ఇతర భాషలు

ఇతర భారతీయ భాషల సినిమా

Balak-Palak – మరాఠీ మెరుపు

Balak-Palak – మరాఠీ మెరుపు

విజ్ఞానశాస్త్రం చెప్పినట్టు మనిషి ఏకకణ జీవి అమీబా నించి పరిణామం చెందాడా లేక మన బైబిల్లో చెప్పినట్టు దేవువు ఆడ మగా ఆడం..ఈవ్ ని సృష్టిస్తే వాళ్లనించి ఈ లోకంలో ఇంత జనాభాగా విస్తరించిందా.. లేక మిగతా మత గ్రంధాలలో చెప్పినట్టు మానవుడు మరో విధంగా ఉద్బవించాడా …?? ఏమో ఎవరికి తెలుసుకనక… తెలుసుకున్నా చేసేదేముంది కనక.  తొలి మానవుడు ఎలా  పుట్టాడో తెలియదు కానీ మలి మానవుడు మాత్రం ప్రత్యుత్పత్తి ద్వారా అని అందరికీ తెలుసు.(…)

Harishchandrachi Factory (2009)

Harishchandrachi Factory (2009)

రష్మీ బన్సాల్ రాసిన ’కనెక్ట్ ది డాట్స్’ పుస్తకంలో పరిచయం చేసిన ఇరవై మందిలో – పరేష్ మొకాషీ ఒకరు. ఆయన గురించి చదువుతూ ఉంటే – నాకు మరీ అంత బలమైన భావనలేమీ కలుగలేదు కానీ, ఆయన తన మొదటి సినిమా గురించి చెప్పడం మొదలుపెట్టాక, కుతూహలం మొదలైంది. పైగా, అది దాదాసాహెబ్ ఫాల్కే జీవితంపై అనగానే అది రెట్టింపైంది. ఇక ఆ సినిమా పోయినేడు ఆస్కార్ లకి మన దేశం నుండి అధికారిక ఎంట్రీ(…)

“టింగ్యా”-ప్రాంతీయ పరిమళం

“టింగ్యా”-ప్రాంతీయ పరిమళం

వాడికి చికెన్ అంటే చాలా ఇష్టమండి…అస్సలు వాడ్ని మర్చిపోలేకపోతున్నాం…ఎప్పుడూ మా వెనకే తిరిగేవాడు.అంటూ ఒక్కసారిగా గొల్లుమంది ఆవిడ. టీవీ పెట్టుకుని వేరే పని చేసుకుంటున్న నేను ఆ సౌండ్ కి ఉలిక్కిపడి అటు చూసా..ఆవిడ కళ్ళల్లో నీళ్ళు..ప్రక్కనే ఓ ఫొటో,అగరొత్తులు వగైరా. పాపం ఏ కొడుకో చిన్న వయిస్సులోనే చచ్చిపోయింటాడు అనుకుని ఎలర్టయి చూస్తే…ఫొటోలో క్లోజప్ లో దర్జాగా ఓ కుక్క నిలబడి ఉంది. షాకయ్యా…మనిషికి జంతువులంటే ఎంత ప్రేమ.కన్న బిడ్డలను సాకినట్లే సాకుతారు అనుకుంటూంటే టింగ్యా(…)

36 చౌరంఘీలేన్

36 చౌరంఘీలేన్

మహిళను ముఖ్యాభినేతగా చేసి నిర్మించిన అనేక భారతీయ చలన చిత్రాల్లోకి అపర్ణా సేన్ దర్శకత్వంలో నిర్మితమైన ’36 చౌరంఘీలేన్ ‘ విశిష్టమయింది . దేశ విదేశీ సినీ విమర్శకుల చేత గొప్ప ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 1981 లో ఇంగ్లీషులొ నిర్మితమయింది.ఇందులో వయసు మళ్లుతున్న ఓ ఆంగ్లో ఇండియన్ మహిళ యొక్క చేతన, అంతఃచేతనల్లోని ఆశలు, అవగాహనలు, వాస్తవ జీవితంలో ఆమె అనుభవించే ఒంటరిగనమూ, తోడు కోసం, కంపెనీ కోసం వ్యధ చేందే ఆమె మానసిక(…)

ఉంబర్తా

ఉంబర్తా

ఉద్యోగస్తురాలయిన మహిళ జీవితంపైన, ఆమె ఈ వ్యవస్థలో ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవిస్తున్న సంఘర్షణలపైన భారతీయ చలనచిత్ర సీమలో నిర్మితమైన అతి కొద్ది చిత్రాల్లో “ఉంబర్తా” ప్రముఖమైంది. వర్కింగ్ ఉమన్ జీవన స్థితిగతులపైన సరైన దృక్కోణంలో మరాఠీలో నిర్మితమయిన చిత్రమిది. ఇటీవల ‘డాక్టర్ అంబేద్కర్’ చిత్ర నిర్మాణంతో ప్రముఖ దర్శకుల జాబితాలోకి చేరిన డాక్టర్ జబ్బర్ పటేల్ 1982 లో ‘ఉంబర్తా’ కి దర్శకత్వం వహించారు. శాంతా మిసాల్ రాసిన మరాఠీ నవల ‘బేఘర్’ ఆధారంగా ఈ చిత్రం(…)

Monsoon Wedding

Monsoon Wedding

బిగ్ ఫేట్ పంజాబ్బీ  వెడ్డింగ్ నేపధ్యంలో న్యూ ఢిల్లీ లో తీసిన సినిమా.. మీరా నాయర్ దర్శకురాలు ! వెడ్డింగ్ అన్న మాట పేరులో చూసి, ఇదేదో డాన్సూ, పాటలూ, సరదా, సంబరం లాంటి ఎలిమెంట్స్ మాత్రమే నింపకుండా, మంచి కధ  లా తీసిన, చెక్కగా, సున్నితంగా సాగిపోయే సినిమా ఈ మోన్సూన్ వెడ్డింగ్ ! సాధారణంగా పెళ్ళిళ్ళను ఎంతో రొమాంటింక్ గా.. ఎంతో సంతోషంతో – అందరు పాత్రలూ, పాత్రధారులూ సంబరంగా జరుపుకునే ఈవెంట్ లాగా(…)

15 పార్క్ ఎవెన్యూ

15 పార్క్ ఎవెన్యూ

15 పార్క్ ఎవెన్యూ – భూటాన్ లో తీసారు….(అదో .. రెఫ్రెషింగ్ ఫీలింగ్)… నేనప్పటకి ఢిల్లీ కీ గల్లీల్లో ఉండేదాన్ని. ఇప్పట్లాంటి గడ్డు రోజులు కావవి. ప్రగతీ మైదాన్ (Sakuntalam) లో యాభయి రూపాయలు పెడితే మంచి సినిమా టికెట్ దొరుకుతుంది. పార్కింగ్ ఫ్రీ. ఆఫీసు 5.30 కి ముగిసాకా, వేరే వేరే చోట పనిచేసే మా ఫ్రెండ్స్ అందరం మా వాయు భవన్ ముందర కలుసుకుని, పొలోమంటూ ప్రగతీ మైదాన్ కి పోయి, టికెట్ కొన్నాక(…)

తీవ్రవాదం పై రెండు అస్సామీ సినిమాలు

తీవ్రవాదం పై రెండు అస్సామీ సినిమాలు

చిత్రోత్సవంలో నేను రెండు అస్సామీ సినిమాలు చూసాను. కాకతీళీయంగా రెండూ ఉల్ఫా తీవ్రవాదం గురించే. కానీ వాటిలో ఒకటి మామూలు సినిమా ఇంకోటి డాకుమెంటరీ. సినిమా కల్పితం, డాకుమెంటరీ మాత్రం ఉల్ఫాలోకి లాగబడ్డ ఒక వ్యక్తి నిజ జీవితాన్ని అతనే వివరిస్తాడు. రెండిటికీ పోలిక ఏంటంటే, రెండిటిలోనూ హీరో దయగలవాడు, కానీ ఉల్ఫా యొక్క హింసాత్మక పద్ధతుల్ని సమర్ధించే వాడు కాదు. జతింగా ఇత్యాది హీరో మానబ్ కాలేజి పట్టభద్రుడు, ఉద్యోగ వేటలో లంచగొండితనం, అవినీతి ఎదుర్కొంటాడు.(…)