ఇటలీ

ఇటలీ సినిమా సమీక్షలు

వీడని జీవితపు మిస్టీరియస్ ముడి  “లా ‘వెంచూర”

వీడని జీవితపు మిస్టీరియస్ ముడి “లా ‘వెంచూర”

ఇటలీ దర్శకుడు మైకలాంజిలో ఆంటోనిని వివాదాస్పదుడిని, ప్రసిద్ధుడ్ని చేసిన సినిమా లా’వెంచూర. ఈ సినిమాకి పూర్వం ఆయన ఐదు పూర్తి స్థాయి చలనచిత్రాలను నిర్మించాడు.అయితే ఈ సినిమాకి పూర్వం తీసిన సినిమాలు అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులనీ సంతృప్తిపరచలేదు. ఇలాంటి దశలో ఆయన ఆరో సినిమాగా నిర్మించిన L’avventura నిర్మాణ దశలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ఈ సినిమా మొదటగా ఫ్రాన్స్ లోని కాన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఏవో(…)

’క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాల’ సమాహారం ‘ఎయిట్ అండ్ హాఫ్’

’క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాల’ సమాహారం ‘ఎయిట్ అండ్ హాఫ్’

This film talks about you… About your life… About your family… About your work… About your doubts… About your dreams… You will see yourself in the leading role as though you were looking in a mirror… This is your film – Federico Fellini వేళ్ళ సందున ఇసుక రేణువుల్లా జారిపోతున్న క్షణాలు, జీవన కణాల్లోకి క్షణికాలైన అనుభూతుల్ని జార్చి మాయమయ్యే(…)

I am not scared

I am not scared

నాకు హారర్లు, థ్రిల్లర్లు చూడ్డం అంతగా అలవాటు లేదు. మరీ ఎప్పుడైనా చూడాలి అనిపిస్తే రాత్రి పది తర్వాత న్యూస్ ఛానెల్స్ చూస్తాను. వాళ్ళైతే నిజ జీవితం లో జరిగే నేరాలకు కల్పనలూ తళుకులూ అద్ది, బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లే రాసి, పాత్రలవీ పెట్టి నిజానికి అసలు నేరం అలా జరిగి ఉండక పోయినా, అది సమాచారం కోసం గాక సస్పెన్స్ కోసం చూస్తున్నట్టు ఆ భ్రమలో మనల్ని ముంచెత్తుతారు. కార్యక్రమానికి తగ్గ ఆహార్యంతో యాంకర్స్ ని(…)

White Nights (1985)

White Nights (1985)

“ఇరు దేశాల సరిహద్దులపై భారీగా బలగాల మొహరింపు.” “చర్చలు విఫలం. వాణిజ్యవ్యాపారాలకు తీవ్ర అంతరాయం.” “యుద్ధం ప్రకటించిన … దేశం. ఖండించిన పలునాయకులు.” ఇలాంటి వార్తా పతాక శీర్షికలు మన దైనందిక జీవితంలో తారసపడుతూనే ఉంటాయి. విని ఊరుకోవడమో, లేక వీలైనంతగా పరిస్థితులను గమనించటమో చేస్తుంటాం, మన తీరక, ఓపికలను బట్టి. ఎంత లోతుగా వీటిని విశ్లేషించినా మనకు లభించే అవగాహన పైపైనదే. When two elephants fight, it’s the grass that suffers. రాజ్యాల(…)

ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ – ద పోస్ట్ మాన్

ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ – ద పోస్ట్ మాన్

ఆంటోనియో స్కార్మెటా స్పానిష్ నవల ఎల్ కార్టెరో డి నెరూడా కు ఇంగ్లిషు అనువాదం ద పోస్ట్ మాన్. ఈ ఆత్మీయ పుస్తకం గురించి రాయాలంటే అందులోని ఇతివృత్తం నాకు పరిచయమయిన దగ్గర మొదలుపెట్టాలి. అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉన్నదని తెలియడానికి చాలముందే ఆ ఇతివృత్తంతో నా ప్రేమ మొదలయింది గనుక ఆ ఎనిమిదేళ్ల కథ చెప్పాలి. నేనప్పుడు హైదరాబాదు ఎకనమిక్ టైమ్స్ లో పని చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఆయన(…)

మోక్షము గలదా?

మోక్షము గలదా?

కొన్ని సినిమాల గురించి పరిచయం చెయ్యాలంటే చాలా కష్టం. ఈ సినిమాల గురించి చాలామందికి ఎంతో కొంత తెలిసే వుంటుంది. ఇక కొత్తగా చెప్పడానికేముంటుంది అపిస్తుంది. ఉదాహరణకు సత్యజిత్ రే సినిమా పథేర్ పాంచాలి గురించి మనందరికీ తెలుసు. ఈ సినిమా ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటని, పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిందనీ, ఎన్నో అవార్డులు గెలుచుకుందనే విషయాలతో పాటు ఇప్పుడా సినిమా ఓ క్లాసిక్ అనీ సినిమా చూడని వాళ్ళయినా తలూపేసి ఒప్పేసుకుంటారు. ఉదాహరణకు మనం మిస్సమ్మ(…)