జపాన్

జపాను సినిమా సమీక్షలు

Sansho Dayu – సినిమా సమీక్ష

Sansho Dayu – సినిమా సమీక్ష

 సినిమా: Sansho Dayu/Sansho, the Bailiff దర్శకత్వం: కెంజి మిజోగుచి దేశం: జపాన్ సంవత్సరం: 1954 అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం). తర తరాలుగా జపనీయులు చెప్పుకుంటున్న జానపద కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. నాగరికత ఇంకా పూర్తిగా పరిమళించని రోజుల్లో ఈ కథ నడుస్తుందని సబ్-టైటిల్స్ ద్వారా తెలియచేయడంతో Sansho Dayu సినిమా మొదలవుతుంది.పదకొండవ శతాబ్దపు జపాన్ లో ఫ్యూడల్ వ్యవ్యస్థ నెలకొని వున్న రోజులవి. ప్రభువు ఆజ్ఞను మీరి బానిసలకు(…)

Ugetsu-సినిమా సమీక్ష

Ugetsu-సినిమా సమీక్ష

సినిమా:Ugetsu దేశం:జపాన్ దర్శకుడు:కెంజి మిజోగుచి సంవత్సరం:1953 అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం) 16 వ శతాబ్దపు రోజులవి. జపాను లోని వివిధ రాజవంశీయుల మధ్య జరిగే అంతర్యుధ్ధం తీవ్రస్థాయిలో వుంటుంది. సైనికులు సామాన్య ప్రజల ఇళ్ళపై దాడి చేసి వారి సంపదను దోచుకుంటుంటారు. అలాంటి వాతావరణంలో ఒక పల్లెటూరిలో పక్క పక్క ఇండ్లలో నివసించే ఇద్దరు కుమ్మరి వాళ్ళు తమ భార్య మాటలు చెవినపెట్టకుండా అత్యాశకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. గెంజురో(…)

Life of Oharu – సినిమా సమీక్ష

Life of Oharu – సినిమా సమీక్ష

సినిమా: Life of Oharu దర్శకత్వం: కెంజి మిజోగుచి దేశం: జపాన్ సంవత్సరం: 1952 అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం). జపనీస్ సినిమాకు త్రిమూర్తుల్లాంటి వారిలో ఒకరయిన కెంజి మిజొగుచి ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఇది. 1952 లో వెనిస్ చలనచిత్రోత్సవంలో silver lion అవార్డు సాధించిన ఈ సినిమా ప్రపంచంలోని ఎందరో దర్శకులకు ఆదర్శంగా నిలిచింది. ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు Godard ఈ సినిమాను 12 సార్లు చూసారట. అంతే(…)

మరణించేలోగా చూడాల్సిన చిత్రం – డిపార్చర్స్

మరణించేలోగా చూడాల్సిన చిత్రం – డిపార్చర్స్

మనందరికీ తెలిసినా మనం తలుచుకోకూడదు అనుకునే పరమ సత్యం : మరణం. చచ్చిపోతాం అని తెలిసినా బ్రతుకుకోసం ఆరాటపడతాం. జీవితంలో అందరం ఇంకొందరితో భవబంధాలతో ఇరుక్కున్నవాళ్ళం. తల్లి, తండ్రి, సోదరులు,భార్య, భర్త, స్నేహితులు..మనకంటే మనకు అమూల్యమైనవారు ఎందరని ? మనం ఎలా ఉన్నా వీళ్ళు బావుండాలి అని ఎంతగా తాపత్రయపడతామో కానీ. ఇటువంటి మానవజీవితంలో మనిషికి తన మరణం కంటే కూడా భయంకరమైన శాపం, ఆప్తుల మరణాన్ని చూసే స్థితి. ఇప్పటికి ఈ వ్యాసం చదువుతున్న మీరు,(…)

డోంజోకో (1957)

డోంజోకో (1957)

