|
చరిత్రం సృష్టించదు కానీ…
అసలే రామ్ గోపాల్ వర్మ…ఆపై ఎత్తుకున్నది రక్త చరిత్ర. ఇంకేముంది..రిలీజయ్యాక కూడా వివాదాలు..విశ్లేషణలు.ఇక రాయలసీమ వాస్తవ కక్షల చరిత్ర అంటూ ఎత్తుకున్న ఈ సబ్జెక్టు ఎంతవరకూ ఆ చరిత్రను(నాకు అస్సలు వాటి గురించేమీ తెలియదు) తెరకెక్కించిందో కానీ ఓ పక్కా ఫార్ములా సినిమాకు ఉండే హీరో,విలన్, ఫాల్, రైజ్ వంటి ఎలిమెంట్స్ తో బాగా ఎంగేజ్ చేసింది. అయితే సెకెండాఫే కాస్త డ్రాప్ అయిన ఫీలింగ్ తీసుకొచ్చింది. అలాగే మితిమీరిన హింస (వర్మ చెప్తున్నదే అనుకోండి) ఫ్యామిలలను,మహిళలను [...] |
|
కథ రొటీనైనా కామెడీతో లాగించే…బృందావనం
టైటిలూ,పోస్టర్స్,ప్రోమోలు చూసిన వారు..ఏంటీ ఈ మాస్ హీరో క్లాస్ లుక్స్ తో కనపడుతున్నాడు..ఏదో అద్భుతం జరుగుతుందని ఆశపడ్డారు. అయితే బాగా నలిగిన ఫార్ములా కథతోనే ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. కథ ఎత్తుగడ కొత్తగా అనిపించినా ఉత్తినే ఊహించగలిగే ట్విస్ట్స్,రెగ్యులర్ క్లైమాక్స్ ఆసక్తి అనిపించవు. కానీ తెలిసిన కామిడీనే అయినా ధియోటర్స్ లో చాలా చోట్ల నవ్వులు పంచగలగడం సినిమాకు ప్లస్సై నిలిచింది. దాంతో ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా వెళ్ళే ప్రేక్షకుడుకి బాగుంది అనే ఫీలింగ్ తో బయిటకు [...] |
|
ఖ’లే’జా!?
రకరకాల భాధలతో మ్రగ్గిపోతున్న ఆ ఊరి జనం అంతా తమను ఆదుకునే దేముడు లాంటి మనిషి కోసం ఎదురుచూస్తూంటాడు. అయితే అనుకోని పరిస్ధితుల్లో హీరో ..వారికి దొరికి దేముడు అవుతాడు. తర్వాత తన అద్బుతమై తెలివి,బాహుబలంతో ఆ ఊరిని రక్షించేసి నిజంగానే దేముడు అయిపోతాడు..ఈ కథ చదువుతూంటే అక్షయ్ కుమార్ …చాందినీ చౌక్ టూ చైనా గుర్తుకు వస్తోందా…సారీ ఈ కథ మహేష్ ఖలేజాలోది. అదేంటి అస్సలు తెలుగు సినిమా హీరోనే దేముడు కదా..మళ్ళీ దేముడుగా వాళ్ళేవరో [...] |
|
ఎదురు చూడని అద్బుతం’రోబో’
రజనీకాంత్..సైన్స్ ఫిక్షన్… ఒకదానికొకటి పొంతన కుదవనిపిస్తాయి. ఎందుకంటే, రజనీ మాస్ కి మంత్రమైతే, సైన్స్ ఫిక్షన్..క్లాస్ కి తంత్రం. ఈ రెండూ కలగపిన మాంత్రికుడు శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని రోబో కోసం రెండు ఏళ్ళుగా జనం ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు గ్రాఫిక్స్ రూపంలో పెద్ద ప్రతిఫలం దక్కింది. అయితే కథా పరంగా చిన్న చూపే మిగిలింది. కథలో నెగిటివ్ హీరోగా ఉన్న రోబో…పాజిటివ్ హీరో సైంటిస్టుని డామినేట్ చేయటం, అతనికి సీన్స్, సీన్ [...] |
|
కాస్సేపే సరదాగా !
