చైనా


Postmen in the Mountains - చైనా

వరల్డ్ సినిమాలలో నేను చూసిన వాటిల్లో నాకు మంచివి అనిపించినవి మీకు పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఈ క్రింది చైనీస్ సినిమాతో ప్రారంభిస్తున్నాను.
Postmen in the Mountains - చైనా
ముందు ముందు మరిన్ని మంచి చిత్రాల గురించి నవతరంగంలో వ్రాస్తాను.



Teeth of Love - ప్రేమ దంతాలు

సినిమా : Teeth of Love
దేశం : చైనా
భాష : చైనీసు
దర్శకుడు : Zhuang Yuxin
ఇది మన హిఫ్‌కి ప్రారంభోత్సవ సినిమా. అంటే ఒక విధంగా మన సెలక్టర్ల దృష్టిలో ఇది ఉత్సవానికొచ్చిన కొత్త సినిమాల్లో కెల్ల అత్యుత్తమమని.
ఇక సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే,
మొదటి ముక్క, అమ్మాయి స్కూలులో వున్నప్పుడు ఒకతన్ని ప్రేమిస్తుంది. అది వివిధ కారణాలచే విఫలమవుతుంది.
రెండవ ముక్క, అమ్మాయి కాలేజీలో వున్నప్పుడు ఒకతన్ని ప్రేమిస్తుంది. అది వివిధ కారణాలచే విఫలమవుతుంది.
మూడవ ముక్క, [...]