హంగరీ

హంగరీ సినిమా సమీక్షలు

వర్షంలో విహారం – Damnation

వర్షంలో విహారం – Damnation

పరిచయం: Bela Tarr నా జీవితంలోకి ప్రవేశించి ఆయన సినిమాలతో నన్ను కట్టిపడేసాలా చేసిన సినిమా Damnation. ఇది నేను చూసిన మొదటి బెలా టర్ సినిమా. ఈ సినిమా చూసాకే ఆయన సినిమాలన్నీ వరుసగా చూడడం మొదలుపెట్టాను. ఈ సినిమా అంత గొప్ప సినిమా కాదని Bela Tarr స్వయంగా చెప్పినా నాకు మాత్రం ఆయన సినిమలన్నింటిలో విపరీతంగా నచ్చిన సినిమా ఇది. నేను చదివిన చాలా సమీక్షల్లో ఈ సినిమాలో కథ లేదు అన్న(…)

Damnation

నరక కూపంలాంటి జీవనశైలి కలిగిన ఒక వ్యక్తికి అనుకోకుండా తన జీవితాన్ని స్వర్గమయం చేసుకొనే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే అనుభవించే ఒకరకమైన భావనను damnation అంటారు. ఇలాంటి బాధను ఒకసారి రుచి చూడాలని ఎవరికైనా అనిపిస్తే  bela tarr తీసిన damnation చూసి ఆ కోరిక తీర్చుకోవచ్చు. స్వార్ధం అనే పదానికి అర్ధంలా కనిపించే Karrer అనే ఒక నిరుద్యోగి కధే ఈ damnation. రోజూ సాయంత్రం  ఊళ్ళోని బార్లమీద పడి పీకలదాకా తాగడం, టిటానిక్(…)