వార్తలు-ప్రకటనలు back to homepage

chp_pen_film1 సినిమా రచన పై హైదరాబాద్ లో వర్క్ షాప్

సినిమా కథ,స్క్రీన్ ప్లే గురించి పది రోజుల వర్క్ షాప్ స్క్రీన్ క్రాప్ట్ సంస్ధ నవతరంగంతో కలిసి నిర్వహించనుంది. ఏప్రియల్ ఐదవ తేదీన ప్రారంభమయ్యే ఈ వర్క్ షాప్ లో రచన, దర్శకత్వ రంగాలలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఉపయోగపడేలా వివిధ కథన రీతులనూ,మెలకువలనూ స్క్రీన్ క్రాప్ట్ సంస్ధ డైరక్టర్ వి బి చౌదరి వివరిస్తారు. విబి చౌదరి ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధలో స్క్రిప్ట్ కన్సలటెంట్ గా పనిచేస్తున్నారు.కొన్ని చిత్రాలలో స్క్రిప్ట్ నుండీ దర్శకత్వ పర్యవేక్షణ వరకూ [...]

maa 30 ఏళ్ళ ’మా భూమి’

ఉత్తమ తెలుగు సినిమాల జాబితాలో ఎన్నటికీ స్థానం కల్పించుకున్న ’మా భూమి’ సినిమా నిన్నటితో ముప్ఫై ఏళ్ళు పూర్తి చేసుకుంది. గౌతం ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాత్రం నేటి తరానికి అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. కొన్నాళ్ళ పాటు గూగుల్ వీడియోస్ లో ఈ వీడియో చూసే అవకాశం ఉండేది. ఇప్పుడు కేవలం ఇక్కడ మాత్రమే పూర్తి సినిమా లభ్యమవుతోంది. ముప్ఫై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగానైనా ఈ సినిమా నేటి తరానికి కనీసం DVD [...]

lde The real last ditch effort

అవును ఇది నిజంగానే The real ‘last ditch effort’. Last ditch effort అంటే తెలియని వాళ్ళ కోసం; Last-ditch effort: A desperate final attempt, as in We’re making a last-ditch effort to finish on time. This expression alludes to the military sense of last ditch, “the last line of defense.” Its figurative use dates from the early 1800s. [...]

hero నేనే హీరో-మీరు కూడా కావొచ్చు.

సినిమా హీరో అవ్వాలనుకుంటున్నారా? ఛాన్స్ దొరకటం లేదా? ఎవడో ఛాన్స్ ఇవ్వటం ఎందుకండీ… లీడర్ సినిమా క్లైమాక్స్ కంటే ఇంకా భారీ లెవల్లో మిమ్మల్ని పెట్టి ఒక సినిమా తీస్తే ఏమైనా అభ్యంతరమా? ఖర్చంటారా? ఓ పెద్దగా ఏమీ కాదండీ…ఒక పది నిమిషాల పాటు ఇంటర్నెట్ మీద కూర్చుంటే ఎంతవుతుందో అంతే! నమ్మరా? అయితే ఈ కింద వీడియో చూడండి. మీరు కూడా ఇలాంటి వీడియోలో భాగం కావాలనుకుంటే http://en.tackfilm.se/ దర్శించండి.

kafiso Three day film-making workshop at Karimnagar

Want to be a film maker and learn about film and video making? Karimnagar film society gives you an opportunity. You can be a student or unemployed youth, you can join in the three day introductory film making course to be organized from13-15 February 2010 at Filmbhavan, Karimnagar. Karimnagar film society popularly known as KAFISO [...]

prod-man Film Production Management workshop

Dear friends, we invite you to participate in a 10-Day workshop on ‘Film Production Management’, being conducted at the Ramanaidu Film School, Filmnagar, Jubilee Hills, Hyderabad. Starting on the 8th of February 2010 to the 19th of February, the workshop is from 11:30 AM to 1:00 PM everyday. Conducted by top class industry professionals the [...]

nt1000 1000నవతరంగాలు

నవతరంగం పాఠకులకు, అభిమానులకు, సభ్యులకూ నమస్కారం. పెద్ద పండుగ అయిపోయి మూడు రోజులయింది కానీ నవతరంగంలో మాత్రం ఈ రోజే  పెద్ద పండుగ. నేటితో నవతరంగం లో వెయ్యి వ్యాసాలు ప్రచురించడం పూర్తయ్యింది. దాదాపు రెండేళ్ళ క్రితం అనుకోకుండా వచ్చిన ఒక ఐడియాని నవతరంగం గా రూపొందించి దానిని ఇన్నాళ్ల పాటు విజయవంతంగా నడపగలిగామంటే మీ అందరి సహాయసహకారాల వల్లనే సాధ్యమైందని చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంగా అందరికీ మా హృదయపూరక ధన్యవాదాలు. నవతరంగం మొదలుపెట్టేటప్పుడు ఇలాంటి ఒక [...]

maya ముచ్చటైన రంగులతో ‘మాయాబజార్’ కి మేకప్

విజయావారి ‘మాయాబజార్’ కలర్లో,స్కోప్, డీటీఎస్ వంటి ఆధునిక హంగులు జత చేర్చుకుని త్వరలో మన ముందుకు వాలనుంది. ఈ తరం వారిని కూడా ఆ చిత్రం తన మాయాజాలంతో మాయచేసి ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతోంది. 53 ఏళ్ల క్రితం విజయా సంస్థ సృష్టించిన ఈ సెల్యులాయిడ్‌ దృశ్య కావ్యాన్ని గోల్డ్‌ స్టోన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ మూడు సంవత్సరాల శ్రమకు ఓర్చి భారీ వ్యయంతో, కలర్‌లో తీర్చిదిద్దారు.కొత్త రూపుతో తయారైన ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థ [...]

chakradhar సంగీత దర్శకుడు చక్రధర్‌ ఇక లేరు

‘మగమహారాజు’, ‘చట్టానికి కళ్లు లేవు’ వంటి చిత్రాలకు హిట్ సంగీతం అందించిన సంగీత దర్శకుడు చక్రధర్‌ (72) శనివారం కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందారు.ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ప్రథమ శిష్యునిగా గుర్తింపు పొందిన చక్రధర్‌ మరో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద సుమారు 950 సినిమాల వరకు అసిస్టెంట్‌ గా పని [...]

Apthamitra-Vishnu-Vardhan కన్నడ హీరో విష్ణువర్థన్‌ మృతి

కన్నడ  హీరో డాక్టర్ విష్ణువర్థన్‌(59)   నిన్న రాత్రి  మైసూరులో హార్ట్ ఎటాక్ తో మృతిచెందారు. ఇప్పటివరకూ 199 చిత్రాల్లో నటించిన ఆయన 2005 లో బెంగుళూరు యూనివర్సటీ నుంచి  డాక్టరేట్ పొందారు. పుట్టణ్ణ కణగాల్‌ దర్శకత్వం వహించిన ‘నాగరహావు’ సినిమాతో ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అనేక మార్లు స్టేట్ గవర్నమెంట్ అవార్డులును పొందారు. 2004లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌ అచీవ్‌మెంట్‌, 2009లో డా.రాజకుమార్‌ అవార్డులు ఆయన పొందారు. [...]

నర్రా సినీనటుడు నర్రా వెంకటేశ్వరరావు మృతి

ప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు (62) ఈ రోజు(ఆదివారం) ఉదయం స్వగృహంలో 5.30 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సుమారు 500 చిత్రాల్లో నటించిన నర్రా వెంకటేశ్వరరావు 1947లో ప్రకాశం జిల్లా అగ్రహారంలో జన్మించారు. ఆయన తొలి చిత్రం ‘మల్లెల మనసులు’. చివరి చిత్రం మేస్త్రీ(దాసరి). తొలుత సినిమాల్లో విలన్‌గా చేసినా అనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్గీయ టి.క్రిష్ణ ఈయనను బాగా ప్రోత్సహించేవారు. నేటి భారతం చిత్రంలో [...]

thumb-seetayya24 ఫైట్ మాస్టర్ రాజు ఇక లేరు

ఎన్టీఆర్,చిరంజీవి,బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చేత ఫైట్స్ చేయించి ఎంతో పేరు తెచ్చుకున్న ఫైట్ మాస్టర్ రాజు ఆకస్మిక మృతి చెందారు.  చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్ కి  ట్రీట్మెంట్ తీసుకుంటూ  ఆదివారం తెల్లవారు ఝామున మరణించారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం వేటపాలెం తరలిస్తున్నారు.అక్కడే కుటుంబ సభ్యుల సమక్షంలో  అంత్యక్రియలు జరగనున్నాయి. కొన్ని వందల చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా చేసిన ఆయన ముంబయి నుంచి ఫైటర్స్ దిగుమతి చేసుకునే కాన్సెప్ట్ కు నాంది [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories