Menu

News Archive

బొమ్మలోల్లు Trip

పొద్దున ఎనిమిదింటికి లేచి చాలా రోజులైంది.షూటింగ్ ఉంటె తప్ప ఆ టైంకి లేచి చేసే పనులేమి ఉండవు.నిన్న లేవాల్సి వచ్చింది,”బొమ్మలోల్లు” స్క్రీనింగ్ కోసం,అది కూడా RFC లో. ఆ ప్రయాణం ఊహించుకుంటేనే నిజంగానే “వెన్నులో వణుకు”…అంతులేని ప్రయాణం…మధ్య మధ్యలో మజిలీలు…అక్కడనుంచి విజయవాడ చాలా దగ్గర అనిపిస్తుంది.నిద్ర బద్దకంతో స్కిప్ కొడదాం అనిపించింది…ఆప్తుడు “అజిత్ సార్”, ఆప్త మిత్రుడు అమర్ ఈ డాక్యుమెంటరీ కోసం పడిన కష్టం చాలా దగ్గరగా చూస్తున్న.అమర్ చాలా  సార్లు చూద్దామని అడిగినా కుదరలేదు.మా

రాంగ్ రూట్లో విశ్వనగరం

ఏదో ఘోరం జరిగేదాకా మనం నిద్రపోతాం, ఆ జరిగింది కూడా చిన్నపిల్లలకో ఆడవాళ్లకో  అయితేనే సోషల్ మీడియా లో చెలరేగిపోయి పోస్ట్లు పెట్టడం రొటీన్ అయిపోయింది.ప్రతిదానికి “నిషేధం” ఒకటే మన దగ్గర ఉన్న పరిష్కారం.ఇపుడు “మందు ban” కావాలంట, దీనివల్ల అన్ని ప్రమాదాలు ఆగిపోయి ప్రజలు ఆనందం గా ఉంటారు  అనే వెర్రి నమ్మకం  ఏంటో ? నిషేధిస్తే ఏం జరుగుతుంది? దొంగ దారి లో మందు అందించే యువ స్మగ్లర్స్ పుట్టుకొస్తారు,కల్తీ మందు తయారు చేసే

సంగం సిరీస్ – పార్ట్ -1

ఎవడి సినిమా వాడికి ultimate లాగే మాక్కూడా.2014 లో మా gang మొత్తం బంజారా హిల్స్ అమృత valley లో ఉండేవాళ్ళం. అప్పటికి శీష్ మహల్ మెల్లి మెల్లిగా జరుగుతోంది.నేను అపుడపుడు నిజాంపేట్ లో ఉన్న మా ఇంటికి వెళ్లి వచ్చేవాణ్ణి.అలా ఒక రోజు వెళ్ళినపుడు టీవీ లో న్యూస్ వస్తోంది,తెలంగాణా రాష్ట్రాన్ని సాధించి కేసీర్ హైద్రాబాద్ లో అడుగుపెడుతున్న రోజు. బేగంపేట్ airport నుంచి పెద్ద ఊరేగింపు ఉంది.రూం లో కెమెరా కెమెరామెన్లు పడున్నారు.ఏదో ఒకటి

ఏ రోజైతే చూశానో నిన్ను ….

Dedicated to someone really special…. పూర్తి స్థాయి మెలో డ్రామా మీరు చదవబోయేది … పైన sentence చూసే అర్ధం అయుంటుంది…. గులాబీ… శివ తరువాత ఆ range లో కాకపోయినా పిచ్చెక్కించిన సినిమా… 23 రోజులు సుదర్శన్ లో వరస షోలు చూసేంత మెంటల్ ఎక్కేసింది… ఫుల్ సినిమా చూసింది 4-5 సార్లు… ఫస్ట్ డే morning షో చూసాక…. ప్రతిదీ కొత్తదే ఈ సినిమాలో… మహేశ్వరి కోసం చాలా సార్లు వెళ్ళాను …కృష్ణ

అరుణ్ సాగర్

ఒకే ఒక్కసారి కలిసాను తనని.బాహుబలి సినిమా మీద అరుణ్ రాసిన ఆర్టికల్ చదివి,అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన నెంబర్ పట్టుకుని కాల్ చేసి మాట్లాడాను.ఫోన్ ఎత్తగానే “మీ వయసు ఎంతో తెలియదు,నేను మిమ్మల్ని అరుణ్ గారు సారు అనను,మీరు రాసింది చదివాక ప్రపంచంలో బాహుబలి నచ్చే మంచోల్లే కాదు మీలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అని ఆనందంగా ఉంది అరుణ్,ఎందుకంటే నేను కూడా మంచోన్ని కాదు …”ఇలా ఏదేదో వాగేసాను,తను చాలా