హిందీ back to homepage

mother-lead మదర్ ఇండియా

భారతీయ సమాజంలో ‘మాతృమూర్తి’ స్థానానికి మహోన్నతమైన విలువ ఉంది. భావ ప్రపంచంలోనూ, అన్ని సాహితీ కళారూపాల్లోనూ ‘అమ్మ’ పాత్రకి ఎనలేని గౌరవమూ పూజనీయమైన స్థానమూ ఆపాదించబడ్డాయి. దేవతా స్థానాన్నిచ్చి కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా అమ్మ అంటే మొత్తం ఊరుకూ, జాతికి తల్లి అన్న భావాన్ని కూడా రూపునిచ్చారు. అలాంటి ఒక భావనా ప్రపంచపు మాతృమూర్తి పాత్రను ముఖ్య అభినేతగా చేసి 43 ఏళ్ల క్రితం మహబూబ్ ఓ చిత్రం నిర్మించాడు. అది నాటికీ నేటికీ విజయవంతమైన [...]

dev-d-lead ఓరి నా దేవ్‌డా.. (Oh my God)!!

ఈ సినిమాకి ఒక పేపర్లో రేటింగ్ అయిదు ఇచ్చారు, మరొక పేపర్లో ఒకటిన్నర.ఇదొక్కటే కారణం ఈ సినిమా చూడటానికి. సినిమా చూసిన తరువాత ఆ రెండు తీర్పులు సమంజసమే అనిపించింది. అది ఎందుకో చెప్పేముందు మీకొక చిన్న పరీక్ష: ఒక సాధారణ పంజాబు మధ్యతరగతి అమ్మాయి లండన్లో వున్న తన చిన్ననాటి ప్రియుడికోసం తన నగ్న ఫొటో తీసుకుని స్టూడియోలో ప్రింట్లు వేయించి, స్కాన్ చేసి మైల్‌లో పంపించింది. దీని గురించి మీరేమంటారు అ) రామ రామ…! [...]

sahib-bibi-gulam-feature సాహెబ్ బీబీ ఔర్ గులాం

సహచర్యం, ఎడబాటు, ప్రేమ, విరహం, భావుకత గాంభీర్యం కలగలిసిన మనుషులూ, మానవ సంబంధాలూ గురుదత్ చిత్ర లక్షణాలు. నటుడు, నిర్మాత, దర్శకుడిగా 21 ఏళ్లపాటు చిత్రసీమలో వెలుగొందిన గురుదత్ హృదయావిష్కరణ చేయడంలోనూ, తన ఆలోచనలనీ, అనుభూతులనీ దృశ్యమానం చేయడంలోనూ తనకు తానే సాటి. హిందీ చిత్రసీమ స్థాయిలో గమనిస్తే గురుదత్ ఎనలేని భావుకత కలిగిన అద్భుత చలన చిత్రకారుడు. ముఖ్యంగా ఆయన ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులాం తదితర చిత్రాలు భారతీయ [...]

5904_luckbychancee లక్ ‘భలే’ ఛాన్స్ !

“ఉదయం లేవగానే నేను ఉద్యోగం కోసం వెళ్ళను. నాకు ఇష్టమైన పని (నటన) చెయ్యడానికి వెళతాను. ఇంత అదృష్టం ఎంత మందికి ఉంటుంది?” అని గర్వంగా అనుకుంటుంది కొంకణా సేన్ శర్మ చేసిన ‘సోనా మిశ్రా’ అనే పాత్రధారిణి. ఇదే సినిమాలో “స్టార్ డమ్ ఒక కాక్టైల్ లాంటిది. ఇందులో కీర్తి,డబ్బు,అధికారం కలిసిన మత్తు (నషా) ఉంటుంది. అది చాలా ప్రమాదకరం” అని హీరో విక్రం జైసింగ్ (ఫర్హాన్ అఖ్తర్) తో అంటాడూ షారుఖ్ ఖాన్. బహుశా [...]

luckbychance-lead Luck by Chance చూడ్డమే లక్..(రివ్యూ)

నాన్నా…సినిమాల్లో ట్రై చేస్తాను.. ఈ సారన్నా ఎగ్జామ్స్ పేసవటానికి ట్రై చేయి సార్..ఒక్క ఛాన్స్… నేనెందుకు ఛాన్స్(ఫ్లాపా…హిట్టా) తీసుకోవాలి.. కథ వినండి సార్.. తర్వాత మా దీన కథ ఎవరు వింటారు.. మా అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది… క్యూట్ గా ఉంటుందా… ఇలాంటి డైలాగ్స్ సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకూ..తిరిగే వాళ్ళకీ..తిరుగుదామనుకున్నవాళ్ళకీ బాగా పరిచయమే. వాటిన్నటినీ పెట్టి ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుంది…’లక్ బై ఛాన్స్’ లా ఉంటుంది.యాక్షన్..కట్..లవ్..లక్..హిట్..హోప్స్..ఎక్సప్లాయిటేషన్..ప్రస్టేషన్..డిప్రెషన్..గాసిప్స్.. వంటి పదాల చుట్టూ తిరిగే [...]

cc2c-feature1 చాందినీ చౌక్ టు చైనా-కామిడీ టు కన్నీరు

కుంగ్ ఫూ ఫండా సూపర్ హిట్ కదా..దాన్ని కొద్దిగా మార్చి(యానిమేషన్స్ తీసేసి) కథ తయారు చేస్తే ఎలా ఉంటుంది.ఎక్సలెంట్ ఐడియా… హీరోయిన్ ట్రాక్ సీతా అవుర్ గీతా(కవలలు) పెట్టేద్దాం..ఇదెలా ఉంది..దాన్ని ఈ మధ్య ఎవరూ వాడలేదు.చాలా బావుంది..అలాగే చేద్దాం …అయితే విలన్ సీన్స్ షోలే నుంచి ఎత్తేద్దాం…అధ్బుతం…ఏంటి మన బుర్రలు ఇవాళ ఇంత ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాయి…అని నికిల్ అద్వానీ,రాఘవన్ తమ భుజాలను తామే తట్టుకుని అక్షయ్ కి ఫోన్ చేసి స్టోరీ ఓకే చేయించేసుకుని,రమేష్ సిఫ్పీ [...]

cc2c-lead చాందిని చౌక్ టు చైనా (ఛ..ఛా..టు..ఛీ)

గత సంవత్సరం అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలన్నీ హిట్టయ్యాయి. అదే వూపులో ప్రతిష్టాత్మకమైన వార్నర్ బ్రదర్స్ తీసిన చిత్రమవటంతో “చా చౌ టు చై” ఎన్నే ఆశలు రేకెత్తించింది. చైనా గోడ స్థాయిలో వున్న అంచనాలకి కనీసం చాందినీ చౌక్ గల్లీ స్థాయికి కూడా చేరలేకపోయింది ఈ చిత్రం. గతంలో అక్షయ్ కుమార్ మంచి యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో కామెడీ చేస్తూ (భూల్ భులయ్యా, హే బేబి వగైరా) అందరినీ అలరించాడు. ఈ రెండిటినీ కలుపుతూ [...]

ghajini-lead గజనీ మరో దండయాత్ర(రివ్యూ)

మనకేం షార్ట్ టైం మెమరీ లాస్ కంప్లైంట్ లేదుకదా..మరెందుకు మళ్ళీ గజనీ చూడ్డం…ఓహో మీరు అమీర్ ఖాన్ ఫ్యానా అయితే కానియ్యండి… అనకండి..సినిమా లవర్స్ ఈ సినిమా తప్పని సరిగా చూడాల్సిందే…ఎందుకంటే…మొదట వెర్షన్ లో అంశాలు ఏం ట్రిమ్ చేసి ఏం కొత్తగా కలిపారు..నేషనల్ స్ధాయికి…అఫ్ కోర్స్ అంతర్జాతీయ స్ధాయికి వెళ్ళటానికి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు..అందులోనూ మోస్ట్ ఫెరఫెక్షనిస్ట్ గా పేరు పడ్డ అమీర్ ఖాన్ స్క్రిప్టు ని ఎలా మార్చాడన్నదాని కోసం గజనీ వెనక పరుగెత్తాల్సిందే. [...]

Oye Lucky! Lucky Oye!

సీ. ఉన్నది, లేనిది, చిన్నది, పెద్దది, సొంతము కాదని చూసుకోడు మెచ్చిన వస్తువు నచ్చినరీతిన చంకనవేసుకు జారుతాడు బాకులు కత్తులు పట్టని చోరుడు, మాయలు నేర్చిన మాటకారి తీయని తేనెల మాయల మాటల మూటలు మోసిన మోసగాడు ఆ. ఎట్టివారి నైన బుట్టలో పడవేయ బూటకాల నల్లు ఆటగాడు రెప్పపాటులోపె తప్పుకు పోతాడు హుళకి చేసి సొత్తు హొయల ‘లక్కి’ దివాకర్ బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన రెండవ చిత్రం ఓయే లక్కీ లక్కీ ఓయే తెర వెలిగించిన [...]

mandi-lead Mandi

ఒక చిన్న కధ నుంచీ మొదలు పెట్టి ఈ సినిమా తీసారు.  ఇండియా లో మంచి మంచి నటులందరూ శ్యాం బెనగల్ దర్శకత్వంలో జీవాన్ని పోస్తూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించి, మండీ (అంగడి) సినిమాని ఒక లలితమయిన కళారూపంగా మన ముందు ఉంచుతారు.  థియేటర్ ఆర్టిస్టులు స్టేజ్ ను ఏలి నట్టు, ఈ నటీ నటులంతా స్క్రీన్ ను ఏలేస్తారు. ఎపుడో చిన్నపుడు చూసిన సినిమా యూ ట్యూబ్ లో ఉచితంగా దొరికితే హాయిగా [...]

14817323_rabnebanadijodi_330x234 రబ్నే బనాదీ “సిల్లీ” జోడీ (నా ‘వ్యూ’)

నిన్ననే ‘రబ్నే బనాదీ జోడీ’ ఈ సినిమా చూసాను. నవతరంగంలో సమీక్ష చదివిన తరువాత కూడా ప్రజకు సినిమాలు చూడ్డం మానెయ్యరనడానికి నేనే ఒక ఉదాహరణ. ‘అహనాపెళ్ళంట’ సినిమాలో నూతన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ తో “ప్రేమరా కృష్ణా..ప్రేమ” అనే డైలాగ్ టైపులో “సినిమాల మీద ప్రేమరా కన్నా ప్రేమ” అనుకోవాలేమో! యష్ చోప్రా నిర్మాణం, ఆదిత్య చోప్రా తృతీయ చిత్రం పైగా షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం చూడకపోతే ఎట్లా!? చూసేసాను. అలా అనడంకన్నా, ‘భరించాను’ అనడం [...]

Oh my god! (2008) – మరో వ్యూ

ఈమధ్యే వస్తున్న బాలీవుడ్ సినిమాలలో కాస్త వైవిధ్య భరితమైన కథలతో మన ముందుకొస్తున్న వాటిలో వినయ్ పాథక్ సినిమాలు ప్రధానమైనవి. కథ పూర్తిగా కొత్తది కాకపోవచ్చు కానీ, ఇతని సినిమాల దర్శకులంతా కూడా వీలైనంత సృజనాత్మకతను కథనంలో చూపిస్తూ ఉండటంతో ఈ సినిమాలు కాస్త భిన్నంగా అనిపిస్తున్నాయి. దస్విదానియాకి పేరు వచ్చినన్ని రోజులు కాలేదు, ఇంతలోపే మరో సినిమా వచ్చేసింది. “ఓ మై గాడ్” కేవలం పందొమ్మిది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుందని ఏదో సైటులో చదివాను. [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories