Menu

Reviews Archive

Menolippu Mombasaan

హైదరాబాదు ౨వ చలనచిత్రోత్సవం ౨వ రోజు (౪ – ౧ – ౨౦౦౮) సినిమా : Menolippu Mombasaan (Oneway ticket to Mombasa) దేశం : ఫిన్‌లాండ్ భాష : ఫిన్నిష్షు దర్శకుడు : Hannu Tuomainen. సంవత్సరం : ౨౦౦౨ ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా ఎవరికైనా నచ్చుతుంది. మీకు ఒక్క మగాడు తెగనచ్చేసే రకమైనా, బొమ్మరిల్లు బోరింగు సినిమా అనిపించినా, ఈ సినిమా మాత్రం మీకు నచ్చుతుంది. కొందరు

Teeth of Love – ప్రేమ దంతాలు

సినిమా : Teeth of Love దేశం : చైనా భాష : చైనీసు దర్శకుడు : Zhuang Yuxin ఇది మన హిఫ్‌కి ప్రారంభోత్సవ సినిమా. అంటే ఒక విధంగా మన సెలక్టర్ల దృష్టిలో ఇది ఉత్సవానికొచ్చిన కొత్త సినిమాల్లో కెల్ల అత్యుత్తమమని. ఇక సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే, మొదటి ముక్క, అమ్మాయి స్కూలులో వున్నప్పుడు ఒకతన్ని ప్రేమిస్తుంది. అది వివిధ కారణాలచే విఫలమవుతుంది. రెండవ ముక్క, అమ్మాయి కాలేజీలో వున్నప్పుడు ఒకతన్ని

చంద్రహారం (1954)

చంద్రహారం – 1954. ఈ సినిమా పేరు విన్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు అన్నది అనుమానమే. నాకైతే మొన్నామధ్య సావిత్రి గురించి చూస్తున్నప్పుడు ఐఎండీబీ పేజీ చూసినప్పుడే తెలిసింది, ఆ పేరుతో ఓ సినిమా ఉంది, అందులో ఎన్‌టీఆర్ హీరో అని. ఇది విజయా వారి సినిమా. దర్శకత్వం కమలాకర కామేశ్వర రావు, సంగీతం ఘంటశాల. ఫొటోగ్రఫీ మార్కస్ బార్ట్లే. యాధృచ్ఛికంగా ఆ సినిమా చూసే అవకాశం వచ్చింది నిన్ననే. చూసాక దీని గురించి రాయడం అవసరం