ఇతర ప్రపంచ భాషలు

ఇతర ప్రపంచ భాషల సినిమా

Nothing Personal – ఏకాంత జీవితం

పొద్దునలేస్తే  పొట్టచేతబట్టుకుని ఉరుకులూ పరుగులూ..అదే పనిగా పనిచేస్తూ నెల జీతానికి జీవితాన్ని తాకట్టుపెడుతూ …బాంక్ బాలెన్సులూ..తెచ్చిపెట్టుకున్న నవ్వులూ..బలవంతపు భంధాలూ.. పిప్పిలోంచి ఆనందం పిండుకుందామనే ఆశలూ కొందరివైతే, సకల సౌకర్యాలతో ఆకలి విలువే తెలియక.. వీలైనంత ఆహారాన్ని పొట్టలోకి కుక్కుతూ ,జీవితంలో ఆనందం కోసం కుతిగా ఎగబడుతూ.. డబ్బే లోకంగా నకిలీ ఆనందాన్ని కొనుక్కుంటూ..ప్రకృతినీ ప్రపంచాన్ని తమ కాళ్ళకింద శాశించాలనుకునే వ్యాపారవేత్తల్లూ..ధనవంతులూ  మరికొందరు. కానీ సరిగ్గా వీళ్లకి వ్యతిరేకంగా కొంతమందికి ఏకాంతం కావాలి. ఈ ప్రపంచాన్ని..జనాన్ని వాళ్ళ పోకడనీచూసి విసిగెత్తినపుడో, ప్రియమైన వాళ్ళనికోల్పోయి(…)

The hunt – వెంటాడే లోకం !!

The hunt – వెంటాడే లోకం !!

చిన్న పిల్లలు ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తుంటారు.  పెద్దలు చెప్పిన కథలు నిజమనుకుంటారు. ఎదురుగా ఉన్న వాస్తవానికి  ఊహకీ ఒక లంకె ఏర్పరుచుకుంటారు. అందుకే వాళ్ళు చూసిందీ..ఊహించుకున్నదీ కలగలిపి మాట్లాడుతుంటారు. నిజానికి.. అబద్దానికి …ఊహలకి మధ్య కథలు అల్లుతారు.  ఇలా ఒక అమ్మాయి తెలియక చెప్పిన  విషయం  ఆమె టీచర్ జీవితానికి ఇచ్చే చిన్న కుదుపే ఈ సినిమా. లూకాస్ అనబడే వ్యక్తి ఒక ప్లే స్కూల్లో టీచరు.  లూకాస్ కి  పిల్లలంటే ఇష్టం. వాళ్లని ఆడిస్తూ నవ్విస్తూ(…)

Ordet – 1955 నాటి డేనిష్ చిత్రం

Ordet – 1955 నాటి డేనిష్ చిత్రం

Ordet అన్న డేనిష్ పదానికి “The Word” అని అర్థమట. ఇది ౧౯౫౫లో విడుదలైన డేనిష్ చిత్రం. కార్ల్ థియొడొర్ డ్రెయర్ (Carl Th. Dreyer) ఈ చిత్రానికి దర్శకుడు. Kaj Munk అన్న డేనిష్ రచయిత రాసిన నాటకం ఆధారంగా తీశారీ చిత్రాన్ని. స్కాండినేవియన్ చలనచిత్ర పరిశ్రమలోని తొలినాటి ప్రతిభావంతమైన దర్శకుల్లో‌ డ్రెయర్ అగ్రగణ్యుడు. అతను తీసిన సినిమాలలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న చిత్రం ఈ ఓర్డెట్ (ఈ పలుకుబడులలో దోషాలుంటే వ్యాఖ్యల ద్వారా తెలియజేస్తే సరిచేయగలను).(…)

బెర్గ్ మెన్ ’ వైల్డ్ స్ట్రా బెర్రీస్

బెర్గ్ మెన్ ’ వైల్డ్ స్ట్రా బెర్రీస్

సినిమా ఓ కళాత్మక ప్రక్రియ అన్నదానికి సరైన నిర్వచనాలు గా ప్రపంచ సినీ చరిత్ర లో ఎన్నదగిన అతి తక్కువ సినిమాల్లో స్వీడిష్ దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్ మెన్ సినిమాలు ముఖ్యమైనవి. సినిమాల ద్వారా , ఆనాటి నుంచీ ఈ నాటి వరకూ సినిమా అభిమానులకీ ముఖ్యంగా విమర్శకులకూ, మేధావులకూ రకరకాలుగా అర్థం అవుతూ ఆరాధించబడుతూ వచ్చాడు బెర్గె మెన్. ఆయన కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు. ఆయనొక ఫిలాసఫర్. ఆయనొక కవి. ఆయనొక స్వాప్నికుడు.(…)

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

దేవుడు అనేవాడుంటే మనుషుల మధ్య ప్రేమని ఒప్పుకోక కేవలం తననే ప్రేమించాలని అనుకుంటాడా ? దేవుడిని చేరాలంటే దేవుడికి అంకితమవ్వాల్సిందేనా ?? సాధారణ జీవితం గడుపుతూ దేవుడికి చేరువకాలేమా ?? బ్రహ్మచర్యం/ సన్యాసంతోనే దైవకృప దొరుకుతుందా ? ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథ. మతమూ..విశ్వాసమూ..అతీతశక్తులు..అపోహల ని చర్చించే కథ. ఊరికి దూరంగా ఒకగుట్టమీద మతాశ్రమం. అక్కడ ఓ పదిమంది సన్యాసినులు.. ఒక ఫాదర్, ఇహలోకం లోని ప్రతిపనీ ఒక పాపంగా. దేవుడి ప్రేమకి పాత్రులవటమే జీవితంగా(…)

Happiest Girl in the World

Happiest Girl in the World

గత కొన్నేళ్ళుగా రొమానియన్ సినిమాలకు అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం లభించింది. కొన్నేళ్ళు క్రితం Cannes చలనచిత్రోత్సవంలో అత్యుత్తమ సినిమాగా 4 Months, 3 Weeks, 2 Days అనే రొమానియన్ సినిమా ఎన్నుకోబడిన తర్వాత ఈ దేశం నుంచి వస్తున్న సినిమాలపై సినీ అభిమానులు ఓ కన్నేసి ఉంచినమాట నిజం. అయితే ఆ తర్వాత మరీ అంతగా చెప్పుకోదగ్గ రొమానియన్ సినిమాలేవీ రాలేదనే చెప్పాలి. వచ్చిన వాటిల్లో Perscuit Sportive అనే సినిమా కొన్ని చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి(…)

California Dreamin’

California Dreamin’

]సినిమా:California Dreamin’ దేశం: రోమానియా దర్శకుడు:Cristian Nemescu కాలం:2008 ఈ సినిమా గురించి చెప్పేముందు ఈ సినిమా దర్శకుని గురించి చెప్పుకోవాలి.ఈ సినిమా దర్శకుడు Cristian Demescu. ఈ సినిమా ఎడిటింగ్ పూర్తికాకూండానే ఒక ఏక్సిడెంట్ లో మరణించాడు. ఆయనకు నివాళులర్పిస్తూ పూర్తిగా ఎడిటింగ్ జరగకుండానే Cristian Demescu వుండగా ఎలా వుందో అలాగే ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. అందుకే ఈ సినిమాకు క్యాప్షన్ endless అని వుంటుంది. కానీ చాలా మంది రోమానియన్లు(…)

Before The Rain – పరిచయం

Before The Rain – పరిచయం

“Time Never Dies. The Circle Is Not Round” పై వాక్యం అంతఃసూత్రంగా నడిచే Macedonian సినిమా, Milcho Manchevskiచే డైరెక్ట్ చేయబడిన Before The Rain (1994) . ఈ సినిమాకి నేపథ్యం 90 లలో Macedonian క్రిస్టియన్లకి, Albanian ముస్లింలకు మధ్య తరతరాలుగా…కచ్చితంగా చెప్పాలంటే 500 సం.లుగా నడచిన ఘర్షణలు. వీటికి Balkan Conflict అని పేరు. story has a beginning, a middle and an end… but not(…)

ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)

ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)

“ఖుదా కే లియే”, “ఖామోష్ పాని” తరువాత, నేను చూసిన పాకిస్తానీ సినిమా ఇది. అంటే నా జీవితంలో చూసిన రెండవ పాకిస్తానీ సినిమా అన్నమాట. “షోయబ్ మన్సూర్” దీనికి దర్శకుడు. పాకిస్తాన్ టి.వి. లో చాలా కార్యక్రమాలు,సీరియళ్ళు తీసిన ఇతడికి ఇదే మొదటి సినిమా. 9/11 తరువాత “ముస్లిం ఐడెంటిటీ” గురించి చర్చించిన ఈ చిత్రం ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా గుర్తించవచ్చు. ముస్లింల పట్ల మిగతా ప్రపంచం (ముఖ్యంగా అమెరికన్ల) మారిన వైఖరితోపాటు, ముస్లిం సమాజంలోనే(…)

తుల్పాన్ (Tulpan) (2008): కజకిస్తాన్ చిత్రం

తుల్పాన్ (Tulpan) (2008): కజకిస్తాన్ చిత్రం

Cannes 2008 లో “Prix Un Certain Regard” విజేత ఐన కజాకిస్తాన్ సినిమా తుల్పాన్ (Tulpan) ఎప్పట్నుంచో చూద్దామనుకుంటున్నా. ఇన్నాళ్ళాకు DVD విడుదల అయ్యింది.  డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు Sergey Dvortsevoy కు ఇది మొదటి చలన చిత్రం. డాక్యుమెంటరి చిత్రాల అనుభవం కాబోలు ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం నిజంగా మన కళ్ళ ముందరే జరుగుతోందన్న అనుభూతి కలిగేలాగ తీసారు. కథా కమామిషూ : నావికుడిగా పనిచేసిన ఒక యువకుడు “ఆస” (Asa) తన(…)

4నెలల 3 వారాల 2 రోజులు

4నెలల 3 వారాల 2 రోజులు

దాదాపు రెండు దశాబ్దాల పాటు రొమానియా ప్రజలను పట్టి పీడించిన కమ్యూనిస్టు భూతం Nicolae Ceausescu ని సాయుధ ఉద్యమం ద్వారా కిందకు దించి అతనికి మరణ శిక్ష విధించడంతో రొమానియన్ ప్రజలు తిరిగి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. కానీ ఆ రెండు దశాబ్దాల కాలంలో Nicolae Ceausescu పాలనలో రొమానియా ఎన్నో విధాల నష్టపోయింది. ఎన్నో రంగాల్లో ప్రపంచం లోని ఇతరదేశాలకంటే వెనుకబడింది. ఇలా వెనుకబడిన వాటిలో రొమానియా చలనచిత్ర పరిశ్రమ కూడా ఒకటి. 1989 నుంచి(…)

మాస్కో,బెల్జియం

మాస్కో,బెల్జియం

అప్పుడెప్పుడో చూసిన Man Bites Dog అనే సినిమా తప్ప వేరే బెల్జియన్ సినిమాలేవీ చూసినట్టు నాకు గుర్తులేదు. Man Bites Dog కాకుండా నాకు పరిచయున్నఇంకొక బెల్జియన్ సినిమా L’Enfant. ఈ సినిమాకి 2005 లో Cannes లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఈ రెండు సినిమాలు తప్ప బెల్జియన్ సినిమాల గురించి ఏమీ తెలియని నాకు మొన్న బుకరెస్ట్, రొమానియా లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఒకేసారి రెండు బెల్జియన్ సినిమాలు చూసే(…)

వాల్ట్జ్ విత్ బషీర్

వాల్ట్జ్ విత్ బషీర్

హెచ్చరిక 1: ఈ సినిమాలో విపరీతంగా కలవరపెట్టే దృశ్యాలూ, అంతకన్నా కలవరపెట్టే ఆలోచనలూ ఉంటాయి. హెచ్చరిక 2: సినిమాలో చివరికి ఏం జరుగుతుందో అనేది మీకు సస్పెన్సు ఐతే, మీరు సినిమా చూడాలని అనుకుంటున్నట్టైతే, ఈ సమీక్ష చదవకండి. యుద్ధం ఎప్పుడైనా కలవర పరిచే ఘట్టమే. కానీ ఒక సారి ముగిశాక, ఆ ఘటనని వెనుదిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకానికి రకరకాల మనోభావాలతో రంగులద్దుకుంటారు మనుషులు. ఏదీ నిజం కాదు, ఏదీ సంపూర్ణం కాదు. కళ్ళ ముందు(…)

తడి ఆరని జ్ఞాపకం ‘లిటిల్ ఏంజెల్’

తడి ఆరని జ్ఞాపకం ‘లిటిల్ ఏంజెల్’

అదేంటో గాని బి. నర్సింగరావు గారి ‘హరివిల్లు’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూంటే…ఓ అధ్బుత మైన శ్రీలంక చిత్రం గాఢంగా మనస్సులో మెదిలింది. అయితే ఈ సినిమానే ప్రత్యేకంగా ఎందుకు మెదిలిందో నేను చెప్పను…చదివిన తర్వాత మీకే అర్ధమవుతుంది. “Punchi Suranganavi” (లిటిల్ ఏంజిల్) టైటిల్ తో 2002 లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు Somaratne Dissanayake కి అనేక అవార్డులు రివార్డులు సంపాదించి పెట్టి అనేక ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. ఈ చిత్రంలో కథ సంపత్(…)

Waltz with Bashir

Waltz with Bashir

పరిచయం: మన విజయవాడకు చెందిన ఒకాయన ఉన్నాడు. పేరు చాలా డిఫరెంట్ గా వుంటుంది. సినిమాల గురించి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. ఆయన పేరు ’డిఫరెంట్ జాక్సన్’. (చెప్పానుగా డిఫరెంట్ గా వుంటుందని ) ఈయన రచించిన ఒక పుస్తకం పేరు “సినిమాలు చూడండి: సమస్యలు మర్చిపోవడానికి కాదు పరిష్కరించుకోడానికి”. అప్పుడెప్పుడో మరేదో పుస్తకం కోసం వెతుకుతుంటే అనుకోకుండా తగిలిందీ పుస్తకం. ఇదేదో డిఫరెంట్ గా వుందనుకున్నా కానీ చదివిన పాపాన పోలేదు కానీ ఆ డిఫరెంట్(…)

రామ్ చంద్ పాకిస్తానీ

రామ్ చంద్ పాకిస్తానీ

హఠాత్తుగా మనని పోలీసులు అరెస్టు చేసారనుకోండి..అందులోనూ ఈ ఇనఫర్మేషన్ ఏదీ మనవాళ్ళకి పాస్ చేయలేదు. పోనీ మనవాళ్ళు మనం కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ సమాధానం ఇవ్వటంలేదు.మనకేమో ఆ నరక కూపంలో ఎంత కాలం ఉండాలో తెలియదు… అప్పడుమన పరిస్ధితి ఏమిటి…ఇలాంటి పాయింట్ నే డీల్ చేస్తూ…భారత్-పాకిస్ధాన్ బోర్డర్ సమస్యను బ్యాక్ డ్రాప్ లో చేసుకుని ‘రామ్ చంద్..పాకిస్ధానీ’ అనే పాకిస్దానీ సినిమా రెండు వారాల క్రితం వచ్చింది. ఎనిమిదేళ్ళ రామ్ చంద్ చాలా అల్లరి(…)

El baño del Papa:ఈ నెల సినిమా

El baño del Papa:ఈ నెల సినిమా

పరిచయం:ముప్పై లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే దేశంలో సంవత్సరానికి పది కంటే తక్కువ సినిమాలు నిర్మాణమవుతున్నా గత కొద్ది సంవత్సరాలలో ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉరుగ్వే సినిమాలు ప్రదర్శింపబడి అవార్డులు కూడా గెలుచుకున్నాయి. ఉరుగ్వే నుంచి వచ్చిన అన్ని సినిమాలు చూడదగ్గవి కాకపోయినా Whisky మరియు 25 Watts సినిమాలు మాత్రం ఇటీవలి కాలంలో ఈ దేశం నుంచి వచ్చిన మంచి సినిమాలుగా పేర్కొనవచ్చు. వీటితో పాటు El baño del Papa 2007 లో వచ్చిన(…)

సంకారా

దేశం: శ్రీలంక కాలం: 2006 దర్శకుడు: ప్రసన్న జయకోడి కళాకారుడు ప్రకృతిని చూసి స్పందిస్తాడు. సౌందర్యన్ని ఆరాధిస్తాడు అస్వాదిస్తాడు. అదే ఒక సన్యాసి భవబంధలనించి విముక్తి కోరుకుంటాడు. దేనికీ చలించకూదడదు అనుకుంటాడు. ఒక వేళ సన్యాసి కళాకారుడైతె అతడి పరిస్థితి ఎమిటి? అతడు అన్నిటిని త్యజించగలడా? అతడిలో జరిగే మనసిక సంఘర్షణ ఎలాంటిది? ఈ విషయం మీద తీసిన చిత్రమే సంకారా. అనంద ఒక బౌద్ధ బిక్షువు. మంచి కళాకారుడు. ఒక పల్లెటూరులో బుద్ధిని గుడిలో చిత్రాలని(…)

The cup

The cup

సినిమా: The Cup దర్శకత్వం:Khyentse Norbu దేశం:ఇండియా/భూటాన్/టిబెట్ సంవత్సరం:1999 అవార్డులు: — Official Selection Directors Fortnight Cannes Film Festival — Official Selection Hong Kong International Film Festival — Winner FIPRESCI PRIZE Pusan International Film Festival — Official Selection Toronto Film Festival — Official Selection International Buddhist Film Festival కథ: అది 1998 వ సంవత్సరం. ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫీవర్(…)

4 Month, 3 Weeks and 2 Days

నేను Talk Cinema లో ఈ చిత్రం చూశాను. Talk Cinema అంటే, ఎప్పుడూ ప్రదర్శించని చిత్రాలు ప్రదర్శిస్తారు. ఏ సినిమా ప్రదర్శిస్తారో కూడ మనకి చెప్పరు. సాధారణంగా independent and foreign films ప్రదర్శిస్తారు. ప్రదర్శన తర్వాత సినిమా గురించి చర్చిస్తారు. ఇది నా మొట్టమొదటి Romanian చిత్రం.సినిమా 1987 లొ జరుగుతుంది. సినిమా కధాకాలం ఒక్క రొజు. ఒక అమ్మాయి 4 నెలలు, 3 వారాలు, 2 రోజుల గర్భవతి. తన గర్భాన్ని తీయించేసుకోవలి(…)

Menolippu Mombasaan

Menolippu Mombasaan

హైదరాబాదు ౨వ చలనచిత్రోత్సవం ౨వ రోజు (౪ – ౧ – ౨౦౦౮) సినిమా : Menolippu Mombasaan (Oneway ticket to Mombasa) దేశం : ఫిన్‌లాండ్ భాష : ఫిన్నిష్షు దర్శకుడు : Hannu Tuomainen. సంవత్సరం : ౨౦౦౨ ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా ఎవరికైనా నచ్చుతుంది. మీకు ఒక్క మగాడు తెగనచ్చేసే రకమైనా, బొమ్మరిల్లు బోరింగు సినిమా అనిపించినా, ఈ సినిమా మాత్రం మీకు నచ్చుతుంది. కొందరు(…)