సరదాగా కాసేపు ఇటురండి…మిమ్మల్ని కాసేపు ఎంటర్టైన్ చేసేస్తాను అని వంశీ గారు పిలుస్తూంటే.. ధియోటర్ లో దూరం..చివరకు ఏమైంది..ఇవివి సత్యనారాయణ భాషలో చెప్పాలంటే..‘దూల తీరింది’. చిన్న పాయింట్ ని బేస్ చేసుకుని చుట్టూ కామిడీ అల్లే ఆయన గత కాలపు చాతుర్యం అంతా ఏ కాశీలో నైనా వదిలేసారో ఏమిటో అని అందరికీ డౌట్ తెప్పించింది. కథ,కథనం సమస్యగా వచ్చిన ఈ చిత్రం కధ ఎక్కడో మొదలయ్యి…కాస్సేప్పటికి మరెక్కడికో పోయి…ఆఖరుకు మరో కథను ముడేసుకుని, అర్ధాంతరంగా క్లైమాక్స్ [...] |
|
ఆత్రపడ్డ అభిమానులపై ఆకలిగా పడ్డ ‘పులి’
పెద్ద హీరోల సినిమాలకు ఉండే ఇబ్బందే ఇది. కథ కోసం కాక, హీరో ఇమేజ్ కోసం ఆలోచించడం మొదలుపెడతారు. కోట్లు కుమ్మరించి, ఏళ్ళ తరబడి సినిమా తీస్తారు కానీ, తీరా కథకో, కథనానికో వచ్చేసరికి ఫలానా వర్గం వారి కోసమంటూ ఏవేవో అనవసరపు రాజీలకొస్తారు. వెరసి, సినిమాను అవకతవకగా మార్చేస్తారు. అందరి మీదకూ వదిలేస్తారు. దర్శక, నిర్మాతల పూర్వపుణ్యఫలం వల్లో, హీరో అదృష్టం వల్లో ఏవో కొన్నిసార్లు ఈ వంట ప్రేక్షకులకు రుచించవచ్చు. కానీ, చాలాసార్లు ఆ [...] |
|
Chakrapani (1954)
ఆ మధ్య ఒకరోజు రాత్రి నిద్రపట్టక చానెళ్ళ నివాసాల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఈటీవీ లో ఏదో బ్లాక్ అండ్ వైట్ చిత్రం కనబడ్డది. సహజంగా పాత సినిమాలంటే ఉన్న ఇష్టం వల్ల ఆ ఛానెల్ వద్ద రెణ్ణిమిషాలు ఆగాను. ఇక ఆపై వేరే ఛానెల్ మార్చలేకపోయాను. నేను చూసిన దృశ్యం – సీ.యస్.ఆర్. కూ, అతని గుమాస్తా వంగర (వంగర వెంకట సుబ్బయ్యే నా ఆయన పేరు??) కూ జరిగే సంభాషణ: (యధాతథంగా నాకు గుర్తు [...] |
|
సలపని ‘గాయం-2′
సీక్వెల్ అనేది ఎప్పుడూ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే. క్రేజ్ తీసుకొచ్చి ఓపినింగ్స్ కు మొదటి సినిమా విజయం ఎంత బాగా సహకరిస్తుందో …పోల్చుచూసుకోసుకుని నిరాశచెందటానకి కూడా అదే సమస్యై కూర్చుంటుంది. తాజాగా “గాయం” కు సీక్వెల్ వచ్చిన ‘గాయం-2′ కూడా అదే కోవలో చేరింది. మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. పనిలో పనిగా…ఈ కొత్త సినిమాని పాత క్లాసిక్ తో పోల్చుకుని చూసేలా చేసి నిరాశకల్గించింది. అప్పటి మధురస్మృతులు గుర్తు చేసి ఆనందపరిచింది. హీరో జగపతి [...] |
|
చూడకపోతేనే ‘హ్యాపీహ్యాపీగా’
ఓ లవ్ స్టోరీ.. ఓ కామిడి ట్రాక్..ఫైనల్ గా చిన్న సెంటిమెంట్..ఇవి హిట్ ఫార్ములా దినుసులు అని ఫిక్స్ అయి రాసుకుని తీసిన చిత్రం హ్యాపీ హ్యాపీగా. ఈ ఫార్ములాకు దర్శకుడి ద్వారా అరవ మసాలా కలవడంతో ఫార్ములా వికటించి…(సినీ)పేషెంట్లు కూడా తినలేని ఓ కిచిడీలా తయారైంది. వరుణ్ సందేశ్…వరస ఫ్లాపులతో ఉండటంతో ఓపినింగ్స్ ఎలాగూ లేవు కనీసం మౌత్ టాక్ స్ప్రెడ్ అయి నిలబడేది..కానీ ప్రేక్షకులు నోట మాట రాని స్దితిలో పెట్టిన ఈ సినిమాకు [...] |
|
‘శారి డాన్’ శీను
ఆకర్షనీయమైన టైటిల్, రవితేజ మార్కు క్యారెక్టరైజేషన్, బ్రహ్మానందం సడెన్ ఎంట్రీ, హీరోయిన్ సెక్సీ డాన్స్ లు…కలిగలిపితే చాలు సినిమా సూపర్ హిట్టు…అన్న భ్రమతో తీసిన మరో చిత్రం డాన్ శీను. కథను ప్రక్కన పెట్టి కామిడీ కోసం కథనానం నడ్డివిరిచి, ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ, ఇప్పటికే వచ్చిన చిత్రాల సీన్స్ ను అనుకరిస్తూ వచ్చిన ఈ చిత్రం ఫస్టాఫ్ ఫరవాలేదు.కానీ సెకెండాఫ్ దారుణంగా మారిపోయింది. వరసగా నవ్వించటానికే అన్నట్లు అక్కడిక్కడ ట్విస్టులు అల్లిన స్క్రీన్ ప్లే [...] |
|
కాలక్షేపం రామన్న!
ఊళ్ళోకి తెలుగు సినిమా వచ్చిందంటే వదిలిపెట్టడం మన వల్ల కాదు… కొద్ది రోజులుగా ఆ వ్రతానికి భంగం జరిగిందేమో, ఇక లాభం లేదని మాంఛి గురుపూర్ణిమ సుమూహర్తంలో మళ్ళీ ఆ వ్రతం విజయవంతంగా మొదలుపెట్టా — మర్యాద రామన్నతో… హాస్యనటుడిగా పేరున్న సునీల్ ను హీరోగా చూపెట్టి తాజా చిత్రమిది. దానికి తోడు వరుస విజయాల జోరు మీదున్న ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం. రాజమౌళి సినిమాలన్నిటి లానే దీనికీ రాజమౌళి అన్నయ్య (పెదనాన్న కుమారుడైన) ఎం.ఎం. కీరవాణి [...] |
|
సింపుల్గా ‘మర్యాదరామన్న’
స్టార్ కాస్ట్ లు, భారీ బడ్జెట్లు, కళ్ళు జిగేలుమనే భారీ సెట్లకు దూరంగా రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం మర్యాదరామన్న. హీరోస్థాయి కామెడీ చేసే సునిల్ ఇప్పటికే హీరోగా చేసినా, పూర్తిస్థాయి కామెడీ హీరోగా నిలబెట్టే చిత్రంగా మర్యాదరామన్న విడుదలయ్యింది. బిజినెస్ అంచనాల్ని తలకిందులుచేసి, అంచనాలకు మించిన స్థాయి రిలీజ్ (దాదాపు 300 ప్రింట్లు) అందుకున్ని ఈ సినిమా కథ ఇప్పటీకే రాజమౌళి మీడియా ముఖంగా చెప్పెయ్యడం మరో చెళుకు. ఆ టాక్ కి తగ్గట్లుగానే మంచి [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |