కమీలా (1984)

దర్శకత్వం: మరియా లుయిసా బెంబర్గ్ తారాగణం: సుసూ పెకోరరో, ఇమానోల్ అరియాస్ భాష: స్పానిష్ అవార్డులు: – 1985వ ఆస్కార్ అవార్డు పోటీల్లోని ఉత్తమ విదేశీ చిత్రాల జాబితాలో చోటు. – 1984వ సం. హవానా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుపు. కథ: అర్జెంటీనా దేశపు రాజధాని బ్వయినె ఏరి (Buenos Aires) పట్టణంలో 1840వ దశకంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీయబడిన సినిమా. కమీలా అనే ఆధునిక భావాలు గల యువతి,(…)