జర్మనీ

జర్మన్ సినిమా సమీక్షలు

సోఫీ షోల్ చివరి రోజులు

సోఫీ షోల్ చివరి రోజులు

ఆ శీర్షిక చూడగానే ఆవిడెవరు? ఆవిడ చివరిరోజుల గురించి మనకెందుకు?అన్నవి చాలా సాధారణంగా కలిగే ప్రశ్నలు. ఒక ఆరేడు నెలల క్రితం రిట్టర్ స్పోర్ట్ చాక్లెట్ కంపెనీ వారి మ్యూజియంకి వెళ్ళినపుడు – అక్కడ వాళ్ళ చరిత్రతో పాటు, జర్మన్ చరిత్రలోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి కూడా గోడలపైన రాసి ఉన్నందువల్ల Geschwister Scholl (Scholl Siblings) గురించి తెలిసింది. అరే, మనూళ్ళో యూనివర్సిటీ వారి ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం పేరు Geschwister Scholl(…)

Soul Kitchen – ‘ఆత్మ’గల వంటిల్లు

Soul Kitchen – ‘ఆత్మ’గల వంటిల్లు

  సోల్ కిచెన్ – ‘ఆత్మ’గల వంటిల్లు.      ఆత్మ అనగానే ఏదో దెయ్యాల సినిమా అనుకుంటున్నారా అబ్బే కాదండీ.. ఇదో సరదా కథ. బలమైన కథనం…సన్నని భావోద్వేగాలు ఉన్న హాస్య భరిత సినిమా ఇది. ” నేను నాకు సినిమా తీయాలని అనిపించినపుడు మాత్రమే సినిమాలు తీస్తాను.అదీ  ఆప్పటి  మూడ్ ని  బట్టి . ఇప్పటివరకూ  ‘ఎడ్జ్ ఆఫ్ హెవెన్‘  లాంటి సీరియస్ సినిమాలుతీసాను. సీరియస్నెస్ కి బానిస అయ్యా. ఎడ్జ్ ఆఫ్ హెవెన్(…)

revanche – ప్రశాంతోద్వేగం.

revanche – ప్రశాంతోద్వేగం.

ఒకరిమీద ఒకరికి ఉండే అపారమైన గౌరవం..ఇష్టాల కలగలుపే ప్రేమ.  ప్రేమకి క్షమించే గుణం ఉంటుంది.  ప్రేమకి అంగీకరించే గుణం ఉంటుంది.  ప్రేమ గుడ్డిది అని అంటారు ఎందుకంటే …ఎదుటివ్యక్తి మంచయినా చెడయినా  ఆ ప్రేమ కి తెలియదు, అలాగే  ప్రేమకోసం ఆ ప్రేమికులు ఏ దారిలో వెళుతున్నారో తెలియదు.  పక్కన ప్రేమించిన మనిషి ఉంటేనే ఎదురుగా ఉన్న లోకానికి అర్థం లేదా ఆ ప్రపంచం  ఎందుకూ పనికి రానిదే !! ఇది గొప్ప  కథ కాదు..విచిత్రమైన మలుపులూ లేవు. చాలా సరళమైన కథ. మెగ్గెప్పుడు వేసిందో..పువ్వెప్పుడు పూసిందో..కాయెప్పుడు కాసిందో తెలియదు. అలాగే(…)

when we leave – ఓ స్త్రీ కథ

when we leave – ఓ స్త్రీ కథ

పిల్లాడికి ఆమె కథ చెపుతోంది.  పిల్లాడు ప్రశ్నలు సందించాడు. అమ్మా మనం ఎందుకు వదిలి వెళ్ళాలి ? కొన్నిసార్లు వదిలి  దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ వాళ్లని కనుగొంటాం..వాళ్ళ ప్రేమని  కనుగొంటాం “ ” కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు  ఏదోటి వదిలి వెళ్లాలి కదా “  ఎప్పుడో తల్లి చెప్పిన మాటే తిరిగిచెప్పాడు వాడు. అవును అంది తల్లి. ………………………………………… బొమ్మగీస్తావా ? లేదు ఆడుకుంటావా ?? లేదు.. ఆకలేస్తోందా.? లేదు.. నాకు ‘అమ్మమ్మని’  చూడాలని ఉంది. …………………………………………… స్త్రీ కోరుకునేదేమిటి(…)

edge of heaven – LOVE

edge of heaven – LOVE

ఇది మనుషుల మనసుల్లో దాగున్న ప్రేమ కథ. ఓ తండ్రి కొడుకును ప్రేమిస్తుంటాడు.. ఆ కొడుకు తన  తండ్రిని ప్రేమిస్తున్నాడా ?? ఓ తల్లి కూతురిని ప్రేమిస్తుంది .. మరి ఆ కూతురు తన తల్లిని ప్రేమిస్తూందా ?? ‘ప్రేమ’ మానవసంభందాల్లో ముఖ్యమైనది, అందులోనూ  పిల్లల మీది వాత్సల్యం. తల్లి దండ్రులు పిల్లలని  కనీ పెంచి పోషిస్తారు.చదువు చెప్పిస్తారు,ప్రయోజకులని చేస్తారు, చేయాలని కలలు కంటారు. కానీ పిల్లలకి,  కొన్ని కారణాలవల్ల తమ తల్లిదండ్రుల  ప్రవర్తనో..చేసే పనులో..ఉద్దేశాలో ..మరోటో  నచ్చక పోవచ్చు. దాంతో వాళ్లకి(…)

Lives of Others

1984,తూర్పు జర్మని లొ కమ్యూనిస్టులు రాజ్యమేలుతున్న రోజులవి . సాధారణ ప్రజల జీవితాలని అడుగడుగునా తమ నిఘా కెమెరాల ద్వారా అనుసరిస్తూ, వారి ప్రతి కదలికను పరిశీలిస్తూ వుంటుంది ప్రభుత్వం . Georg Dreyman అనే నాటక రచయిత కదలికలను ఎప్పటికప్పుడు గమనించి తమకు తెలియచేయాలని Gerd Wiesler అనే వ్యక్తి ని నియమిస్తుంది సెంట్రల్ కమిటి. అందులో భాగంగానే Gerd Wiesler తన చాకచక్యంతో Georg Dreyman ఇంటి నిండ నిఘ కెమెరాలు, మైక్రోఫోన్లు ఏర్పాటు(…)