ఇతర ప్రపంచ భాషలు back to homepage

bano-del-papa El baño del Papa:ఈ నెల సినిమా

పరిచయం:ముప్పై లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే దేశంలో సంవత్సరానికి పది కంటే తక్కువ సినిమాలు నిర్మాణమవుతున్నా గత కొద్ది సంవత్సరాలలో ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉరుగ్వే సినిమాలు ప్రదర్శింపబడి అవార్డులు కూడా గెలుచుకున్నాయి. ఉరుగ్వే నుంచి వచ్చిన అన్ని సినిమాలు చూడదగ్గవి కాకపోయినా Whisky మరియు 25 Watts సినిమాలు మాత్రం ఇటీవలి కాలంలో ఈ దేశం నుంచి వచ్చిన మంచి సినిమాలుగా పేర్కొనవచ్చు. వీటితో పాటు El baño del Papa 2007 లో వచ్చిన [...]

సంకారా

దేశం: శ్రీలంక కాలం: 2006 దర్శకుడు: ప్రసన్న జయకోడి కళాకారుడు ప్రకృతిని చూసి స్పందిస్తాడు. సౌందర్యన్ని ఆరాధిస్తాడు అస్వాదిస్తాడు. అదే ఒక సన్యాసి భవబంధలనించి విముక్తి కోరుకుంటాడు. దేనికీ చలించకూదడదు అనుకుంటాడు. ఒక వేళ సన్యాసి కళాకారుడైతె అతడి పరిస్థితి ఎమిటి? అతడు అన్నిటిని త్యజించగలడా? అతడిలో జరిగే మనసిక సంఘర్షణ ఎలాంటిది? ఈ విషయం మీద తీసిన చిత్రమే సంకారా. అనంద ఒక బౌద్ధ బిక్షువు. మంచి కళాకారుడు. ఒక పల్లెటూరులో బుద్ధిని గుడిలో చిత్రాలని [...]

The cup

సినిమా: The Cup దర్శకత్వం:Khyentse Norbu దేశం:ఇండియా/భూటాన్/టిబెట్ సంవత్సరం:1999 అవార్డులు: – Official Selection Directors Fortnight Cannes Film Festival – Official Selection Hong Kong International Film Festival – Winner FIPRESCI PRIZE Pusan International Film Festival – Official Selection Toronto Film Festival – Official Selection International Buddhist Film Festival కథ: అది 1998 వ సంవత్సరం. ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫీవర్ [...]

4 Month, 3 Weeks and 2 Days

నేను Talk Cinema లో ఈ చిత్రం చూశాను. Talk Cinema అంటే, ఎప్పుడూ ప్రదర్శించని చిత్రాలు ప్రదర్శిస్తారు. ఏ సినిమా ప్రదర్శిస్తారో కూడ మనకి చెప్పరు. సాధారణంగా independent and foreign films ప్రదర్శిస్తారు. ప్రదర్శన తర్వాత సినిమా గురించి చర్చిస్తారు. ఇది నా మొట్టమొదటి Romanian చిత్రం.సినిమా 1987 లొ జరుగుతుంది. సినిమా కధాకాలం ఒక్క రొజు. ఒక అమ్మాయి 4 నెలలు, 3 వారాలు, 2 రోజుల గర్భవతి. తన గర్భాన్ని తీయించేసుకోవలి [...]

Menolippu Mombasaan Menolippu Mombasaan

హైదరాబాదు ౨వ చలనచిత్రోత్సవం ౨వ రోజు (౪ – ౧ – ౨౦౦౮) సినిమా : Menolippu Mombasaan (Oneway ticket to Mombasa) దేశం : ఫిన్‌లాండ్ భాష : ఫిన్నిష్షు దర్శకుడు : Hannu Tuomainen. సంవత్సరం : ౨౦౦౨ ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా ఎవరికైనా నచ్చుతుంది. మీకు ఒక్క మగాడు తెగనచ్చేసే రకమైనా, బొమ్మరిల్లు బోరింగు సినిమా అనిపించినా, ఈ సినిమా మాత్రం మీకు నచ్చుతుంది. కొందరు [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories