గ్రామానికి చెందిన ఈయన అరవైల్లో వ్రాసిన మేజర్ చంద్రకాంత్, సర్వర్ సుందరం వంటి నాటకాల రచయితగా వెలుగులోకి వచ్చారు. ఎమ్.జి. రామచంద్రన్ నటించిన “దైవ తాయి” ద్వారా రచయితగా సినీరంగేట్రం చేసి, అచిరకాలంలోనే దర్శకుడిగా ఎదిగారు. సంక్లిష్టమైన మానవ సంబంధాలను, అనుబంధాలను, సాంఘిక సమస్యలను చిత్రీకరించడంలో సిద్ధహస్తుడిగా బాలచందర్ పేరు గడించారు.(…)

PAY FOR YOUR FILM ఇండిపెండెంట్ సినిమా కోసం ఒక ప్రయత్నం

PAY FOR YOUR FILM ఇండిపెండెంట్ సినిమా కోసం ఒక ప్రయత్నం

సినిమాలు తియ్యాలనే తపన, తమకోసమై తామే అవకాశాలు సృష్టించుకోవాలనే ఆశయంతో హైదరాబాద్ కు చెందిన కొందరు ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ లవర్స్ TELUGU INDEPENDENT CINEMA గ్రూప్ గా ఫేస్ బుక్ లో ఏర్పడి ఏప్రిల్ తొమ్మిదో తారీఖున అందరూ కలవడం జరిగింది. పరిచయాల తరువాత చర్చల్లో ఇండిపెండెంట్ సినిమా అంటే ఏమిటి, ఎలా మన ప్రయత్నాలు చెయ్యాలి అనే కొన్ని ఆలోచనల గురించి మాట్లాడుకోన్నాం. సినిమాలపైన ఏర్పరుచుకున్న అభిమానం, ప్రేమ, పరస్పర సహకారం ఆధారంగా(…)

అద్వితీయ ప్రతిభాశాలి సచిన్ భౌమిక్ ఇకలేరు

సినిమా అభిమానులకు,ముఖ్యంగా హిందీ చలనచిత్రప్రియులకు ఆశనిపాతం లాంటి వార్త.సచిన్ భౌమిక్ ముంబైలోని ఆయన స్వగృహంలో ఈ రోజు అనగా ఏప్రిల్12 గుండెపోటుతో మరణించారు. నర్గీస్ నటించిన లజ్జావతి(1958) హిందీచిత్రాలకు రచన ఆరంభించిన సుమారు డెబ్భయ్ సినిమాలకు తనప్రతిభ తో ప్రాణం పోసారు.బహుశా భారతదేశం మొత్తం మీద ఏభాషాచలనచిత్ర పరిశ్రమ లో కూడా సచిన్ భౌమిక్ లా నూరుశాతం విజయవంతమైన సినిమాలను అందించిన వారు లేరనే చెప్పాలి. తాళ్, కరణ్ అర్జున్, సోల్జర్, కోయి మిల్ గయా, క్రిష్,(…)