Menu

Reviews Archive

కోర్ట్ – తనని తాను ప్రశ్నించుకోని ఏ వ్యవస్థ అయినా ప్రమాదకరమే!

ఈయన హీరో కాదు. హీరో అవ్వాలనీ అనుకోలేదు. ఈయన విలన్ కాదు. ఎవరికీ హాని చేసే ఉద్దేశమూ లేదు. ఈయన పేరు నారాయణ కాంబ్లే. వయసు ఎనభై. పిల్లలకి పాఠాలు చెప్పడం, వీలైనప్పుడల్లా తన పాటలతో ప్రజలను ఉత్తేజపరచడం – ఇదే ఈయన దైనందిన జీవితం. పాపం ఈ పెద్దాయన్ని ఎందుకిలా కోర్ట్ బోన్ లో నిలబెట్టారు? రండి తెలుసుకుందాం. నారాయణ కాంబ్లే ఎప్పటిలానే ఒక స్టేజి మీద పాట పాడుతున్నాడు. పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్

Braveheart – స్ఫూర్తిదాయకం

‘The Passion of the Christ’ మరియు ‘Apocalypto’ వంటి సినిమాలు చూశాక ఎందుకనో నాకు Mel Gibson దర్శకత్వం వహించిన చిత్రాలపై అనుహ్యంగా మనస్సు మళ్లింది.అతడి ముందటి చిత్రమైనటు వంటి ‘Braveheart’ సినిమా చూడడం తటస్థించింది. ఇది చూసేందుకు మరో కారణం కూడా ఉంది. ‘Indain cricket’ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఓ సందర్బంలో తనకు ఏంతగానో స్పూర్తి నిచ్చిన చిత్రంగాను,తనకు బాధ కలిగిన ప్రతిసారి ఈ చిత్రాన్ని చూస్తే ఉత్తేజం కలిగించే విధంగా ఈ

కుమారి, ఐ లవ్ యూ. సుకుమార్, ఐ హేట్ యూ

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అబ్బాయిలకు కదా! కుమారీ నువ్వేంటో ఫస్ట్ సైట్ లోనే ఒకబ్బాయితో లవ్ లో పడిపోయావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కాలనీలోకి రాగానే ఎంతమంచి నీ గురించి చెవులు కొరుక్కున్నారో తెలుసా? నువ్వు ముంబైలో ఏదో కేస్ లో ఇరుక్కుని హైదరాబాద్ కి తిరిగొచ్చావంట కదా! అయినా ఒక్క దానివి బాంబే లో ఎలా ఉన్నావు కుమారీ. అమ్మా, నాన్న లేకపోయినా, పక్షవాతం వచ్చిన తాతని చూసుకుంటూ ఎలాగో చిన్న చిన్న మోడలింగ్

కంచె – క్రిష్ చేసిన సాహసం

కమర్షియాల్టీకి దూరంగా క్రిష్ తీసే సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే కనిపిస్తాయి. ఇప్పుడు క్రిష్ తీసుకొచ్చిన కంచె కూడా అదే ట్రెండ్ ని కంటిన్యూ అయింది. సినిమా కథలోకి వెళ్లే ముందు.. సినిమా ట్రైలర్స్ లో వినిపించిన డైలాగ్ గుర్తుందిగా… మన ఇద్దరిలో ఎవరి శవం ఎవరు మోసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది”. ఈ డైలాగ్ చుట్టూనే కంచె కథ అల్లుకుని కనిపిస్తుంది. రెండవ ప్రపంచం యుద్దం కాలం నాటి కథ ఇది. హిట్లర్ వంటి నియంత జాతి వైరం

19th ICFFI – Dummie De Mummie

భాగ్యనగరం వేదికగా ఈ ఏడాది జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పలు దేశాలకు సంబంధించిన చిత్రాలు ఈ నెల 14వ తేది నుండి పలుచోట్ల ప్రదర్శించబడుతున్నాయి. వాటిలో 15వ తేది ఉదయం 10 గంటలకు కూకట్పల్లిలోని శివపార్వతి ధియేటరులో నెథర్లాండ్ కు చెందిన “Dummie De Mummie” ప్రదర్శించబడినది. “టోస్కా మెంటన్” (Tosca Menten) అనే డచ్ రచయిత్రి రచించిన “Dummie De Mummie” అనే నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి “టిస్ వాన్ మార్లే”