అకీరా కురోసావా దర్శకత్వం వహించిన చిత్రం ఇది. కథ విషయానికి వస్తే: ఒక మురికివాడలో ఒక యజమానురాలు తన పాడుబడిన గదిని అద్దెకు ఇస్తుంటుంది. అందులో కూలి పని చేసుకొనే తాగుబోతులు, జూదగాళ్ళు, వ్యభిచారిణి, దొంగ, జీవితంలో అన్ని కోల్పోయినవారు కొందరు ఉంటారు. కొత్తవారు వస్తూ పోతుంటారు.దొంగకు (తొషిరో మిఫునె) దొంగతనాలు చేయడానికి, విడిపించడానికి యజమాని అండదండలు ఉంటాయి. యజమానురాలు తన భర్త ముసలివాడు కావడంతో దొంగతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. దొంగకు ఆమె అంటే ఇష్టం(…)

The End Of Summer

The End Of Summer

నిన్న రాత్రి కాస్త ప్రశాంతంగా నిద్ర పోయా చాలా రోజుల తరువాత , ఒక మంచి సినిమా చూసా అన్న సంతృప్తి తో …. నాకా ప్రశాంతత కరుణించిన సినిమా Yasujiro Ozu గారు తీసిన  The End of Summer.  Ozu  సినిమాలు అనగానే మొదట గుర్తోచ్చే Tokyo Story ని కూడా ఈ సినిమా కాసేపు మైమరిపించేసింది !! ఈ సినిమా లో కూడా Ozu ట్రేడ్ మార్క్ షాట్లు (లో ఆంగిల్ షాట్స్(…)

Dersu Uzala (1975)

Dersu Uzala (1975)

“Dersu Uzala” – మరో Akira Kurosawa సినిమా. ఈ సారి జాపనీస్ కాదు. రష్యన్. ఇప్పటిదాకా చూసిన కురోసవా సినిమాలన్నింటిలోకీ భిన్నమైన సినిమా అనే చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే. కథాంశం ఆయన కథలతో పోలిస్తే భిన్నమైనది కావడమూ, పాత్రల్లో జాపనీస్ మొహాలు లేకపోవడమూ, కథ Siberia లో తీసింది కావడమూ ఈ కొత్తదనానికి కారణం కావొచ్చు. విషయానికొస్తే, ఈ సినిమా ని ఇదే పేరుతో 1923లో Vladimir Arsenyev రాసిన జ్ఞాపకాల ఆధారంగా(…)

The Hidden Fortress (1958)

The Hidden Fortress (1958)

“The hidden fortress” అకిరా కురోసవా తీసిన జాపనీస్ సినిమా. కురోసవా సినిమాలు ఎన్నిటిలోనో ప్రధాన పాత్రలు పోషించిన తొషిరో మిఫునె ఇందులో కూడా హీరో. పేరును బట్టి ఊహించగలిగినట్టే, ఇది రాజుల సినిమా. అయితే, సమురాయ్ ల కాన్సెప్టు, సమురాయ్ లు ఇందులో లేరు. ఆ విధంగా చూస్తే, దీన్ని కురోసవా తీసిన సమురాయ్ సినిమాల లెక్కన కట్టలేము. కథ పరంగా చూస్తే, మంచి బలమున్న సినిమా. కథనం పరంగా చూస్తే చాలా ఆసక్తికరంగా సాగిన(…)

Throne of Blood (1957)

Throne of Blood (1957)

Throne of blood (Japanese Original: Kumonosu-jō) అన్నది 1957లో అకిరా కురొసవా తీసిన జాపనీస్ సినిమా. నా కురొసవా మారథాన్ లో భాగంగా ఈ వారంలో చూసిన మూడోసినిమా. ఇది షేక్స్పియర్ నాటకం “మాక్బెత్” ఆధారంగా తీసిన సినిమా. అయితే, జపాన్ నేటివిటీకి అనుగుణంగా తీసారు సినిమాని. మాక్బెత్ ఆధారంగా తీసిన అన్ని సినిమాలూ,నాటకాల్లోనూ ఉత్తమమైన అనుసరణగా పేరు పొందింది ఈ చిత్రం. దీని గురించి “the most successful film version of Macbeth,(…)

High and Low (1963)

High and Low (1963)

“High and Low” అన్నది అకిరా కురోసవా తీసిన “Tengoku to Jigoku” అన్న జాపనీస్ చిత్రానికి ఆంగ్ల నామధేయం. నిజానికి ఆ పేరు కి అర్థం “స్వర్గం మరియు నరకం” అని అట. కానీ, ఆంగ్లం లో పేరు ఇలా పెట్టడం వెనుక కారణంఏమిటో అయితే నాకు తెలీదు. ఈ సినిమా ఒకవిధంగా ఆలోచిస్తే అపరాధ పరిశోధన తరహా చిత్రమని చెప్పాలి. కానీ, మరో కోణం నుంచి చూస్తే – పేదా గొప్పా తేడా ని(…)

ఇకిరు (1952)

ఇకిరు అన్న జాపనీస్ సినిమా అకిరా కురసోవా తీసిన 1952 నాటి సినిమా. దీని గురించి ఇప్పటికే నవతరంగం లో ఓ పరిచయంతో కూడిన సమీక్ష వెలువడ్డాక కూడా మళ్ళీ ఇంకోటి రాయడం దేనికి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ, నేను చెప్పదలుచుకున్నవి వేరు. అందుకని, నా తరపునుండి ఈ పరిచయం. కథావస్తువు గురించి చెప్పాలంటే – వతానబే ఒక ప్రభుత్వాధికారి. ప్రభుత్వ యంత్రాంగం లో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు ముప్ఫై ఏళ్ళపాటు.(…)

Ikiru ( to live )

Ikiru ( to live )

కధగా చెప్పుకోవాల్సి వస్తే పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ఒక సెక్షన్ కు చీఫ్ ఆఫీసర్ గా పని చేసే వటాంబేకు క్యాన్సర్ వచ్చి మరో ఆరు నెలల్లో మరణిస్తాడనే విషయం తెలుస్తుంది. ముప్పై సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసే వటాంబే వెనక్కి తిరిగి చూసుకొంటే తాను జీవితంలో అనుభవించింది ఏమీ కనిపించదు. ఉద్యోగానికి సంభందించిన హడావుడిలో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ, తనకీ మధ్య పెరిగిన దూరాన్ని తలచుకోని కుమిలిపోతుంటాడు. ఈ(…)

జొధాఅక్బర్ అనే సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే..

ఈ సినిమా దర్శకుడు అశుతోష్ ని అందరూ అభినందించాలి.చాలా విభిన్నమైన కధను ఎంచుకుని,తాపీగా,భారీగా తీసినందుకు.చాలా వరకు ఇవ్వాళ వస్తున్న హిందీ సినిమాలు,మల్టీప్లెక్సుల కోసం,విదేశాల్లోని భారతీయులకోసం రూపొందుతున్న నేపధ్యంలొ నాయికానాయకులను చిన్నప్పటి నుంచీ చూపటమనేది అరుదై పోయింది.కానీ ఇందులో ఇద్దరినీ చిన్నతనం నుంచి చూయించి పాత సాంప్రదాయానికి మళ్ళీ ఒక సారి ఊపిరి పోసాడు.హృతిక్ రోషన్,లక్ష్య సినిమా తర్వాత కాస్త నటించేందుకు ప్రయత్నించాలని చాలా కష్టపడ్డాడు.ఐశ్వర్య ని క్లోజప్ లో చూయించినప్పుడల్లా ఆమె కళ్ళల్లో ఆస్కార్ ఉత్సవంలో ఫొటోగ్రాఫర్ల(…)

రషొమొన్-సమీక్ష

రషొమొన్-సమీక్ష

ముందుగా ఈ ఆర్టికల్ చదివేముందు వీలుంటే సినిమా చూసి చదవండి. ఇది గూగుల్ వీడియోస్ లో ఫ్రీగా లభిస్తుంది. ఇక్కడ నేను ప్రధానంగా ఈ చిత్రం యెక్క విశేషాలను మాత్రమే తెలియజేతలచితిని కాబట్టి కధను క్లుప్తంగా చెప్తాను. ఓ వర్షపు మధ్యాహ్నం పాడుబడ్డ రషొమొన్ గేట్ దగ్గర తల దాచుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల( మత బోధకుడు, కట్టెలు కొట్టుకొనేవాడు, బాటసారి )మధ్య సంభాషనలతో మొదలవుతుంది ఈ చిత్రం. అందులో మత బోధకుడు,కట్టెలు కొట్టుకొనేవాడు తాము అప్పుడే(…)