|
Ugetsu-సినిమా సమీక్ష
సినిమా:Ugetsu దేశం:జపాన్ దర్శకుడు:కెంజి మిజోగుచి సంవత్సరం:1953 అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం) 16 వ శతాబ్దపు రోజులవి. జపాను లోని వివిధ రాజవంశీయుల మధ్య జరిగే అంతర్యుధ్ధం తీవ్రస్థాయిలో వుంటుంది. సైనికులు సామాన్య ప్రజల ఇళ్ళపై దాడి చేసి వారి సంపదను దోచుకుంటుంటారు. అలాంటి వాతావరణంలో ఒక పల్లెటూరిలో పక్క పక్క ఇండ్లలో నివసించే ఇద్దరు కుమ్మరి వాళ్ళు తమ భార్య మాటలు చెవినపెట్టకుండా అత్యాశకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. గెంజురో [...] |
|
Sansho Dayu – సినిమా సమీక్ష
సినిమా: Sansho Dayu/Sansho, the Bailiff దర్శకత్వం: కెంజి మిజోగుచి దేశం: జపాన్ సంవత్సరం: 1954 అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం). తర తరాలుగా జపనీయులు చెప్పుకుంటున్న జానపద కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. నాగరికత ఇంకా పూర్తిగా పరిమళించని రోజుల్లో ఈ కథ నడుస్తుందని సబ్-టైటిల్స్ ద్వారా తెలియచేయడంతో Sansho Dayu సినిమా మొదలవుతుంది.పదకొండవ శతాబ్దపు జపాన్ లో ఫ్యూడల్ వ్యవ్యస్థ నెలకొని వున్న రోజులవి. ప్రభువు ఆజ్ఞను మీరి బానిసలకు [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |