|
క్విక్ గన్ మురుగన్ – రీడ్ ఇట్ ఐ సే!
నేను “క్విక్ గన్ మురుగన్” చూసి ఇరవైనాలుగు గంటలైనా… ఇంకా మురుగన్ డైలాగులు గుర్తొస్తూనే ఉన్నాయి. ఏదైనా మాట్లాడి… “ఐ వాంట్ ఇట్ ఐ సే” తరహా లో మాట్లాడ్డం బాగా వంటబట్టేసింది. “లీవ్ ద లేడీస్ ఐ సే” – అబ్బ తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తోంది. సినిమా గురించి ఇదివరలో నవతరంగం లో ఓ పరిచయం రాసారు, ఇది ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైనప్పుడు. కానీ, మన థియేటర్లలో రిలీజై రెండ్రోజులైనా దీని [...] |
|
నాడొడిగల్ సమీక్ష
దక్షిణ భారత సినిమాల్లో ఒక విశిష్టత ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం- నాల్గింటిలో ఏ భాష లో నైనా మంచి కథాబలమున్న చిత్రాలు వస్తే వెంటనే అవి తక్కిన మూడింటిలోకీ వచ్చేస్తాయి. మళయాళం లో వచ్చిన తెన్‌కాసి పట్నం (తెలుగులో హనుమాన్ జంక్షన్), వాసంతియుం లక్ష్మియున్ పిన్నె న్యానుం (శ్రీన్ వాసంతి లక్ష్మి) కానీ, తమిళ్ లో వచ్చిన ఆటోగ్రాఫ్ కానీ కన్నడ లో వచ్చిన జోగి కానీ తెలుగు లో వచ్చిన ఒక్కడు కానీ తక్కిన [...] |
|
నాడోడిగళ్ (త)- సమీక్ష
“తమ జీవితంలో కోరుకున్న ప్రేమని పొందలేని వారు. తాము కోరుకున్న ప్రేమ దక్కుతుందని ఆశపడేవారు. కనీసం ఎదుటోడైనా కోరుకున్న ప్రేమని దక్కించుకోవాలనుకునేవాళ్ళూ ఉన్నంతవరకూ ఈ ప్రపంచంలో ప్రేమికుల్ని ఒకటి చేసే మనుషులుంటారు.” అంటాడు ఈ చిత్రంలోని ప్రధానపాత్రధారి (ఈ సినిమాలో హీరోలు లేరు. కేవలం పాత్రలున్నాయి) అదే స్ఫూర్తితో, అప్పటికే వారివారి కష్టాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులు, వాళ్ళలో ఒక స్నేహితుడి యొక్క మరో స్నేహితుడి ప్రేమని పెళ్ళిదాకా నడిపించి గెలిపించాలని నిర్ణయించుకుంటారు. Friend’s friend is a friend అనే [...] |
|
సత్యమే శివం (2003)
అసలు ’సత్యమే శివం’ అంటే – కమల హాసన్ ఎప్పట్లాగే ఘోస్టు డైరెక్షన్ చేసిన ఓ సినిమా కమ్యూనిస్టు సినిమా ఏమిటో, కాస్త బోరు కొడుతుంది అసలదేం సినిమా? ఎప్పుడొచ్చింది? వావ్! మంచి సినిమా! – వీటిలో ఏ స్పందన వచ్చిన మనిషిని చూసినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే అన్ని స్పందనల్నీ విని ఉన్నా కనుక. ఈ సినిమా 2003 లో వచ్చిన తమిళ సినిమా “అన్బే శివం” కు తెలుగు అనువాదం. తారాగణం: కమల హాసన్, [...] |
|
సుబ్రమణ్యపురం (2008)
ఎదురుచూసి, ఎదురుచూసి నేను కూడా “సుబ్రమణ్యపురం” చూసేసాను. దీనిపై వెంకట్ గారు రాస్తానన్న వివరమైన వ్యాసం ఇంకా రానేలేదు కనుక, పెద్ద వివరాలేమీ చెప్పకుండా నా స్పందన మాత్రం ఇక్కడ పెట్టేస్తున్నా. సుబ్రమణ్యపురం ఏమిటీ? అంటారా? రెణ్ణెల్ల క్రితం వచ్చిన ఓ తమిళ సినిమా. దీని గురించి నవతరంగంలో ఇదివరలో వచ్చిన వ్యాసం ఇక్కడ. కథ విషయానికొస్తే, 1980 లో మధురై ప్రాంతాల్లోని సుబ్రమణ్యపురం లో నడుస్తుంది కథ. ఐదుగురు అల్లరి చిల్లరగా తిరిగే నిరుద్యోగపు స్నేహితులు, [...] |
|
Arai enn 305 il kadavul (2008)
Arai enn 305 il kadavul అన్నది 2008 లోనే వచ్చిన ఓ తమిళ సినిమా. దీనికి అర్థం – 305 గదిలో దేవుడు అని. దేవుడుగా ప్రకాశ్ రాజ్ నటించాడు. ఈ సినిమా గురించి ఎందుకు రాద్దాం అనుకుంటున్నా అంటే… ఇది ఒక మంచి ప్రయత్నమని నాకు తోచింది. ఏదో గొప్ప ప్రభావవంతమైన కథ అని కాదు. హాస్యం పాలు ఎక్కడా తగ్గకుండానే చెప్పాలనుకున్న సందేశాన్ని అంతర్లీనంగా ఎలా చెప్పొచ్చో తెలుసుకోడానికి ఈ సినిమా ఓ [...] |
|
Kannum Kannum (2008)
నేను ఇటీవల చూసిన సినిమాల్లోకెల్లా “ఎందుకు చూస్తున్నానో!” అనిపించిన సినిమా ఇది. ఇలా మొదలుపెట్టడం ఎందుకు? అసలు దాని గురించి రాయకుండా ఉంటే పోతుంది కదా? అని అనుకోవచ్చు. కానీ, “its a pretty neat film to watch as a family” అని వికీపీడియా లో రాసుంటే చదివి ఈ సినిమా చూసాను. ఓహో… కుటుంబ సమేతంగా చూడాలంటే ఇంత “బాగా” తీయాలా! అన్న జ్ఞానోదయం అయ్యాక ఇక ఈ సినిమా గురించి రాయడం [...] |
|
Velli Thirai (2008)
“mozhi” సినిమా చూశాక ప్రకాశ్ రాజ్ నిర్మించిన తక్కిన సినిమాల గురించి నాకు కుతూహలం పెరిగింది. దానికి తోడు ’వెళ్ళితిరై’ (Meaning: Silver screen) గురించి చాలా విని ఉండటంతో ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూసాను. కానీ, సినిమా నన్ను కాస్తంత నిరాశపరిచింది. Problems of over-expectations! ఇది సినీప్రపంచం కథ. శరవణన్ (పృథ్వీరాజ్) దర్శకుడు కావాలని కలలు కంటున్న యువకుడు. అసిస్టంట్ గా పనిచేస్తూ తను తీయబోయే సినిమా కోసం కథ సిద్ధం చేసుకుని, అవకాశం [...] |
|
సుబ్రమణ్యపురం – Dont miss it!
తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్ [...] |
|
Mozhi (2007)
ఒక మంచి తమిళసినిమా ఏదన్నా ఉంటే చెప్పు చూస్తాను అని నా తమ్ముణ్ణి అడిగితే ఇది చూపించాడు. చూశాక దీని గురించి వీలైనంతమందికి చెప్పాలి అనిపించింది నాకు. బరువైన విషయాన్ని కూడా ఎక్కడా పట్టు సడలకుండా, ఎక్కడా మనకు మరీ భారంగా అనిపించకుండా, ఎక్కడా హాస్యం పాలు తగ్గకుండా, ఇన్ని చేస్తూ కూడా కథ నుండి సైడ్ ట్రాక్ అవ్వకుండా రెండు గంటలకి పైగా ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు. ఈ సినిమా తారాగణం: జ్యోతిక, [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |