Menu

NT Recommends Archive

సాహసం

ఐతే సినిమాతో మొదలుపెట్టి కేవలం నాలుగు సినిమాలతో అశేష అభిమానులని సంపాదించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నాలుగేళ్ల క్రితం వచ్చిన ప్రయాణం సినిమా కాస్త నిరాశ కలిగించినప్పటినుంచీ చందు గారి తర్వాత సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇవాళ విడుదలయిన సాహసం సినిమాతో యేలేటి మరో సారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు అందుకున్న ఈ సినిమా గురించి ఒక విశ్లేషణాత్మక వ్యాసం. కథ గా

Salaam Cinema

సినిమానేజీవితం. జీవితమే సినిమా : మన చుట్టూ, మన చెంతన, మన లోలోపల. సినిమా! అరవై నాలుగు కళలనీ తనలో ఇముడ్చుకుని ఉధ్బవించిన ఒక సరికొత్త మహత్తర కళ! శతబ్దాలుగా కళారాధనలో జీవిస్తూ వస్తున్న మానవునికి గత శతాబ్దంలో మాత్రమే సాధ్యమైన ఒక వినూత్న కళ. ఈ ప్రపంచంలోని అరు వందల కోట్ల మంది జనాభాలో కనీసం సగం మందైనా ఎప్పుడోకపుడు ఈ కళ ను అనుభవించిన వాళ్లే అయ్యుంటారు. సినిమా అనే చలనచిత్రానుభవాన్ని రుచి చూశాక

Taste of Cherry

ఇక చాలు అని చాలించడానికి వంద కారణాలుంటాయి; కానీ చివరి దాకా కొనసాగించడానికి ఒక్క కారణం చాలు! ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారని అంటారు. నా గొయ్యి నేనే తీసుకున్నాను. కానీ నేను పడలేదు; పడుకున్నాను. నేను మెలుకవగానే ఉన్నాను. ఇది మెలుకవేనా? పైన ఆకాశంలో చంద్రుడు నల్లటి మబ్బుల పల్లకి ఎక్కి విహరిస్తున్నాడు. నా ఆలోచనలు వెనక్కి పరిగెడుతున్నాయి. **** నేను మీకు తెలుసు! ఇవాళ ఉదయం ఎవరి కోసమో వెతుకుతూ కార్లో నగరమంతా

Revolutionary Road

అది ప్రేమాకాలం. అతడి కంటి వెలుగులో ఆమె. ఆమె చిరునవ్వులో అతడు. వారు వయసులో ఉన్నారు. ఎండ-వాన, పగలు-రాత్రి, తేడా తెలియని వయసు. గుంపును మరిచి జంట పిచ్చుకల్లా ప్రేమలో మునిగితేలారు. ప్రేమికులు భార్య భర్తలయ్యారు. జంట పక్షులు గుంపు ని వెతుక్కున్నాయి. వారిద్దరూ జన ప్రవాహంలో కలిసిపోయారు. జనం పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు. అది పండాలంటే శ్రమించాలన్నారు. ఉండడానికి గూడు కావాలన్నారు. తినడానికి తిండి కావాలన్నారు. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలన్నారు. డబ్బు కావాలంటే

మన ప్రేక్షకుల దృక్పథం

పరిచయం:ఇంటర్నెట్, వందల కొద్దీ టి.వి ఛానెళ్ళు, డివిడిలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మన సినిమా ప్రేక్షకులు దృక్పథం మారిందేమో(మారిందా?), కానీ దాదాపు 65 ఏళ్ళ క్రితం మన సినిమా ప్రేక్షకుల దృక్పథం ఎలా వుండేదో తెలుసోకోడానికి 1944 లో రూపవాణి పత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదవండి. మన ప్రేక్షకులలో చాలామందికి చిత్రాన్ని ఏ విధముగా చూచి ఆనందించాలో కూడా తెలియదనడములో హేళన యెంతమాత్రమూ లేదు. దర్శకుడు చిత్రములో అక్కడక్కడ ప్రవేశ పెట్టిన సన్నివేశాలలోని అంతరార్థం గ్రహించకుండానే