అభిప్రాయాలు back to homepage

kandahar1 మోహన్ లాల్ కు ఒక అభిమాని బహిరంగ లేఖ

Dear Laletta, At this moment you must be celebrating the release of your new film that you also produced. A year ago I was very excited when you were reviving your banner, Pranavam Arts for this film. To Malayalam film buffs this banner needs no introduction. This banner has actually given lot of gems that [...]

orange_movie_desktop_new_wallpapers_02 ఆరెంజ్ నచ్చిందా? నచ్చలేదా?

……అంటే కొంత నచ్చింది, కొంత నచ్చలేదు. ఈ సినిమా గురించి చాలామంది చాలా రాసేసారు. కాబట్టి నేను కథ అదీ మళ్ళీ చర్చించదలచుకోలేదు. నాకు తట్టిన ఒకే ఒక్క విషయం గురించి చర్చించదలుచుకున్నాను. ప్రేమలో నిజాయితీ ఉండాలి, నిజమైన ప్రేమలో అబద్దాలాడకూడదు అన్న పాయింట్ నాకు నచ్చింది. నిజమే ప్రేమలో నిజాయితీ అన్నది చాలా ముఖ్యం. కానీ అది ఎలాంటి ప్రేమ అవ్వాలి? ఈ విషయంలో దర్శకుడు భాస్కర్ కి ఉన్నన్ని అపోహలు ఇంకెవ్వరికీ ఉండవేమో! చూడగానే [...]

gujaarish1 ఒక ప్రేక్షకుడి ‘గుజారిష్’అను ఓ ఆటోమేటిజం!

నువ్వొక నిర్వాజమైన వ్యాజ్యానివి. అరణ్యరోదనల కోరస్‌కి తొలి గొంతుకవి. నీ ఇష్టాయిష్టాల గొలుసుల్తో, లేదా మరింకెవరి సంకెళ్ళతోనైనా నీ నేస్తం నిస్తేజ జీవితాన్ని కట్టేయడం నీకయిష్టం. ఫక్తు వకీలు వాసనల నల్లకోటుని కోర్టు ఆవరణ బైట వేసుకోవడం నీ వల్లకాదు. చావు బ్రతుకుల అర్థాల్ని జనరలైజ్ చేయడం. అంగుళం శబ్దమైనా లేని ఆ జంటపదాల ఎనలేని భావాన్ని బౌండు పుస్తకాల మధ్య కుదించడం నీకు కుదిరే పనికాదు. అందుకే, వెర్రిగొంతుక అరువిచ్చి భంగపడిన నువ్వు ఒక అతి [...]

film-ticket-2 రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు!

ఈ మధ్య ‘రగడ‌’ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు ‘ఆరెంజ్‌’ చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే! చిత్రసీమకు పట్టిన దౌర్భాగ్యం – దారుణమైన [...]

212421-ficci-frames-2010 ‘ఫిక్కీ ఫ్రేమ్స్‌ 2010′ లో తెలుగు సినిమా కోసం…

హైదరాబాద్ లోని మారియాట్ హోటల్‌లో ఫిక్కీ ఫ్రేమ్స్ ఆధ్వర్యంలో బుధవారం  ప్రారంభమై రెండు రోజుల పాటు మీడియా, వినోద రంగాల వ్యాపార సదస్సు జరిగింది. అందులో మన తెలుగు సినిమా ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లబుచ్చారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌ అనేది సినీ నిర్మాణానికి అవసరమైన ఓ సాధనం మాత్రమే. కథకి అనుగుణంగా దాన్ని ఉపయోగించుకోవాలి. పెట్టుబడిని తిరిగి రాబట్టుకొనేలా చిత్రాన్ని తీర్చిదిద్దుకోవాలి అన్నారు  ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. అలాగే నిర్మాతలు సినిమాలు [...]

needs తెలుగు సినిమా నిడివి తగ్గాలి…

తెలుగు సినిమాకి కథ కరువై..  ప్రేరణ పేరుతో మక్కి కి మక్కి కాపి కొడుతున్న సందర్భం లో..కథనం లో ఏవో ఏవో కొత్తదనం తీసుకుని రావాలన్న తాపత్రయం తో.. ఇష్టం వొచ్చినట్టు కథని ముక్కలుగా చూపించటం. అనవసరంగా.. ఓ అయిదు పాటలు.. నాలుగు ఫైట్లు.. రెండు సెంటిమెంట్ సీన్లుగా విడగొట్టుకొని.. మూలకథకి   సరిపోయే  ఓ నాలుగు ఇతర భాష సినిమాలు ముందేసుకొని .. వాటిల్ల్లోంచి ముక్కలు ఏరుకోని  అతికించి సినిమా తయారు చేస్తున్నారు. రెండున్నర గంటల [...]

chicago మగ దర్శకులు..మహిళా దర్శకులు, ధృక్పధాలు.

In feminist theory, the Male Gaze expresses an asymmetric (unequal) power relationship, between viewer and viewed, gazer and gazed, i.e. man imposes his unwanted (objectifying) gaze upon woman. Second Wave feminists argue that whether or not women welcome the gaze, they might merely be conforming to the hegemonic norms established to benefit the interests of [...]

images కన్నీళ్ళ రుచి – గుల్జార్ ‘నమ్కీన్’

ఎనభైల్లో దూరదర్శన్ లో చాలా మంచి సినిమాలూ ధారావాహికలూ వచ్చేవి. నమ్మలేకపోయినా ఇది నిజం! ఆ రోజుల్లో ఎన్నో గొప్ప చిత్రాలని నేను ఇంట్లో కూర్చుని చూసి నా ప్రపంచ ఙ్ఞానాన్ని (?) పెంచుకున్నాను. అలాటి రోజుల్లో గుల్జార్ అంటే పిచ్చి ఇష్టం వుండేది నాకు. (ఇప్పటికీ ఆ ఇష్టం వుందనుకోండి!) గుల్జార్ పాటలని విశ్లేషిస్తూ పాడుకోవటానికనే నా చుట్టూ ఒక స్నేహ బృందం కూడా వుండేది. ఒకరోజు టీవీలో గుల్జార్ దర్శకత్వం వహించిన “నమ్కీన్” అనే [...]

ala-modalaindi-audio-release-function-1-30 మహిళాదర్శకురాలు అయితే మాత్రం !?

భానుమతీ రామకృష్ణ,జి.వరలక్ష్మి,సావిత్రి,విజయ నిర్మల,మంజులా నాయుడు,జీవితా రాజశేఖర్,డాన్స్ మాస్టర్ సుచిత్ర ల తెలుగు మహిళా దర్శకుల జాబితాలో మరో పేరు చేరనుంది. వారేనందిని రెడ్డి.  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర శిష్యరికం చేసిన నందిని తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘ అలా మొదలైంది’. నాని, నిత్యమీనన్ ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి కర్బందా, స్నేహా ఉల్లాల్ అతిథి పాత్రలు చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నందిన రెడ్డి చెప్పిన కొన్ని విషయాలు [...]

oka1j మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’ గురించి భిన్న కోణాలు 1

ఆవార్డుల సినిమా ఏం చెప్పింది? -మండవ మాధవరావు ఉచ్చలు పొయ్యడం,కుక్కలు మొరగటం తప్పితే మూడో విషయంలో సహజత్వం లేని  లేని చిత్రం ఇది.చెప్పాలంటే ఉచ్చలు పొయ్యడంలో కూడా సహజత్వం లేదు.తెలంగాణా గ్రామాలలో నిలబడి ఉచ్చలు పొయ్యడం సాధారణంగా వుండదు.తెల్లవారిన తర్వాత సహజత్వం కోసం ఉచ్చలు పొయ్యడంతో ప్రారంభించినారు.ఇంకోదానితో ప్రారంభిస్తే ఇంకా సహజంగా వుండొచ్చు. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి శ్యామ్ బెనెగళ్ మీద ఉన్న భ్రమలు ‘అనుగ్రహమ్’చిత్రంతో పటాపంచలయినాయి.మృణాళ్ సేన్ మీద ఉన్న భ్రమలు ఈ చిత్రంతో తొలగిపోతాయి.ఇది [...]

tamil-padam_m తెలుగు సినిమా తమిళ పైత్యం

ప్రతిభ ఎక్కడున్నా దాన్ని అభినందిచాల్సిందే, స్వాగతించాల్సిందే, ప్రోత్సహించాల్సిందే. కాకపోతే పక్కోడి ప్రతిభ గుర్తించడంలోని శ్రద్ధ మనదగ్గరున్న ప్రతిభని సానబెట్టడంలో చూపించకపతే పొగడ్డానిక తప్ప మనమంటూ ఎదగడానికి ఏమీ మిగలదు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితీ అలాగానే ఉంది. చెప్పుకోవడానికి  సినీపరిశ్రమ మద్రాసునుంచీ హైదరాబాద్ కొచ్చి పాతికేళ్ళు అవుతున్నా, హీరోలను వదిలేస్తే (హీరోయిన్లు ఎలాగూ బొంబాయి నుంచి దిగుమతి అవుతారు) మిగతా విభాగాల్లోని సాంకేతిక నిపుణుల్ని అక్కడ్నించే దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా దర్శకత్వం, సంగీతం, సహనటుల విభాగాల్లో తమిళ్ [...]

copy-paste-tee-shirt కాపీ కొట్టుకోవడానికో ఓ సిన్మా కథ : పూర్తిగా ఫ్రీ !!!

సినిమా తీయాలి అనుకుంటున్నారా? అట్టే డబ్బులు పెట్టలేరా ? నటీనటులను కూడా afford చేసుకోలేరా ? పెద్ద సెట్లూ , లొకేషన్లూ కష్టమా ? అయితే…. ఇలాంటి ఒక కథ దొరికితే ? ఈ కథలో..తెరపై కనిపించేది కేవలం ఒక వ్యక్తి. పాతికముప్ఫయ్యేళ్ళ వయస్సు మగవాని పాత్ర, అంతే! తెరపై కనిపించక గొంతులో మాత్రమే పలికే పాత్రలు  ఐదోఆరో మీ ఇష్టం. ఇక సెట్టింగు: నాలుగు చెక్క ముక్కలు…కలిపి చేస్తే ఒక పెట్టె. కెమెరా కదలికల కోసం [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories