వార్తలు-ప్రకటనలు back to homepage

scc Saturday Screenwriting Workshop

Ramanaidu Film School announces a perfect cure for the writer’s block – a specially designed Saturday Screenwriting Workshop.Every Saturday from the 11th of February2012. The Saturday Screenwriting Workshop, an initiative of the Ramanaidu Film School,Hyderabad brings professional screenwriting tools and techniques to young professionals interested in making a career in the media and entertainment industry.This [...]

dev ఎవర్ గ్రీన్ హీరోకి అశ్రునివాళి

ఎనభై ఎనిమిది ఏళ్ల వయసులోనూ చలనచిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించి అందులో ప్రధాన పాత్రలు పోషిస్తూ ఎవర్ గ్రీన్ హీరో గా పేరు పొందిన దేవానంద్ ఇవాళ లండన్ లోని ఒక ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా మరణించారు. 1946 లో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవానంద్ దాదాపు 66 ఏళ్ల పాటు నిర్మాత గా , దర్శకుడిగా, నటుడిగా తన జీవితాన్ని సినిమాకే అంకితం చేశారు. తన కొన ఊపిరి ఉన్నంత వరకూ ఆయన [...]

number-4-shaped-pinata నవతరంగం నాలుగవ వార్షికోత్సవం

నవతరంగం నాలుగవ జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ అభినందనలు. 2007 నవంబర్ నెలలో మొదలు పెట్టిన నవతరంగం ఆన్ లైన్ ఫిల్మ్ జర్నల్ ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎంతో మంది సభ్యులు, రచయితలు, పాఠకులు, అభిమానులు మరియు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు ఆదరణతో మన నవతరంగం పత్రిక నాలుగు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదో సంవత్సరం లోకి అడుగు పెడుతోంది. ఈ సంవత్సరంలో ముఖ్యంగా సత్యజిత్ రే “Our Films-Their [...]

Werner_Herzog_Bruxelles_02_cropped వెర్నర్ హెర్జోగ్ చిత్రాల ప్రదర్శన

ఆధునిక జర్మన్ చిత్రాలనే కాకుండా ప్రపంచ చలన చిత్రాలనే ప్రభావితం చేస్తున్న జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ చలనచిత్రాల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభమౌతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని లామకాన్ ఇందుకు వేదిక కానుంది. నవతరంగం, గోథే జంత్రం, దాక్యుమెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, అలెయన్స్ ఫ్రాంచైస్, గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్, లామఖాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ చిత్ర ప్రదర్శన మూడు రోజులపాటు వుంటుంది. సమయం 7 గంటల నుండి అందరూ ఆహ్వానితులే [...]

prod-man Film Production Management Workshop

Ramanaidu Film School invites you to a 5-Day workshop on ‘Film Production Management’, being conducted at the Ramanaidu Film School, Filmnagar, Jubilee Hills, Hyderabad from the 5th to the 9th of September 2011. Workshop: Film Production Management From: 5th to 9th Sept 2011 Session 1: 9:30am to 11:15am Session 2: 11:30am to 1:00pm Conducted by [...]

rfs Ramanaidu Film School-Admissions open

2008 వ సంవత్సరం అక్టోబర్ 9 న రామానాయుడు ఫిల్మ్ స్కూల్ స్థాపించబడింది.ఒకటిన్నర సంవత్సరం పాటు నడిచే డైరక్షన్ మరియు స్క్రీన్ ప్లే రచన విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు తో మొదలైన ఈ ఫిల్మ్ స్కూల్ లో 2009 లో సినిమాటోగ్రఫీ విభాగంలో మరో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2010 లో ఆరు నెలల పాటు నడిచే యాక్టింగ్ డిప్లొమా కోర్స్ ప్రవేశపెట్టడం ద్వారా చలనచిత్ర ప్రక్రియలోని ముఖ్య [...]

docnt Doc.Splash-డాక్యుమెంటరీ చిత్రోత్సవం

డాక్యుమెంటరీ సినిమా కళ ను ప్రోత్సాహించే ప్రయత్నంలో భాగంగా “డాక్యుమెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్” ఆధ్వర్యంలో నిర్వహించనున్న “Doc.Splash” చలనచిత్రోత్సవం త్వరలో హైదరాబాదులో జరగనుంది. U.S. Consulate General, Hyderabad, Alliance Francaise of Hyderabad, Goethe-Zentrum, Hyderabad, Great Hyderabad Adventure Club, Navatarangam and Lamkaan సహకారంతో జరగనున్న ఈ చలనచిత్రోత్సవం ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ చిత్రోత్సవం బంజారా హిల్స్ లోని లా మకాన్ లో [...]

Book launch పుస్తకావిష్కరణ

అనుకున్నరోజు రానేవచ్చింది… సంవత్సరకాలపు స్వప్నం…దాదాపు మూడు నెలల కష్టం. చివరి క్షణంవరకూ సాగిన టెన్షన్… 5.00 గంటల నుంచీ వెయిట్ చేస్తుంటే దాదాపు 5.45 కి థియేటర్ ఖాళీ అయ్యి, ఫంక్షన్ కోసం హ్యాండోవర్ చేశారు. ఆరయ్యింది. స్టేజి ఏర్పాట్లు ఇంకా జరుగుతున్నాయ. బయట కేవలం పదిపదిహేను మంది మాత్రమే ఉన్నారు. చాలా మందిని ఆహ్వానించాం. పుస్తకావిష్కరణ అంటే ఎంత చిన్నచూపైనా, మరీ ఇంత మందేనా అనుకున్నా. ఏర్పాట్లు పూర్తిచేసుకుని బయటొచ్చేసరికీ గుంపు కాస్తా జనమయ్యారు దాదాపు [...]

NTOFTFfinal-300x250 ఆహ్వానం

“నవతరంగం ఫిల్మ్ స్టడీస్” తొలి ప్రయత్నం “సినిమాలు మనవీ-వాళ్లవీ” త్వరలో మార్కెట్ లోకి రానుంది. సోమవారం, జూన్ 13న ఈ పుస్తకాన్ని ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ పుస్తకావిష్కరణ సభలోనే మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలోనే తొలిసారిగా “ఓపెన్ సోర్స్ సినిమా” స్క్రీనింగ్ కూడా జరగనుంది. ఈ స్క్రీనింగ్ లో భాగంగా ప్రపంచ యావత్తూ సంచలనం సృష్టించిన మూడు [...]

thanks కృతజ్ఞతలు

షుమారు సంవత్సరం రోజుల కృషి తర్వాత ఈ రోజు నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం “సినిమాలు-మనవీ, వాళ్లవీ” విడుదలకు సిద్ధంగా ఉంది. నవతరంగం సభ్యురాలు విబి సౌమ్య గారు తెలుగులోకి అనువదించిన సత్యజితే రే పుస్తకం “Our Films, Their Films” ఇంకో వారం రోజుల్లో మార్కెట్ లోకి రానుంది. ఈ పుస్తకం ప్రచురణలో ఆర్థిక సహాయం చేసిన పూర్ణేష్ కొణతల, హరికృష్ణ దండమూడి, KSM ఫణీంద్ర,కృష్ణ ప్రియ, అయోధ్య కుమార్, శ్రీరామ్ చదలవాడ, పప్పు [...]

ntfs నవతరంగం ఫిల్మ్ స్కూల్ launched

గత కొద్ది రోజులుగా నవతరంగంలో ఫిల్మ్ స్టడీస్, ఫిల్మ్ అప్రిషియేషన్ మరియు ఫిల్మ్ టెక్నిక్ మీద కొన్ని వ్యాసాలు ప్రచురించబడ్డాయన్న సంగతి మీకు తెలిసిన విషయమే. తెలుగు సినిమా అబివృద్ధి చెందాలంటే మనకి ఫిల్మ్ స్టడీస్ ఎంతో అవసరమని ఆ వ్యాసాల ద్వారా తెలియచేయడం జరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా నేటి పరిస్థుతుల్లో ఫిల్మ్ స్టడీస్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఫిల్మ్ స్కూల్స్ లో తప్పితే ఇంకెక్కడా సినిమా [...]

NTOFTFfinal నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం: “సినిమాలు – మనవీ, వాళ్ళవీ-సత్యజిత్ రే “

సినిమా అంటే ఇష్టం వున్న ఎవరికైనా సత్యజిత్ రేని పరిచయం చెయ్యాలని ప్రయత్నించడం దుస్సాహసం అవుతుంది. ప్రపంచ సినిమా కాన్వాస్ పై మువ్వన్నెల రంగులద్దిన తొలి భారతీయ దర్శకుడిగా రే అందరికీ సుపరిచితుడు. అప్పటి సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా మన సినిమాకి ఒక పరిభాషని ఏర్పరిచి, ముందు తరాలలో ఎందరికో దిశానిర్దేశ్యం చేసిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడు దార్శనికుడు వ్రాసిన  “Our Films – Their Films”  అనే పుస్తకాన్ని తెలుగులో “సినిమాలు: మనవీ, [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories